Balka Suman : సైకో సంజయ్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుండు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏప్రిల్ 2వ తేదీ రాత్రి రాడిసన్ బ్లూ హోటల్ లోని పబ్ లో జరిగిన రేవ్ పార్టీలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల పిల్లలు పాల్గొన్నారు.
వారందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడుతూ.. ఈ పబ్ ను నిర్వహిస్తున్నవారు బీజేపీ, కాంగ్రెస్ నేతల సన్నిహితులేనని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు పిల్లలు ఎంత పెద్ద వారు అయినా పోలీసులు వదిలి పెట్టకూడదన్నారు. గతంలో హైదరాబాద్ లో ఉన్న పేకాట క్లబ్ లు అన్ని కాంగ్రెస్ నాయకులవి అని, రేవంత్ రెడ్డి ఎవరిని ఉరి తీయాలో ఇప్పుడు చెప్పాలి.. తన మేనల్లుడు ను ఉరి తీయాలా అని ఆయన ప్రశ్నించారు.
సైకో సంజయ్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, మద్యం మత్తులో, డ్రగ్స్ మత్తులో ఊగుతున్నది, సాగుతున్నది బీజేపీ కాంగ్రెస్ నాయకులు, వారి పిల్లలేనని ఆయన విమర్శించారు. ఇలాంటివి బంద్ చేయకుంటే తెలంగాణ సమాజం మిమ్మల్ని క్షమించదన్నారు. పార్టీ లో ఎక్కువ ఉన్నది బీజేపీ కాంగ్రెస్ నాయకుల పిల్లలేనని, శ్రీరంగ నీతులు మాట్లాడుతున్న వారిని తెలంగాణ సమాజం గుర్తిస్తోందన్నారు. ప్రభుత్వం ఎంత దూరం అయినా వెళ్తుందని, డ్రగ్స్ మత్తులో నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారన్నారు. హైదరాబాద్ ఇమేజ్ ను పడగొట్టే పనులు కాంగ్రెస్, బీజేపీ
నాయకులు బంద్ చేయాలన్నారు.
Also Read
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
- Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
- Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
https://ntvtelugu.com/minister-ktr-says-education-system-needs-to-change/
తాజావార్తలు
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
ట్రెండింగ్
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!