కేసీఆర్ అధ్యక్షతన నేడు టిఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం తెలంగాణ భవన్లో జర
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మొదటి పాన్ ఇండియా మూవీ “పుష్ప” సందడి మొదలైంది. ఐకాన్ స్టార్ మూవీ ప్రపంచవ్యాప్తంగా 3000లకు పైగా థియేటర్లలో ఈరోజు విడుదలైంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా భార
December 17, 2021ఇండియాలో కరోనా కేసుల సంఖ్య క్రమ క్రమంగా తగ్గుతూ వస్తుంది. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 7,447 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మరో 391 మంది కోవిడ్ బాధితులు మృతి చెంచారు.. ఇదే �
December 17, 2021ఐకాన్ స్టార్ అల్లు అర్జన్ ‘పుష్ప’రాజ్ ఊర మాస్ అవతార్ లో ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి ఈరోజు థియేటర్లలోకి రాగా, మరోవైపు తగ్గేదే లే అంటూ “స్పైడర్ మ్యాన్ : నో వే హోమ్” బాక్సాఫీస్ క్లాష్ కు సిద్ధమయ్యాడు. రెండు సినిమాలకూ ఇక్కడ భారీ క్రేజ్
December 17, 2021హైదరాబాద్‌లో మరో దారుణమైన ఘటన వెలుగు చూసింది.. కనీసం మిగిలినిపోయిన బిర్యానీ అయిన తిని పొట్ట నింపుకుందామని భావించిన ఓ వలస కార్మికుడి.. ఓ హోటల్‌కు వెళ్లాడు.. అయితే, దొంగగా భావించిన హోటల్ సిబ్బంది తీవ్రంగా కొట్టడంతో ఆ వ్యక్తి మృతిచెందాడు.. కూకట�
December 17, 2021ఏపీలో టిక్కెట్ల రేట్ల వ్యవహారం, బెనిఫిట్ షోలను రద్దు చేయడం వంటి అంశాలు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారాయి. పెద్ద హీరోల సినిమాలకు బెనిఫిట్ షోలు ప్రదర్శించడం ఎన్నాళ్ల నుంచో ఆనవాయితీగా వస్తున్న వ్యవహారం. అయితే ప్రస్తుతం ఏపీలో బెనిఫిట్ షోలు ర�
December 17, 2021రైతుల కోసం కేంద్రం ఎన్నో రకాల పథకాలను తీసుకొస్తున్నాయి. ఆ పథకాల్లో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కూడా ఒకటి. అయితే పీఎం కిసాన్ స్కీమ్ కింద రైతులకి ప్రతి ఏటా రూ.6 వేలు బ్యాంక్ అకౌంట్లలో జమవుతూ వస్తాయి. దీనితో ఆర్థికంగా రైతులకు భరోసా కల�
December 17, 2021అనంతపురం జిల్లా హిందూపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమా బెనిఫిట్ షో వేస్తామని చెప్పి బాలాజీ థియేటర్ యాజమాన్యం డబ్బులు వసూలు చేసిందని.. అయితే బెనిఫిట్ షో వేయలేదంటూ అభిమానులు ఆందోళనకు దిగారు. బాలాజీ థియే
December 17, 2021దేశంలో ఒమిక్రాన్ కేసులు నెమ్మదిగా చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. జనవరి నాటికి ఒమిక్రాన్ కేసులు భారీ సంఖ్యలో నమోదవుతాయని ఇప్పటికే పలువురు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మళ్లీ లాక్డౌన్ విధిస్తుందనే వార్తలు సోషల్ మీడి�
December 17, 2021రాష్ర్టప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన తెలంగాణకు హరితహారం పథకం ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగడానికి రాష్ర్ట ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆకుపచ్చ తెలంగాణ మార్చడానికి కేసీఆర్ సర్కార్ నిరంతరం కృషి చేస్తోంది. ఇప్పటికే ఈ పథకా�
December 17, 2021“పుష్ప” ప్రమోషన్లు ప్రారంభమైనప్పటి నుండి కన్నడ బ్యూటీ రష్మిక మందన్న మెరిసే దుస్తులలో కొన్ని ఆకర్షణీయమైన అవుట్ ఫైట్స్ తో తన అభిమానులను ఆకట్టుకుంటోంది. బ్లాక్ చీరలో ప్రీ-రిలీజ్ ఈవెంట్లో శ్రీవల్లి ఇచ్చిన గ్లామర్ ట్రీట్ కు తెలుగు అభిమాను
December 17, 2021అన్ని ఉచితం అంటూ టెలికం రంగంలో అడుగుపెట్టి కోట్లాది మంది కస్టమర్లను సొంతం చేసుకున్న రిలయన్స్ జియో… ఆ తర్వాత వరుసగా టారీప్ రేట్లను పెంచుతూ వచ్చింది.. కొన్ని సందర్భాలను మినహాయిస్తే.. జియోకు మంచి ఆదరణే ఉందని చెప్పాలి.. మరోవైపు.. అప్పడప్పుడు కస
December 17, 2021టాలీవుడ్ స్టార్ అక్కినేని నాగ చైతన్య ఇటీవల మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు టాలీవుడ్ లో చర్చ నడుస్తోంది. సమంత, నాగ చైతన్య విడాకులు తీసుకుంటున్నాము అని ప్రకటించి షాక్ ఇచ్చినప్పటి నుంచి, ఇప్పటికీ వీళ్లిద్దరి విడాకుల విషయమే హైలెట
December 17, 2021పోచంపల్లి చేనేత కళాకారులు నిలువు పేకల మగ్గంపై నేసిన చేనేత కళాఖండాలకు ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. పోచంపల్లి చేనేతకే కాకుండా ఈ ప్రాంతం భూదానోద్యమానికి ప్రసిద్ధి చెందింది. అక్కడి చేనేత కార్మికులు నేసిన చీరలు ఆడవారినైతే అమితంగా ఆక�
December 17, 2021ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీలో ఈరోజు బిగ్ మ్యాచ్ జరగనుంది. రౌండ్ రాబిన్ లీగ్‌లో భాగంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో భారత్ తలపడనుంది. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు బంగ్లాదేశ్ రాజధాని ఢాకా వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. గత మ్యాచ్‌లో బంగ్లాదేశ�
December 17, 2021పీఆర్సీ, పెండింగ్ సమస్య పరిష్కారం ఆంధ్రప్రదేశ్‌లో ఆందోళన బాటపట్టాయి.. 70కి పైగా డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టాయి.. వెంటనే పరిష్కారం చూపాలంటూ ఉద్యమాన్ని చేపట్టాయి.. అయితే, ఉద్యోగ సంఘాలతో చర్చలు జరుపుతూ వచ్చిన ప్రభుత్వం.. తాత్కాలికంగా ఉద్యో
December 17, 2021ప్రస్తుతం దేశంలోని అన్ని ప్రభుత్వ కార్యక్రమాలకు ఆధార్ నంబర్ తప్పనిసరిగా మారిపోయింది. సంక్షేమ పథకం అందాలంటే ఆధార్ ఉండి తీరాల్సిందే. స్కూల్లో అడ్మిషన్ కావాలన్నా.. బ్యాంక్ అకౌంట్ కావాలన్నా కూడా ఆధార్ కావాల్సిందే. ప్రస్తుతం ఏడాది దాటిన వారిక
December 17, 2021విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో చలి వణికిస్తుంది. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. ఇప్పటికే శీతల గాలుల ప్రభావంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం పూట చలి అధికంగా ఉండటంతో పనులకు వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శీతలగ�
December 17, 2021