Maldives: మాల్దీవుల అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత మహ్మద్ ముయిజ్జూ భారత వ్యతిరేక, చైనా అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు. ఎన్నికల సమయంలో ‘ఇండియా ఔట్’ నినాదంతో అధికారంలోకి వచ్చిన అతను, మాల్దీవుల నుంచి భారత సైనిక సిబ్బందిన పంపిస్తానని హామీ ఇచ్చాడు.
Iron Dome-Arrow System: ఇజ్రాయిల్‌పై ఇరాన్ వందలాది డ్రోన్లు, మిస్సైళ్లతో దాడి చేసింది. ఏప్రిల్ 1న డమాస్కస్‌లోని ఇరాన్ ఎంబసీపై ఇజ్రాయిల్ వైమానిక దాడి జరిపి ఇద్దరు ఇరాన్ జనరల్స్‌తో పాటు ఏడుగురు కీలక అధికారులను హతమార్చింది. దీనికి ప్రతిగా ఈ రోజు ఇజ్రాయిల్‌పై ఇరాన్ దాడి చేసింది. అయితే, ఈ దాడిని ఇజ్రాయిల్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఇజ్రాయిల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వందలాదిగా వస్తున్న డోన్లు, మిస్సైళ్లను ఆకాశంలో అడ్డగించి పేల్చేశాయి. ఇజ్రాయిల్ రక్షణ వ్యవస్థలో […]
Iran: సిరియాలోని ఇరాన్ ఎంబసీపై ఏప్రిల్ 1న ఇజ్రాయిల్ వైమానిక దాడి చేసి, ఆ దేశానికి చెందిన కీలక జనరల్స్‌తో సహా ఏడుగురు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్‌కి చెందిన అధికారులను హతమార్చింది.
Benjamin Netanyahu: సిరియాలో ఇరాన్ ఎంబసీపై ఇజ్రాయిల్ వైమానిక దాడికి ప్రతీకారంగా ఈ రోజు ఇరాన్, ఇజ్రాయిల్‌పై విరుచుకుపడింది. డ్రోన్లు, మిస్సైళ్లతో దాడి చేసింది.
Live-in Relation: లివ్ ఇన్ రిలేషన్షిప్ ఉన్న జంటల్లో ఇటీవల హత్యలు చోటు చేసుకుంటున్నాయి. గతేడాది ఢిల్లీలో శ్రద్ధావాకర్ హత్య తర్వాత ఇలాంటివి చాలా ఘటనలు నమోదవుతున్నాయి.
Kissing Incident: ఉత్తరప్రదేశ్ మథుర జిల్లాలో జరిగిన కిస్సింగ్ ఘటనపై ప్రజలు సీరియస్ అవుతున్నారు. పగటిపూట రోడ్డుపై వెళ్తున్న 15 ఏళ్ల బాలికకు ఓ వ్యక్తి బలవంతంగా ముద్దు పెట్టిన ఘటన అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డైంది.
Iran: సిరియాలో దాడి చేసిన తర్వాత ఇరాన్ ఎప్పుడు దాడి చేస్తోందో అని ఇజ్రాయిల్ భయపడుతోందని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ సలహాదారు యాహ్యా రహీమ్ సఫానీ అన్నారు. జియోనిస్ట్(ఇజ్రాయిల్)పూర్తి భయాందోళనతో, అప్రమత్తంగా ఉన్నారని ఆయన శనివారం వ్యాఖ్యానించారు.
Asaduddin Owaisi: తమిళనాడులో కొత్త పొత్తు పొడిచింది. హైదరాబాద్‌కే పరిమితమైన ఎంఐఎం పలు రాష్ట్రాలకు విస్తరిస్తోంది. ఇప్పటికే ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో అప్నాదళ్(కే)తో పొత్తు కుదుర్చుకున్న మజ్లిస్ పార్టీ, ఇప్పుడు తమిళనాడులో అన్నాడీఎంకేతో పొత్తును ప్రకటించింది.