Latest News
Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ..
సత్యవర్ధన్ కిడ్నాప్, బెదిరింపుల వ్యవహారంలో అరెస్టయిన వైఎస్ఆర్ కాంగ్�
-
SLBC Tunnel Collapse: 144 గంటలుగా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్!
ఎస్ఎల్బీసీ టన్నెల్ పైకప్పు కూలిన ఘటనలో చిక్కుకున్న వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 144 గంటలుగా సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. బుధవారంతో పోల్చితే.. గురువారం సహాయ చర్యల్లో వేగం పుంజుకుంది. టన్నెల్లో కూరుకుపోయిన టన్నెల్ బోరింగ్ మి
February 28, 2025 -
NKR21 : ‘రుద్ర’గా గర్జించబోతున్న కళ్యాణ్ రామ్
డెవిల్ తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. 2023 లో ఆయన చివరి సినిమా డెవిల్ రిలీజ్ అయి కళ్యాణ్ రామ్ కు మంచి పేరు తీసుకు వచ్చింది. గతేడాది ఈ హీరో నుండి ఒక్క సినిమా కూడా రాలేదు. కానీ ప్రదీప్ చిలుకూరి అనే యంగ్ డైరెక్టర్ దర్శకత్వంలో
February 28, 2025 -
Donald Trump: ట్రాన్స్‌జెండర్ సైనికులను గుర్తించే పనిలో పడ్డ అమెరికా
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక కార్యనిర్వహణ ఉత్తర్వులకు సంతకం చేశారు. వాటిలో ఒకటి ట్రాన్స్‌జెండర్ లను సైన్యంలో సేవ చేయకుండా నిషేధించడం. ఈ ఆదేశం అమల్లోకి రావడంతో, ట్రాన్స్‌జెండర్ సభ్యులను ఆర్మీ నుంచ
February 28, 2025 -
Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
Andhra Pradesh, Telangana, international news, latest news, national news, Sports news, Whats Today On 28th February 2025
February 28, 2025 -
Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీలో నేడు ఆసక్తికర సమరం.. అఫ్గానిస్థాన్ మరో షాకిచ్చేనా!
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో నేడు మరో ఆసక్తికర సమరం జరగనుంది. సెమీ ఫైనల్ బెర్తు కోసం ఆస్ట్రేలియాతో అఫ్గానిస్థాన్ తలపడనుంది. గత మ్యాచ్‌లో పటిష్ట ఇంగ్లండ్‌కు షాకిచ్చిన అఫ్గాన్.. మరో సంచలన విజయం సాదిస్తుందేమో చూడాలి. 2024 టీ20 ప్రపంచకప్‌లో అఫ్�
February 28, 2025 -
Tuhin Kanta Pandey: సెబీ చైర్‌పర్సన్‌గా తుహిన్ కాంతా పాండే నియామకం
Tuhin Kanta Pandey: ప్రస్తుతం ఆర్థిక, ఆదాయ కార్యదర్శిగా సేవలు అందిస్తున్న తుహిన్ కాంతా పాండే.. రాబోయే మూడు సంవత్సరాల పదవీకాలానికి ‘సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజి బోర్డు అఫ్ ఇండియా (SEBI)’ చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. 1987 బ్యాచ్‌కు చెందిన ఒడిశా క్యాడర్ ఐ�
February 28, 2025 -
Astrology: ఫిబ్రవరి 28, శుక్రవారం దినఫలాలు
ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? ఎవరు విరమించుకోవాలి..? ఏ రాశివారు ఏ పరిహారాలు చెల్లించుకోవాలి..?
February 28, 2025 -
Off The Record : ఎమ్మెల్సీ పదవులపై ఆ ఇద్దరు టీడీపీ నేతలు ఆశలు
వాళ్ళిద్దరూ తెలుగుదేశం పార్టీలో సూపర్ సీనియర్స్. పైగా మాజీ మంత్రులు కూడా. కాలం కలిసి రాక… ఇద్దరూ ప్రత్యక్ష ఎన్నికలకు దూరమై… ఇప్పుడు ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ బతిమాలుకుంటున్నారట. మరొక్కసారి పెద్దల సభలో అధ్యక్షా… అంటామని అడుగుతున్నా
February 27, 2025 -
Atlas Cycle Attha Garu Petle: కడుపుబ్బా నవ్వించేందుకు వస్తున్న ‘అట్లాస్ సైకిల్ అత్తగారు పెట్లే’..
రాజా దుస్సా దర్శకత్వంలో శ్రీ రామకృష్ణ సినిమా బ్యానర్ పై గాలి కృష్ణ నిర్మిస్తున్న సినిమా టైటిల్ 'అట్లాస్ సైకిల్ అత్తగారు పెట్లే'. తెలంగాణ యాస భాష నేపథ్యంలో " అట్లాస్ సైకిల్ అత్తగారు పెట్లే " అంటూ పూర్తి వినోదాత్మకమైన చిత్రాన్ని ప్రేక్షకుల ముం�
February 27, 2025 -
Telangana : తెలంగాణలో సామాజిక న్యాయ దినోత్సవం.. ప్రభుత్వం కీలక నిర్ణయం
Telangana : తెలంగాణ ప్రభుత్వం సమాజంలోని అన్ని వర్గాలకు సమానత్వం, సాధికారత కల్పించేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి ఏడాది ఫిబ్రవరి 4వ తేదీన “తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవం”గా ప్రకటిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ
February 27, 2025 -
Off The Record : డైలీ సీరియల్ లా సాగుతున్న తాడిపత్రి పాలిటిక్స్
ఆంధ్రప్రదేశ్ అంతటా… ఒక రకమైన రాజకీయం నడుస్తుంటే.. అక్కడ మాత్రం మరో తరహా పొలిటికల్ హీట్ పుడుతోంది. అసలు ఏకంగా… ప్రత్యర్థిని ఊళ్లోనే అడుగుపెట్టనివ్వడంలేదట. ఆయన లెగ్ పెడితే శాంతి భద్రతల సమస్య వస్తుందని పోలీసులు అంటుంటే… నువ్వయినోడివ�
February 27, 2025 -
HCU : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఘోర ప్రమాదం.. కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న భవనం
HCU : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో (HCU) తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గురువారం సాయంత్రం యూనివర్సిటీ ప్రాంగణంలో నిర్మాణంలో ఉన్న అడ్మినిస్ట్రేషన్ భవనం అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది. భవనం నిర్మాణ పనులు కొనసాగుతున్న సమయంలో ఈ ప్రమాదం సంభవిం
February 27, 2025 -
Pakisthan: ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో పాకిస్తాన్ చెత్త రికార్డు..
పాకిస్తాన్ 29 సంవత్సరాల తర్వాత ఐసీసీ (ICC) ఈవెంట్‌ను నిర్వహిస్తోంది. ఈ టోర్నమెంట్లో పాకిస్తాన్ చెత్త రికార్డును మూటగట్టుకుంది.
February 27, 2025 -
Vallabhaneni Vamsi Wife: సంబంధం లేని కేసులతో ఆయనను ఇబ్బంది పెడుతున్నారు..
Vallabhaneni Vamsi Wife: విజయవాడలోని కోర్టు దగ్గర వల్లభనేని వంశీ భార్య పంకజశ్రీ మాట్లాడుతూ.. మూడు రోజులు కోర్టు అనుమతించిన పోలీస్ కస్టడీ తర్వాత మళ్లీ వంశీని న్యాయస్థానం నుంచి సబ్ జైలుకు తరలించడం జరిగిందన్నారు. మూడు రోజులు పోలీసులు కస్టడీలో నా భర్తను అర్థ�
February 27, 2025 -
Off The Record : ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నాడు..?
ఆ ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నట్టు? తనకు బీ ఫామ్ ఇచ్చి గెలిచిన పార్టీలోనా? లేక తాను కండువా కప్పుకున్న అధికార పార్టీలోనా? ఆరు నెలల నుంచి కామ్‌గా ఉండి ఇప్పుడే ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు? నా మీద బురద చల్లుతున్నారన్న ఫిర్యాదు వెనక మతలబేంటి? ఇంత
February 27, 2025 -
Rajasthan: స్కూల్ బాలికలపై లైంగిక దోపిడి, మత మార్పిడి.. బేవార్‌లో ఉద్రిక్తత..
Rajasthan: రాజస్థాన్‌లోని బేవార్ జిల్లా ఇప్పడు అట్టుడుకుతోంది. మతపరమైన ఉద్రిక్తతలు పెరిగాయి. జిల్లాలోని చిన్న పట్టణం మసుదాలో, పాఠశాల బాలికలను లక్ష్యంగా చేసుకుని లైంగిక దోపిడి, మతమార్పిడికి పాల్పడుతున్న సంఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఉద్�
February 27, 2025 -
Prabhas-Mohanababu: మోహన్ బాబును ఆట పట్టించిన ప్రభాస్.. వీడియో వైరల్
పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్.. కన్నప్ప సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.. మంచు మోహన్‌బాబు, మంచు విష్ణు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషనల్ భాగంగా.. మంచు విష్ణు ఓ వీడియోను షేర్ చేశారు. ఇందులో మోహన్‌బాబు, ప్రభాస్
February 27, 2025
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!