Home వార్తలు

వార్తలు

అక్కాచెల్లెళ్లను పెళ్లి చేసుకున్న వరుడు అరెస్ట్

కర్ణాటకలోని కోలార్​లో అక్కాచెల్లెళ్లిద్దరినీ వివాహమాడి వార్తల్లోకెక్కిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్​ చేశారు. ఈ ఘటనలో వరుడు ఉమాపతితో సహా.. మరో ఏడుగురిపై కేసు నమోదు చేశారు. 31 ఏండ్ల ఉమాపతి.. మూగ, వినికిడి...

ఈ నెల 20న కేరళ సీఎంగా ‘పినరయి’ ప్రమాణం

ఈ నెల 20న కేరళలో వరుసగా రెండోసారి విజయం సాధించిన పినరయి విజయన్​ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. తిరువనంతపురంలోని సెంట్రల్​ స్టేడియంలో మధ్యాహ్నం 3:30 గంటలకు ఈ కార్యక్రమం జరగనుండగా.. సీపీఎం నేతృత్వంలోని...

లాక్ డౌన్: పెరిగిన గృహహింస ఫిర్యాదులు

కరోనా మహమ్మారి మహిళలకు కొత్త కష్టాలు తెచ్చిపెడుతోంది. లాక్‌డౌన్‌‌తో ఇంటికే పరిమితం కావడంతో వేధింపులకు గురవుతున్నారు. రోజులో ఏదోవొక సందర్భంలో భర్తల చేతిలో భౌతిక దాడులకు గురవుతున్నారు. తెలంగాణలో రెండున్నరేళ్లలో పెరిగిన గృహ...

లాక్ డౌన్-పెళ్లిళ్లు: హడావుడి లేకుండా.. గుట్టుచప్పుడు కాకుండా!

దేశంలో కరోనా విలయతాండవం చేస్తున్న వేళ పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ లు, కఠిన ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. కాగా గత ఏడాది మంచి ముహూర్తాలు వున్నా.. పెళ్లిళ్లలను చాలా మంది...

తరుముతున్న తుఫాన్: మరో 12 గంటల్లో..

ఆగ్నేయ అరేబియా సముద్రం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. ఇది కేరళ, కర్ణాటక వైపుగా పయనిస్తుండడంతో కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం ఈ తౌక్టే తుఫాన్ తో కేరళ వణికిపోతుంది. ఇప్పటికే...

బ్లాక్ ఫంగస్ అంటే ఏంటి? గుర్తించడం ఎలా?

కరోనా మహమ్మారి ప్రజాజీవనాన్ని అతలాకుతలం చేసింది.  కొత్త కొత్త జబ్బులను వెలుగులోకి తీసుకొస్తోంది.  ఒకవైపు కరోనాతో అవస్థలు పడుతుంటే దానికి తోడు ఇప్పుడు బ్లాక్ ఫంగస్ ఒకటి మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెడుతోంది.  కరోనా వైరస్...

కారు కోసం బాబును అమ్మేసిన అమ్మానాన్న…

ఓ సెకెండ్ హ్యాండ్ కారు కోసం అమ్మానాన్న క‌న్న కొడుకునే అమ్మేసిన ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో చోటు చేసుకుంది. అయితే ఆ బాబు తాత ఫిర్యాదుతో ఈ విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. ఆ...

వాయుగుండంగా మారిన అల్పపీడనం

అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది ప్రస్తుతం కేరళలోని కన్నూర్‌కు 360 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది రాగల మరికొన్ని గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారి, ఆపై మరింత...

గుంటూరు సీఐడీ కార్యాలయానికి ఎంపీ రఘురామకృష్ణరాజు

పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజును ఏపీ సీఐడీ అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో ఏపీ సీఐడీ అధికారుల బృందం హైదరాబాద్‌...

రఘురామ కృష్ణంరాజు కేసులో ప్రాధమిక విచారణకు ఆదేశించిన సీఐడీ డీజీపీ…

ఎమ్పీ రఘురామ కృష్ణంరాజును హైదరాబాద్ లోని అతని నివాసంలో  అరెస్ట్ చేశాం అని సీఐడీ అడిషనల్ డీజీపీ తెలిపారు. కొన్ని వర్గాల పై హేట్ స్పీచెస్ చేశారని, ప్రభుత్వం పై అసంతృప్తి పెరిగే...

టీఆర్ఎస్ లేకుంటే ఈటెల ఎక్కడ ఉండేవాడు : గంగుల కమలాకర్

జమ్మికుంట ప్రజాప్రతినిధుల సమావేశంలో మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర సమితి లేకుంటే ఈటెల రాజేందర్ ఎక్కడ ఉండేవాడు అని అన్నారు. కళ్యాణలక్ష్మి ఆసరా పింఛన్లు రైతుబంధు  పథకాల గురించి పరిగి...

కరోనా తో మాఫియా డాన్ చోటా రాజన్ మృతి…

కరోనా తో మాఫియా డాన్ చోటా రాజన్ మరణించాడు. అయితే ముంబైని గడగడలాడించిన మాఫియా డాన్ చోటా రాజన్ గత నెల 24న కరోనా బారిన పడ్డారు. దాంతో తిహాడ్ జైల్లో శిక్షను...

స్టాలిన్ ప్రభుత్వంలో మంత్రులుగా ఐదుగురు తెలుగువారు…

తమిళనాడులో సీఎంగా స్టాలిన్ ప్రమాణ స్వీకారం చేశారు.. మొత్తం 34మంత్రులతో స్టాలిన్ కేబినెట్ ఏర్పడింది.. ఇందులో ఐదుగురు తెలుగు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు వరించాయి.. తమిళ కేబినెట్ లో ప్రతిసారి తెలుగు మంత్రులు...

మిస్టర్ ఐపీఎల్​​ రైనాకు సాయం చేసిన సోను సూద్…

సినిమాలో విలన్ గా నటించే సోనూ సూద్ కరోనా సమయంలో తాను ఓ రియల్ హీరో అని అనిపించుకున్నాడు. దేశంలో ఏ మూలాన ఎవరు సహాయం అడిగిన కాదనకుండా చేస్తూ వస్తున్నాడు. అయితే...

దేశ రాజధానిలో తెలుగు డాక్టర్ ఔదార్యం…

“కరోనా” పేషెంట్ల ప్రాణాలను ఎలా కాపాడాలో అన్నీ తెలిసి కూడా ఏమీ చేయలేని నిస్సహాయత. కళ్లముందే ప్రాణాలు పోతుంటే, చలించిపోయున ఓ తెలుగు డాక్టర్ ఓ వారంగా తీవ్రంగా పలు ప్రయత్నాలు చేశారు....

పవన్ ఇమేజ్… నిజమే కదా!

మొన్న జరిగిన తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇమేజ్ పని చేసిందనే కొందరు అంటున్నారు. పని చేస్తే మరి పవన్ కళ్యాణ్ మద్దతు పలికిన బీజేపీ అభ్యర్థి...

1500 ఓట్ల తేడాతో కమల్ హాసన్ ఓటమీ…

తమిళనాడులో ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. అయితే ఈ ఎన్నికలో కమల్ హాసన్ 'మక్కల్ నీది మయ్యం' పార్టీ మొత్తం 234 సీట్లలో పోస్టు చేస్తే మొదటి నుండి కేవలం పార్టీ అధినేత కమల్...

కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘన ద్వారా 2.57 కోట్ల జరిమానా వసూల్

కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించిన మరియు మాస్క్ ధరించడంలో మరియు సామాజిక దూరాన్ని పాటించడం లో  విఫలమైన వారి నుండి పోలీసులు శుక్రవారం రూ .2.57 కోట్లు జరిమానా వసూలు చేశారు. నగరంలోని అనేక...

Latest Articles