T20 World Cup 2026: PSL బ్యాన్, ఆర్థిక ఆంక్షలు.. ఐసీసీ దెబ్బతో పాక్ క్రికెట్ ఖతం.!
- పాకిస్తాన్‌పై కఠిన చర్యలకు సిద్ధమవుతున్న ఐసీసీ..
- భారత్‌తో మ్యాచ్ బాయ్‌కాట్ చేసి భారీ మూల్యం చెల్లించుకోనున్న పాకిస్తాన్..
- పీఎస్ఎల్‌పై బ్యాన్, ఆర్థిక ఆంక్షలు ప్రకటించే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T20 World Cup 2026: 2026 టీ20 ప్రపంచకప్ చుట్టూ వివాదాలు ముదురుతూనే ఉన్నాయి. తాజాగా, బంగ్లాదేశ్‌కు మద్దతుగా పాకిస్తాన్, భారత్‌తో ఈ నెల 15న కొలంబోలో జరగనున్న మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేసింది. అయితే, దీని పరిణామాలు పాకిస్తాన్ క్రికెట్‌నే సంక్షోభంలోకి నెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ICC) పాక్‌పై భారీ చర్యలు తీసుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. భారీ ఆర్థిక జరిమానాలతో పాటు క్రికెట్ పరంగా పాకిస్తాన్‌పై నిషేధాలు విధించవచ్చని సమాచారం.
Read Also: Ambati Rambabu Daughter: ఎన్నో చూశాం కానీ.. ఇలాంటి నీచ రాజకీయాలు చూడలేదు!
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
పాక్ మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయడం ఐసీసీ, బీసీసీఐతో ఉన్న బైండింగ్ కాంట్రాక్ట్‌కు విరుద్ధమని పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తీవ్ర పరిణామాలు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని తెలుస్తోంది. ఐసీసీ బోర్డు సోమవారం వర్చువల్‌గా సమావేశం నిర్వహించింది. పాక్ టోర్నమెంట్ ఆడాలా వద్దా అనే దానిపై నిర్ణయం తీసుకోనుంది. ఒక వేళ టోర్నమెంట్ ఆడేందుకు అనుమతించినా పీసీబీ కఠిన చర్యలు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోంది.
ఐసీసీ నుంచి పాకిస్తాన్‌కు వెళ్లే వార్షిక ఆదాయాన్ని నిలిపేయడం, ద్వైపాక్షిక సిరీస్‌ల కోసం ఇతర దేశాలు పాక్ వెళ్లడానికి నిరాకరించడం, ఒక వేళ మ్యాచ్ ఆడినా ఐసీసీ ర్యాంకింగ్స్, వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ (WTC) పాయింట్లకు లెక్కించకపోవడం, హోస్ట్ బ్రాడ్‌కాస్టర్ జియో స్టార్ కు జరిగిన నష్టానికి పీసీబీ పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఇదే కాకుండా, పాకిస్తాన్ సూపర్ లీగ్(PSL) పై కూడా బ్యాన్ ఉంటుందని తెలుస్తోంది. రిటైర్డ్ ఆటగాళ్లను తప్పా ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెడ్ ఆడుతున్న విదేశీ ఆటగాళ్లు పీఎస్ఎల్‌లో పాల్గొనకుండా నిషేధం విధించే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!