Boycott G Pay- Phone Pay: సోషల్ మీడియా వేదికగా “బాయ్‌కాట్ గూగుల్ పే, బాయ్‌కాట్ ఫోన్ పే” అనే హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండింగ్ అవుతున్నాయి. ఈ రెండు ప్రముఖ డిజిటల్ పేమెంట్ ప్లాట్‌ఫారాలపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుంది.
అమృత్ టెండర్లలో అవినీతి జరిగిందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రికి ఫిర్యాదు చేసేందుకు కేటీఆర్ ఈరోజు మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే.. ఈ సందర్భంగా అక్కడికి చేరుకోగానే కేటీఆర్ 'X'లో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై సెటైర్లు వేశారు.
ఉద్యోగులు చాలా మర్యాదగా పని నుంచి సెలవు కోరుతూ అప్లికేషన్ మెయిల్ చేస్తారు. కానీ.. సోషల్ మీడియాలో ఓ లీవ్ మెయిల్ వైరల్ గా మారింది. అసలు ఆ మ్యాటర్ చదివితే ఇంతకి రిక్వెస్ట్ చేస్తున్నాడా? అర్డర్ వేస్తున్నాడా? అర్థం కాక నెత్తులు పట్టుకుంటున్నారు. సాధారణంగా ఉద్యోగంలోకి చేరాక సెలవు కావాలన్నా, అత్యవసర పరిస్థితి ఎదురై ఆఫీసు వదిలి వెళ్లాలన్నా బాస్ అనుమతి తప్పనిసరి.
X Operations Stopped: తన ప్లాట్‌ఫారమ్ నుండి నిర్దిష్ట కంటెంట్‌ను తీసివేయాలనే చట్టపరమైన ఆదేశాలను పాటించకపోతే అరెస్టు చేస్తామని బ్రెజిల్ లోని తన న్యాయ ప్రతినిధిని రహస్యంగా బెదిరించినట్లు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X పేర్కొంది. నిన్న (శుక్రవారం) రాత్రి అలెగ్జాండర్ డి మోర్స్ బ్రెజిల్ లోని మా చట్టపరమైన ప్రతినిధిని మేము వారి సెన్సార్‌షిప్ ఆదేశాలను పాటించకపోతే వారిని అరెస్టు చేస్తామని బెదిరించాడు. వారి చర్యలను హైలైట్ చేయడానికి మేము దానిని ఇక్కడ పంచుకుంటున్నామని X…
అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎక్స్‌లో ఎలాన్ మస్క్‌తో సంభాషణలు జరిపారు. ఈ సంభాషణలో ట్రంప్ తన ప్రత్యర్థి డెమోక్రాట్లపై విరుచుకుపడ్డారు. అలాగే జో బైడెన్‌ను అధ్యక్ష రేసు నుండి బలవంతంగా తొలగించారని చెప్పారు. బైడెన్‌కు వ్యతిరేకంగా డెమోక్రాట్ నేతలంతా తిరుగుబాటు చేసి ఆయనై ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు.
Manu Bhaker On X: పారిస్ ఒలింపిక్స్ 2024 లో భారత షూటర్ మను భాకర్ చిరస్మరణీయ ప్రయాణం ముగిసింది. శనివారం 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో నాలుగో స్థానంలో నిలిచి మరో పతకాన్ని తృటిలో కోల్పోయింది. అయితే, ఆమె వ్యక్తిగత 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో, 10 మీటర్ల మిక్స్‌డ్ టీమ్ ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో 2 కాంస్య పతకాలను సాధించి దేశానికి అందించింది. ఈ సందర్బంగా తన ప్రయాణంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ…
ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ చేసిన చట్టవ్యతిరేక పనులపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ విషయం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ)ని కదిలించింది.