ఎప్పటిలాగే ఈ వారం కూడా అనేక సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీలో ప్రేక్షకులను పలకరించబోతున్నాయి. ఏ ఏ ఓటీటీలో సినిమాలు రిలీజ్ అవుతున్నాయో ఓ లుక్కేద్దాం రండి..
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ :
ఆరిజిన్ (ఇంగ్లీష్ ) – డిసెంబర్ 25
ఆస్టరాయిడ్ సిటీ ( ఇంగ్లిష్ ) – డిసెంబర్ 25
స్క్విడ్ గేమ్ సీజన్ 2 (తెలుగు )- డిసెంబర్ 26
భూల్ భులయ్యా 3 (హిందీ ) – డిసెంబర్ 27
సొర్గవాసల్ (తెలుగు )- డిసెంబర్ 27
హాట్‌స్టార్ ఓటీటీ :
డాక్టర్ హూ జాయ్ టు ది వరల్డ్ (ఇంగ్లీష్) – డిసెంబర్ 25
బఘీరా (హిందీ )- డిసెంబర్ 25
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ :
గ్లాడియేటర్ 2 (ఇంగ్లీష్ ) – డిసెంబర్ 25
థానారా (మలయాళ చిత్రం) – డిసెంబర్ 27
యువర్ ఫాల్ట్ (స్పానిష్ రొమాంటిక్ డ్రామా సినిమా)- డిసెంబర్ 27
చీఫ్సాలిక్ (ఇంగ్లీష్ ఫాంటసీ చిత్రం)- డిసెంబర్ 24
ది రౌండప్ పనిష్‌మెంట్ (తెలుగు)- డిసెంబర్ 24
స్పైడర్స్ (తెలుగు డబ్బింగ్ )- డిసెంబర్ 24
పార్టీ టిల్ ఐ డై (హిందీ వెబ్ సిరీస్) – డిసెంబర్ 24
జియో సినిమా ఓటీటీ :
డాక్టర్స్ (హిందీ డ్రామా వెబ్ సిరీస్)- డిసెంబర్ 27
సురక్ష (భోజ్‌పురి మూవీ)- డిసెంబర్ 27
మీకు నచ్చిన సినిమాలను చూస్తూ ఈ వీకెండ్ ను ఎంజాయ్ చేసేయండి..