Trump-Iran: ఇరాన్‌ను అంతం చేయడానికి ఇదే మంచి సమయం.. భారీ దాడులు చేస్తామన్న ట్రంప్
- ఇరాన్‌కు మళ్లీ ట్రంప్ వార్నింగ్
- ఇరాన్‌ను అంతం చేయడానికి ఇదే మంచి సమయం
- భారీ దాడులు చేస్తామన్న ట్రంప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్ అణు ముప్పును తొలగిస్తామని అధ్యక్షుడు ట్రంప్ శపథం చేశారు. ట్రంప్ మీడియాతో మాట్లాడారు. అమెరికా హెచ్చరికలను ఇరాన్ ధిక్కరించిందని.. గతేడాది ఇరాన్ అణు కార్యక్రమాన్ని అడ్డుకున్నాక కూడా ప్రయత్నాలు మాత్రం ఆపలేదన్నారు. అందుకే ఇరాన్ ముప్పును తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అవసరమైతే భూతల దాడులు కూడా చేస్తామని.. అమెరికా దళాలు కూడా మోహరిస్తాయని ట్రంప్ హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: Iran-US: ఇరాన్‌పై మరోసారి అమెరికా, ఇజ్రాయెల్ బాంబ్‌ల వర్షం.. రియాద్‌పై ఇరాన్ దాడి
Also Read
- Trump: ఇరాన్‌తో చర్చలు బాగున్నాయి.. ఖతార్ భేటీపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- Iran: ఖమేనీ అంత్యక్రియలకు ప్రతిపక్ష కాంగ్రెస్‌కు ఆహ్వానం.. ఎవరు వెళ్లనున్నారంటే..!
- Netanyahu: నెతన్యాహు పీఠం కదులుతోంది.. ఇజ్రాయెల్ ప్రధానిని గద్దె దించేందుకు రంగంలోకి దిగిన మాజీ సైన్యాధిపతి!
- Kohinoor: ఈ వజ్రం కోసం యుద్ధాలు ఎందుకు జరిగాయి? శతాబ్దాలుగా వీడని మిస్టరీ!
అమెరికాను చేరుకోగల క్షిపణులను ఇరాన్ ఇప్పటికే అభివృద్ధి చేసిందని పేర్కొన్నారు. ‘‘వారి దగ్గర అమెరికాను ఢీకొట్టగల క్షిపణులు ఉన్నాయి. కానీ నేను అలా జరగనివ్వను. ఈ ఇరాన్ ప్రభుత్వం గత 47 సంవత్సరాలుగా అమెరికన్లపై దాడి చేస్తోంది. ఈ దుష్ట ప్రభుత్వంపై దాడి చేయడానికి ఇదే మాకు చివరి అవకాశం.’’ అని అన్నారు. ఈ ఆపరేషన్ ఐదు నుంచి ఏడు వారాల పాటు కొనసాగవచ్చని స్పష్టం చేశారు. ‘‘మా లక్ష్యం స్పష్టంగా ఉంది. ఇరాన్ అణ్వాయుధ సామర్థ్యాలను నిర్మూలించడం. వారు అణ్వాయుధాలు.. కలిగి ఉండటానికి మేము అనుమతించము.’’ అని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: Off The Record: వైసీపీని వీడిపోయే వాళ్లకు పర్మినెంట్ డోర్స్ క్లోజ్..! ఆ మాజీ ఎమ్మెల్యే వైల్డ్‌గా రియాక్ట్ అయ్యారా?
- Tags
- Iran
- Iran War
- Israel
- Trump warns
- us
తాజావార్తలు
-
Blood Sugar Test Timing: తిన్న ఎంతసేపటి తర్వాత షుగర్ చెక్ చేయాలి? చాలామంది చేసే పెద్ద తప్పు ఇదే!
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Sanae Takaichi: ఢిల్లీ చేరుకున్న జపాన్ ప్రధాని సనే తకైచి.. 3 రోజులు పర్యటన
-
Trump: ఇరాన్‌తో చర్చలు బాగున్నాయి.. ఖతార్ భేటీపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
ట్రెండింగ్
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
-
185Hz OLED డిస్‌ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్‌తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్‌ను ఈజీగా బుట్టలో వేస్తాం!