Nothing Phone 3: నథింగ్ Phone 3 పై భారీ డిస్కౌంట్.. రూ.40,000 తగ్గింపు, 50MP ట్రిపుల్ కెమెరాలు, Snapdragon 8s Gen 4!
- నథింగ్ Phone 3
- 12GB+256GB వేరియంట్ పై 48 శాతం డిస్కౌంట్
- ప్రస్తుతం రూ.43,999కే లభిస్తోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nothing Phone 3:ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి ప్రముఖ బ్రాండ్ Nothing నుంచి వచ్చిన Nothing Phone 3పై భారీ డీల్ అందుబాటులోకి వచ్చింది. అమెజాన్ ఇండియాలో ఈ ఫోన్ ధర గణనీయంగా తగ్గింది. 12GB+256GB వేరియంట్ పై 48 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. దీని అసలు ధర రూ. 84,999 కాగా ఈ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం రూ.43,999కే లభిస్తోంది. అంటే ఒరిజినల్ ధరతో పోలిస్తే ఏకంగా రూ.41,000 ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తోంది. దీనికి అదనంగా ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే మరో రూ.1,500 తగ్గింపు పొందే అవకాశం ఉంది. క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ ఆఫర్ రెండింటినీ వర్తింపజేస్తే ఫోన్‌ను మరింత తక్కువ ధరకు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.
6.67 అంగుళాల 120Hz AMOLED డిస్ప్లే
Nothing Phone 3లో 6.67 అంగుళాల HDR10+ AMOLED డిస్ప్లే ఉంది. ఇది 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే గరిష్ఠంగా 4,500 నిట్స్ బ్రైట్నెస్ అందిస్తుంది. స్క్రీన్కు Corning Gorilla Glass 7i రక్షణను అందించారు. దీంతో బయట కూడా మంచి విజిబిలిటీతో పాటు రోజువారీ వినియోగంలో గీతలు, చిన్నపాటి ప్రమాదాల నుంచి అదనపు రక్షణ లభించే అవకాశం ఉంది.
Also Read
- Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
- SIM Card Lock: మీ సిమ్ కార్డును ఇప్పుడే లాక్ చేసుకోండి.. లేదంటే ఇలా జరిగే ప్రమాదం..
- Smart Phone Prices: ఇకపై స్మార్ట్ఫోన్లు మరింత చీప్? 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గనున్న జీఎస్టీ..?
- Oppo Find X10: ఒప్పో Find X10 సిరీస్‌లో మూడు మోడల్స్.. గ్లోబల్ లాంచ్‌కు సిద్ధం.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ
Snapdragon 8s Gen 4 ప్రాసెసర్
పనితీరు కోసం Nothing Phone 3లో Qualcomm Snapdragon 8s Gen 4 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. గేమింగ్, మల్టీటాస్కింగ్, వీడియో ఎడిటింగ్ వంటి పనులతో పాటు రోజువారీ యాప్ వినియోగంలో మంచి పనితీరును అందించేలా ఈ చిప్‌సెట్‌ను రూపొందించారు. ఈ ఫోన్ 16GB వరకు RAM, 512GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్లతో వస్తుంది.
50MP ట్రిపుల్ కెమెరా సెటప్
ఫోటోగ్రఫీ విషయానికి వస్తే Nothing Phone 3లో ట్రిపుల్ 50MP రియర్ కెమెరా సెటప్ ఉంది. 50MP ప్రైమరీ కెమెరా, 50MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా, 50MP అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 50MP ఫ్రంట్ కెమెరా అందించారు. దీంతో కెమెరా విషయంలో ప్రీమియం ఫోన్ కోరుకునే వారికి ఈ ఫోన్ ఆకర్షణీయమైన ఆప్షన్‌గా నిలుస్తుంది.
5,500mAh బ్యాటరీ.. 65W ఫాస్ట్ ఛార్జింగ్
Nothing Phone 3లో 5,500mAh బ్యాటరీ ఉంది. ఇది 65W ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. ఎక్కువసేపు ఫోన్ ఉపయోగించే వారికి పెద్ద బ్యాటరీతో పాటు వేగవంతమైన ఛార్జింగ్ సౌకర్యం ఉపయోగకరంగా ఉంటుంది.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!