PEDDI : హుక్ స్టెప్‌తో హైప్ తీసుకురావడం ఎలాగో పెద్దిని చూసి నేర్చుకోవాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చి బాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం పెద్ది. మైత్రీ మూవీస్, వృద్ధి సినిమాస్ సంయక్తంగా నిర్మిస్తున్న సినిమాను ఈ ఏడాది ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే సినిమా ప్రమోషన్‌లోని ప్రత్యేక హైలైట్ హుక్ స్టెప్స్‌తో బుచ్చిబాబు సినిమాపై సోషల్ మీడియాలో హైప్ క్రియేట్ చేస్తోన్నాడు.
Also Read : Breaking news : ‘టాక్సిక్’ రిలీజ్ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
Also Read
- National Drink Beer Day : బీర్ కోసం ఓ రోజు.. National Drink Beer Day వెనుక కథ ఇదే.!
- World Rabies Day 2026 : కుక్క కాటు.. ఈ 15 నిమిషాలు మిస్ అయితే డేంజర్.!
- BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
- Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
మొదటి సింగిల్ ‘చికిరి’ హుక్ స్టెప్ ఎలాంటి హైప్ క్రియేట్ చేసిందో చెప్పక్కర్లేదు. ఫస్ట్ సింగిల్ తో మాత్రమే కాకుండా రెండో సింగిల్‌లో కూడా రామ్‌చరణ్ ఎనర్జిటిక్ హుక్ స్టెప్స్‌తో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నాడు. క్రికెట్ బ్యాక్‌డ్రాప్ కథతో రూపొందిన ఈ సింగిల్‌లో, టీజర్‌లో రామ్‌చరణ్ బ్యాట్‌ను నేలకు కొట్టి సిక్స్ కొట్టిన సీన్ వైరల్ అయ్యింది. రెండో సింగిల్‌లో డిఫరెంట్ స్టైల్లో సిక్స్ బాదుతూ హీరో మరింత ఎక్సైట్‌మెంట్‌ను ఇచ్చాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ‘రై రై రా రా’ సాంగ్ మాత్రమే కనిపిస్తోంది. ప్రతి ఒక్క్కరు ఆ పాటలోని హుక్ స్టెప్ తో రీల్స్ చేస్తూ హల్ చల్ చేస్తున్నారు. ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్ లో జరుగుతోంది. అయితే ఈ సినిమా నుండి వచ్చిన సాంగ్స్ చూసి హుక్ స్టెప్ తో హైప్ సృష్టించడం మాత్రమే కాదు, మేమ్స్‌కు ఉపయోగపడేలా ఎలివేషన్ షాట్స్ తీసే విధానం కూడా బుచ్చిబాబు నుండి నేర్చుకోవచ్చని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. ‘పెద్ది’ ప్రమోషన్ కొత్తగా డిజైన్ చేయడం ద్వారా ఫ్యాన్స్ మరియు సోషల్ మీడియా అభిమానులను మరింత అలరిస్తోంది.
తాజావార్తలు
-
National Drink Beer Day : బీర్ కోసం ఓ రోజు.. National Drink Beer Day వెనుక కథ ఇదే.!
-
World Rabies Day 2026 : కుక్క కాటు.. ఈ 15 నిమిషాలు మిస్ అయితే డేంజర్.!
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?