iQOO Z11 Turbo: ఐక్యూ iQOO తన Z11 సిరీస్‌లో భాగంగా తాజా స్మార్ట్‌ఫోన్ ఐక్యూ Z11 టర్బో (iQOO Z11 Turbo)
NTR- Neel Dragon Movie: కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ - ఎన్టీఆర్ కాంబినేషన్లో సినిమా రాబోతుంది. ‘డ్రాగన్’ (Dragon) తాత్కాలికంగా పేరు ప్రచారంలో కొనసాగుతుంది. ఈ సినిమాను (NTR 31) అధికారికంగా ప్రకటించినప్పటీ నుంచి అభిమానులు దీని అప్డేట్స్ కోసం ఎంతో ఆసక్తిగా వ�
10:27 AM, Fri - 16 January 26REDMI Buds 8 Lite: రెడ్ మీ నోట్ 15 ప్రో సిరీస్‌తో పాటు షావోమీ గ్లోబల్ మార్కెట్ల కోసం కొత్త బడ్జెట్ ట్రూ వైర్లెస్ ఇయర్‌బడ్స్ రెడ్ మీ బడ్స్ 8 లైట్ (REDMI Buds 8 Lite)ను అధికారికంగా ప్రకటించింది. రోజువారీ వినియోగానికి అవసరమైన ఫీచర్లతో పాటు దృఢమైన డిజైన్‌పై ఫోకస్ చేసిన �
10:19 AM, Fri - 16 January 26ముంబై మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారమే మహాయతి కూటమి దూసుకుపోతుంది. ప్రస్తుతం బీజేపీ-శివసేన కూటమి 15 స్థానాల్లో ముందంజలో దూసుకుపోతుంది.
10:14 AM, Fri - 16 January 26Redmi Note 15 Pro+: షావోమీ తన కొత్త రెడ్ మీ నోట్ 15 సిరీస్‌ను యూరప్ సహా అంతర్జాతీయ మార్కెట్లలో విడుదల చేసింది. ఈ సిరీస్‌లోని Redmi Note 15 Pro, Redmi Note 15 Pro+ మిడ్-రేంజ్ సెగ్మెంట్లో ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకునేలా రూపొందించబడ్డాయి.
09:56 AM, Fri - 16 January 26దేశీయ స్టాక్ మార్కెట్‌కు సరికొత్త జోష్ వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ.. ఆర్థిక రాజధాని ముంబై మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ కూటమి జయకేతనం ఎగరేస్తుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో మార్కెట్ భారీ లాభాలతో ప్రారంభమైంది.
09:30 AM, Fri - 16 January 26Kanuma Festival Travel: తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సంక్రాంతి పండుగ మరుసటి రోజున కనుమ (Kanuma Festival)ను జరుపుకుంటారు. ఏటా 12 సంక్రాంతులు మాదిరిగానే కనుమలూ వస్తుంటాయి. అయితే, మకర సంక్రాంతి మరుసటి రోజు వచ్చే కనుమకు ప్రత్యేకంగా వేడుకలు చేసుకుంటారు.
09:20 AM, Fri - 16 January 26Shambala OTT Release: యంగ్ హీరో ఆది సాయికుమార్ చాలా రోజుల తర్వాత హిట్ కొట్టాడు. ఆయన నటించిన ‘శంబాల’ సినిమాకు అన్ని వర్గాల నుండి పాజిటివ్ రెస్పాన్స్ అందుందుకుంది. సూపర్ నాచురల్ అండ్ త్రిల్లర్ జానర్ లో వచ్చిన ఈ సినిమాను దర్శకుడు ‘యుగేందర్ ముని’ తెరకె
09:10 AM, Fri - 16 January 26ఇరాన్ విషయంలో అమెరికా దూకుడు తగ్గించినట్లుగా తెలుస్తోంది. నిరసనకారుల్ని కాల్చి చంపడంతో అమెరికా సైన్యం రంగంలోకి దిగుతున్నట్లు వార్తలు వినిపించాయి.
08:45 AM, Fri - 16 January 26Victory Venkatesh: మెగాస్టార్ చిరంజీవి హీరోగా, విక్టరీ వెంకటేష్ అతిధి పాత్రలో, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన సంక్రాంతి బ్లాక్‌బస్టర్ ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. జనవరి 12న విడుదలైన ఈ చిత్రానికి తొలి షో నుంచే పాజి
08:18 AM, Fri - 16 January 26వెనిజులా సంక్షోభం తర్వాత వైట్‌హౌస్‌లో కీలక సమావేశం జరిగింది. అధ్యక్షుడు ట్రంప్‌ను వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరినా మచాడో కలిశారు. ఈ సందర్భంగా నోబెల్ శాంతి బహుమతిని ట్రంప్‌కు అందజేశారు.
08:01 AM, Fri - 16 January 26Richest People in Hyderabad: హైదరాబాదులో అత్యంత ధనవంతుల జాబితాను ఫోర్బ్స్, హురూన్ ఇండియా రిచ్ లిస్ట్ 2026 లిస్ట్ విడుదల అయ్యింది. ఈ లిస్ట్ లో దివీస్ ల్యాబొరేటరీస్ అధినేత మురళి దివి కుటుంబం సుమారు రూ.91,100 కోట్ల నెట్ వర్త్తో హైదరాబాద్‌లోనే అత్యంత రిచెస్ట్ పర్సన్ �
07:50 AM, Fri - 16 January 26Prabhala Theertham: అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ప్రసిద్ధ జగ్గన్నతోట ప్రభల తీర్థం నేడు అత్యంత వైభవంగా జరగనుంది. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఈ ప్రభల తీర్థానికి తాజాగా కూటమి ప్రభుత్వం రాష్ట్ర పండుగ హోదాను కల్పించడంతో ఉత్సవాలకు మరింత ప్రాధాన్యం ఏర్ప�
07:45 AM, Fri - 16 January 26MLA Defection Case: తెలంగాణలో రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసిన ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు నేడు సుప్రీం కోర్టులో విచారణకు రానుంది. ఢిల్లీలోని సుప్రీం కోర్టులో జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ల ధర్మాసనం ఈ వ్యవహారంపై విచారణ చేపట్టనుంది. ఈ కే�
07:36 AM, Fri - 16 January 26ఆర్థిక రాజధాని ముంబైలో గురువారం మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మహారాష్ట్రలో ముంబైతో పాటు 28 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉన్నాయి. శుక్రవారం ఉదయం 10 గంటలకు ఎన్నికల ఫలితాలు విడుదలకానున్నాయి.
07:21 AM, Fri - 16 January 26Whats Today On 16th January 2026
07:09 AM, Fri - 16 January 26Ntv Daily Astrology As On 16th January 2026
06:51 AM, Fri - 16 January 26Chinese Manja: చైనా మాంజాలు ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలు తీశాయి.. బైక్‌లపై వెళ్తున్నవారికి మాంజా అడ్డు పడడం.. గొంతుకు తాకడం.. గొంతు తెగి ఎంతో మంది ప్రాణాలు విడుస్తున్నారు.. తాజాగా గుజరాత్ రాష్ట్రం సూరత్‌లో సంక్రాంతి రోజున జరిగిన విషాద ఘటన స్థానికులను కల
January 15, 2026