దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 5న ఎ
Tractor March: పంజాబ్-హర్యానా సరిహద్దుల్లో నిరసన తెలుపుతున్న రైతులు జనవరి 26న దేశవ్యాప్తంగా ట్రాక్టర్ మార్చ్‌కి పిలుపునిచ్చారు. ప్రముఖ రైతు నేత జగ్జిత్ సింగ్ దల్లేవాల్ నిరాహార దీక్ష చేస్తున్న సమయంలో రైతుల సంఘాల నుంచి ఈ ప్రకటన వెలువడింది.
2021లో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ విడాకుల వార్తలు హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే.. ఆ విషయాన్ని మరింత నమ్మేలా చాహల్, ధనశ్రీ ఇద్దరూ తమ ఇన్స్టాగ్రామ్ ఖాతాల నుండి ఒకరినొకరు అన్‌ఫాలో చ�
రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స కోసం నితిన్ గడ్కరీ పథకాన్ని ప్రకటించారు. ప్రమాదం జరిగిన 24 గంటల్లో పోలీసులకు సమాచారం అందించిన తర్వాత... బాధితులకు గరిష్టంగా రూ. 1.5 లక్షల చికిత్స ఖర్చు తక్షణమే అందజేస్తుందని గడ్కరీ చెప్పారు.
గుండెపోటుతో 8 ఏళ్ల బాలిక మృతి.. స్కూల్లోనే కుప్పకూలిన చిన్నారి.. ఒకప్పుడు గుండెపోటు అంటే వయసు పైబడిన వారికి వస్తుందని అనుకునే వాళ్లం. కానీ, ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా రావడం ఆందోళనలు పెంచుతోంది. ఇటీవల పలు సందర్భాల్లో యుక్త వయస్కులు గుండెపోటు
చావు ఎప్పుడు.. ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. కళ్ల ముందు తిరిగిన వాళ్లే.. అంతలోనే మాయమైపోతున్నారు. నేటి కాలంలో చావులు చాలా విచిత్రంగా ఉంటున్నాయి.
India-Bangladesh: షేక్ హసీనా ప్రధాని పదవి నుంచి దిగిపోయిన తర్వాత బంగ్లా తాత్కిలిక ప్రభుత్వాధినేతగా మహ్మద్ యూనస్ బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య సంబంధాలు దిగజారుతున్నాయి. ఆ దేశంలో భారత వ్యతిరేకత విపరీతంగా పెరుగుతోంది. ముఖ్యంగా జమ�
Squid Game Viral Video: “స్క్విడ్ గేమ్” గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ వెబ్ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా అపారమైన క్రేజ్‌ను సంపాదించుకుంది. సౌత్ కొరియా నుంచి వచ్చిన ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతూ, 2021లో విడుదలైన మొదటి సీజన్‌తోనే �
సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం ఆయన గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తన 12వ సినిమా చేస్తున్నాడు సితార. ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ఈ సినిమాని నాగ వంశీ నిర్మిస్తున్నారు. తాజాగా డాకు మహారాజ్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా �
HYDRA : హైదరాబాద్ విపత్తు స్పందన, ఆస్తుల పర్యవేక్షణ, పరిరక్షణ ఏజెన్సీ (హైడ్రా) విషయంలో తెలంగాణ ప్రభుత్వం మరింత పటిష్ఠ చర్యలకు దారితీసింది. ఈ క్రమంలో హైడ్రా కోసం ప్రత్యేక పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేస్తూ మంగళవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసిం
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ త్వరలో రిటైర్మెంట్ కానున్నారు. మంగళవారం చివరి ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఫిబ్రవరి 18న పదవీ విరమణ చేయనున్నారు.
క్వాష్ పిటిషన్ కొట్టివేసినందుకే నాకు ఉరిశిక్ష పడినట్లుగా కాంగ్రెస్ వాళ్లు ఫీలవుతున్నారు. అవినీతిలో పట్టుబడ్డవారికి ప్రతి విషయం అవినీతిగానేయ కనబడుతుంది. నామీద పెట్టిన కేసులో ఏమీ లేదు.. లొట్టపీసు కేసు. అవినీతి లేదని తెలిసి కూడా నామీద కేస
వరుస భారీ విజయాలతో దూసుకుపోతున్న నందమూరి బాలకృష్ణ ఈ సంక్రాంతికి ‘డాకు మహారాజ్’తో అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రానికి బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్‌ఫోర్
Saudi Arabia: ఎడారితో నిండి ఉండే సౌదీ అరేబియాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పవిత్ర నగరాలైన మక్కా, మదీనా, జెడ్డా నగరాలు జలాశయాలను తలపిస్తున్నాయి. రోడ్లన్ని నీటిలో నిండిపోయాయి. మక్కా నగరంలోని పలు అపార్ట్మెంట్లలోకి నీరు చేరింది. వర్షాలకు సంబంధించిన
Mumbai Indians IPL 2025: ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ రాబోయే సీజన్‌కు ముందు తన జట్టును మరింత బలోపేతం చేసే క్రమంలో కొత్త ఫీల్డింగ్ కోచ్‌ను నియమించింది. ఈ బాధ్యతను ఇంగ్లండ్‌కు చెందిన అనుభవజ్ఞుడైన కార్ల్ హాప్కిన్సన్కు అప్పగించింది. 43 ఏళ్ల హాప�
విజయవాడ కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణానికి ఒడిగట్టాడు ఓ కామాంధుడు.. 11 సంవత్సరాల బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు రిక్షావాడు. రిక్షాలో తన ఇంటికి తీసుకువెళ్లి బలాత్కారం చేయబోయాడు రిక్షావాడు (70) కోపెలా బాల స్వామి. బాలిక తల్లిదండ్�
డాకు మహారాజ్ సినిమా ప్రెస్ మీట్ లో నిర్మాత నాగవంశీ కీలక వ్యాఖ్యలు చేశారు. నిజానికి ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. నందమూరి బాలకృష్ణ ఊర్వశి కాంబినేషన్లో వచ్చిన దబిడి దిబిడే సాంగ్ స్టెప్స్ గురించి సోషల�
Pranab Mukherjee: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్మారక చిహ్నం కోసం కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలోని రాజ్‌ఘాట్ కాంప్లెక్స్‌లోని రాష్ట్రీయ స్మృతి స్థల్లో భూమిని కేటాయించింది. తన తండ్రి స్మారకం కోసం భూమిని కేటాయించినందుకు ప్రణబ్ ముఖర్జీ కు