Namratha-Upasana Photos from a Xmas Party goes viral: ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 25వ తేదీ అంటే నిన్న క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు హీరోలు సైతం క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని అప్పటి ఫోటోలను సో కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న సంగతి తెలిసిందే మరీ ముఖ్యంగా మెగా ఫ్యామిలీ మొత్తం ఈ వేడుకల్లో పాల్గొని ఫోటోలు షేర్ చేశారు అయితే ఒక ఆసక్తికరమైన అంశం చోటు చేసుకుంది.…