Whats Today On 16th January 2026
మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)లో ఉత్కంఠ పోరుకు తెరలేచింది. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్‌కు యూపీ వారియర్స్ గట్టి షాక్ ఇచ్చింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన యూపీ జట్టు, పటిష్టమైన ముంబయిపై ఏడు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఈ గెల�
January 15, 2026Minister Satya Kumar Dance: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి.. శ్రీ సత్యసాయి జిల్లాలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు రెండో రోజున మరింత ఉత్సాహంగా సాగాయి. ఈ వేడుకల్లో మంత్రి సత్యకుమార్ యాదవ్ తన సతీమణితో కలిసి పాల్గొని ప్రత్యేక ఆ�
January 15, 2026Custodial torture : పోలీసు కస్టడీలో ఉన్న వ్యక్తి చిత్రహింసలకు గురిచేసిన ఘటన కలకలం సృష్టించింది.. బీహార్ రాష్ట్రంలో పోలీసుల దారుణ ప్రవర్తన తాజాగా వెలుగులోకి వచ్చింది. సమస్తిపూర్ జిల్లాలో దొంగతనం ఒప్పుకోలని ఒక ఆభరణాల దుకాణ కార్మికుడిని పోలీస్ కస్టడీలో
January 15, 2026సాధారణంగా ఒక వ్యక్తి మత్తులో ఉన్నాడంటే అతను మద్యం సేవించి ఉంటాడని మనం భావిస్తాం. కానీ, అసలు మందు చుక్క ముట్టుకోకపోయినా, తాగిన వాడిలాగే తూలుతూ, నోటి నుంచి ఆల్కహాల్ వాసన వస్తూ, విపరీతమైన మత్తులో మునిగిపోయే ఒక వింత పరిస్థితి గురించి మీకు తెలుసా?
January 15, 2026Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లోని సాంబా జిల్లాలో అంతర్జాతీయ సరిహద్దు వెంట పాకిస్థాన్ అనుమానిత డ్రోన్ల చొరబాటు కలకలం రేపుతోంది. తాజాగా రామ్‌గఢ్ సెక్టార్‌లోని కేసో మహాన్సన్ గ్రామం సమీపంలో డ్రోన్లు కనిపించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ ప్రాంతంల
January 15, 2026మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘మన శంకర్ వరప్రసాద్ గారు’, జనవరి 12వ తేదీన సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి ఆట నుంచే సినిమాకి పాజిటివ్ టాక్ లభించడంతో సూపర్ కలెక్షన్స్ నమోదు అవుతున్నాయి. అయితే ఈ సినిమాలో నయనతారను హీ�
January 15, 2026“పొట్టకూటి కోసం పొట్ట మాడ్చుకున్నాను” అంటూ మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన హీరోగా నటించిన ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ సినిమా బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న నేపథ్యంలో, సినిమా టీం ఒక ఇంటర్వ్యూ చేసింది. అనిల్ రావిపూ�
January 15, 2026Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై దాడులు ఆగడం లేదు. తాజాగా మరో హిందూ వ్యాపారవేత్తను గుర్తు తెలియని దుండగులు కత్తితో పొడిచి హత్య చేశారు. ఈ ఘటన స్థానిక హిందూ సమాజంలో తీవ్ర భయాందోళనలకు కారణమవుతోంది. సోమవారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో నర్సి�
January 15, 2026Indian Army Day 2026: ప్రతి సంవత్సరం జనవరి 15న భారత సైన్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. 1949లో ఫీల్డ్ మార్షల్ కేఎం కరియప్ప భారత సైన్యానికి తొలి భారతీయ సర్వాధికారిగా బాధ్యతలు స్వీకరించిన చారిత్రక ఘట్టానికి గుర్తుగా ఈ రోజున ఈ వేడుకలు నిర్వహిస్తున్నాం. స�
January 15, 2026తెలంగాణలో గత కొంతకాలంగా హాట్ టాపిక్‌గా మారిన ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. బీఆర్ఎస్ (BRS) పార్టీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల అనర్హత వేటుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న తరుణంలో, అసెంబ్లీ స్పీకర్ గడ�
January 15, 2026Trivikram Srinivas: త్రివిక్రమ్ శ్రీనివాస్.. టాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న అగ్ర దర్శకుడు. తన డైలాగ్స్‌తో, డైరెక్షన్‌తో హీరోలకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించిన స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్. నిజానికి టాలీవుడ్లో ఆయన స
January 15, 2026Toxic Air Turns Deadly: దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం ప్రాణాంతక స్థాయికి చేరింది. శ్వాస తీసుకోవడమే కాదు, జీవితం కూడా కుదించేస్తున్న పరిస్థితి ఏర్పడింది. ఢిల్లీ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన అధికారిక డేటా ప్రకారం, 2024 సంవత్సరంలో శ్వాసకోశ మరియు గుండె సం�
January 15, 2026మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం ‘మన శంకర్ వరప్రసాద్ గారు’. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమా, సంక్రాంతి విన్నర్‌గా కలెక్షన్లు సాధిస్తూ సూపర్ మౌత్ టాక్‌తో దూసుకు వెళ్తోంది. అయినా సరే ప్రమోషన్స్‌లో ఏమాత్రం తగ్గకుండా.. మెగా
January 15, 2026Israel Earthquake: ఇజ్రాయెల్‌లోని దక్షిణ నెగెవ్ ఎడారిలో గురువారం ఉదయం 9 గంటలకు 4.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీని కేంద్రం డిమోనా నగరానికి సమీపంలో ఉందని అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో ఇజ్రాయెల్‌లోని అత్యంత రహస్య అణు పరిశోధన కేంద్రం (షిమోన్ పెరెస్ నెగె
January 15, 2026Vaibhav Suryavanshi: ఐసీసీ పురుషుల అండర్ 19 ప్రపంచ కప్ 2026 తాజాగా స్టా్ర్ట్ అయ్యింది. టోర్నమెంట్లో మొదటి మ్యాచ్ భారత – యునైటెడ్ స్టేట్స్ జట్టుతో తలపడింది. రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ బులవాయో వేదికగా జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు 25.4 ఓవర్లు మిగిలి ఉండ�
January 15, 2026అంతరిక్ష పరిశోధన చరిత్రలో 2026 సంవత్సరం ఒక మైలురాయిగా నిలిచిపోనుంది. సుమారు అర శతాబ్దం క్రితం అపోలో మిషన్ల ద్వారా మనిషి చంద్రుడిపై అడుగుపెట్టిన తర్వాత, మళ్ళీ అంతటి సాహసోపేతమైన ప్రయాణానికి అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా (NASA) సర్వం సిద్ధం �
January 15, 2026Expensive Taxi Ride: స్విట్జర్లాండ్ పర్యటనలో అమెరికన్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, టీవీ హోస్ట్ గినా డార్లింగ్ ఊహించని షాక్ తగిలింది.. కేవలం గంటపాటు టాక్సీ ప్రయాణానికి ఆమెకు దాదాపు $338 అంటే ఇండియన్ కరెన్సీలో సుమారు రూ.30,500 బిల్లు రావడంతో ఆశ్చర్యం వ్యక్�
January 15, 2026