Hyderabad: ఆ కత్తి ఎక్కడుంది?.. ఐఫోన్ ఏమైంది?.. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని స్వయంగా విచారించిన సీపీ సజ్జనార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో నమోదైన లైంగిక వేధింపులు, హత్యాయత్నం కేసులో నిందితుడిగా ఉన్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి కస్టడీ విచారణ రెండో రోజుకు చేరింది. నిన్న హైదరాబాద్ నగర సీపీ సజ్జనార్ స్వయంగా విచారించగా, నేడు కూడా దర్యాప్తు బృందం మరోసారి ప్రశ్నించనుంది. బాధితురాలైన ట్రైనీ మహిళా ఐపీఎస్‌తో పరిచయం నాటి విషయాలు, నేరానికి ఉపయోగించిన కత్తి ఎక్కడుంది? ఆధారాలు ఉన్న ఐఫోన్‌ను ఇప్పటివరకు పోలీసులకు ఎందుకు అందజేయలేదు? అనే అంశాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. విచారణలో భాగంగా కొన్ని కీలక ప్రశ్నలకు ఉదయ్ కృష్ణారెడ్డి సమాధానాలు దాటవేస్తుండటం, సాక్ష్యాలను దాచిపెట్టేందుకు ప్రయత్నిస్తుండటంపై సీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధారాల దాచివేతలో ప్రమేయం ఉందనే అనుమానంతో ఉదయ్ మేనమామ, తమ్ముడిని కూడా దర్యాప్తు బృందం ఇప్పటికే ప్రశ్నించింది. మరోవైపు గతంలో మరొక మహిళను కూడా ఎందుకు వేధించాల్సి వచ్చిందనే కోణంలో లోతుగా దర్యాప్తు జరుపుతున్న పోలీసులు, నేటి కస్టడీ అనంతరం సేకరించిన వివరాలతో ఉదయ్‌ను కోర్టులో హాజరుపరచనున్నారు.
Also Read
- Zelenskyy: కొత్త ప్రాంతీయ కూటమి ఏర్పాటు చేసిన జెలెన్స్కీ.. ఏఏ దేశాలున్నాయంటే..!
- CM Vijay: "పుట్టిన బిడ్డకు బంగారు ఉంగరం".. రాష్ట్రంలో కొత్త పథకం..
- Saudi-Houthi: ట్రంప్ మొండిచేయి.. హౌతీలతో రాజీ కోసం సౌదీ ఏం చేసిందంటే...!
- TGPSC: నిరుద్యోగులకు శుభవార్త.. టీజీపీఎస్సీ నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల..
తాజావార్తలు
-
Zelenskyy: కొత్త ప్రాంతీయ కూటమి ఏర్పాటు చేసిన జెలెన్స్కీ.. ఏఏ దేశాలున్నాయంటే..!
-
CM Vijay: “పుట్టిన బిడ్డకు బంగారు ఉంగరం”.. రాష్ట్రంలో కొత్త పథకం..
-
TGPSC: నిరుద్యోగులకు శుభవార్త.. టీజీపీఎస్సీ నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల..
-
Saudi-Houthi: ట్రంప్ మొండిచేయి.. హౌతీలతో రాజీ కోసం సౌదీ ఏం చేసిందంటే…!
-
Bhatti Vikramarka : ప్రాణహిత-చేవెళ్ల కడదామా? వద్దా? బీజేపీ సమాధానం చెప్పాలి
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..