HimachalPradesh : స్వాతంత్య్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు గడిచినా దేశంలోని కొన్ని ప్రాం�
Earthquake: మిడిల్ ఈస్ట్ దేశం టర్కియేలో బలమైన భూకంపం సంభవించింది. సెంట్రల్ టర్కియేలో గురువారం ఒక మోస్తరు తీవ్రతతో భూకంపం సంభవించిందని ఆ దేశ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.
April 19, 2024NTV Daily Astrology As on 19th April 2024: ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..?
April 19, 2024Lok Sabha Electioms 2024: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నేడు తొలి విడత పోలింగ్ జరగబోతోంది. 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 స్థానాలకు ఈ రోజు ఉదయం 7 గంటలకు తొలి దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానుంది.
April 19, 2024Off The Record, tdp - janasena - bjp alliance, nandyal, Andhra Pradesh, AP Elections 2024
April 18, 2024Lok Sabha Elections 2024, Elections 2024, First phase polling, Story Board,
April 18, 2024Off The Record, MLA Komatireddy Rajagopal Reddy, Congress, Telangana, CM Revanth Reddy, Lok Sabha Elections 2024
April 18, 2024ముల్లన్ పూర్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. ఇక, లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్ జట్టు పీకల్లోతూ కష్టాల్లో పడింది.
April 18, 2024Off The Record, Gulf Voting Politics, Nizamabad, Telangana, Lok Sabha Elections 2024, BRS, BJP, Congress
April 18, 2024భారత్ జోడో యాత్రతో రాహుల్ గాంధీ దేశ ప్రజలు కష్టాలను చూశారని.. రాహుల్ ప్రధాని అయితే కష్టాలు తీరతాయని మంత్రి కొండా సురేఖ అన్నారు.
April 18, 2024Off The Record, Kadiyam Srihari, Kadiyam Kavya, Warangal Lok Sabha, Congress, Lok Sabha Elections 2024
April 18, 2024రఘునందన్ రావు మాట్లాడుతూ.. దేశంలో 400 సీట్లు గెలుస్తాం...అందులో మెదక్ సీటు కూడా ఉందన్నారు. రేపు నామినేషన్ లు వేసే వ్యక్తి కులాన్ని నమ్ముకొని వస్తున్నారు..
April 18, 2024Andhra Pradesh, YSRCP, Chandrababu, Pawan Kalyan, CM YS Jagan, Election Commission, AP Elections 2024
April 18, 2024ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు అదనపు సాధారణ మధ్యంతర బెయిల్ ఇవ్వాలని నాలుగో సంవత్సరం లా విద్యార్థి గురువారం ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలు చేశాడు.
April 18, 2024BrahMos: భారత్ తన బ్రహ్మోస్ క్షిపణులను ఫిలిప్పీన్స్‌కి ఎగుమతి చేయనుంది. ఫిలిప్పీన్స్ ఆర్డర్ చేసిన బ్రహ్మోస్ లాంచర్లను, క్షిపణులను రేపటి నుంచి సరఫరా చేయనుంది.
April 18, 2024పంజాబ్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది.
April 18, 2024పంజాబ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. రూప్‌నగర్‌లోని ప్రీత్ కాలనీలో కార్మికులు లాంటర్‌ను లేపే పనిలో ఉండగా ఒక్కసారిగా రెండంతస్తుల భవనం కూలిపోయింది.
April 18, 2024Karnataka: కర్ణాటకలో దారుణం జరిగింది. ప్రేమ పేరుతో హుబ్బళ్లికి చెందిన ఓ యవతిని దారుణంగా నరికి చంపాడు. హుబ్బళ్లీ బీవీబీ కాలేజీలో చదువుతున్న 24 ఏళ్ల విద్యార్థిని నేహా హిరేమత్‌ని ఫయాజ్ అనే వ్యక్తి చంపేశాడు.
April 18, 2024