Maldives: మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ భారత వ్యతిరేక వైఖరిని ప్రదర్శిస్తున్నాడు. ‘‘ఇండియా ఔట్’’ని నినాదంతో అధికారంలోకి వచ్చిన అతను మాల్దీవుల్లో మానవతా సేవల్లో పాలుపంచుకుంటున్న భారత సైన్యాన్ని తమ దేశం నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు.
Covishield: ఆస్ట్రాజెనికా, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా రూపొందించిన కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్ కొందరిపై ప్రతికూల దుష్ప్రభావాలు చూపించిందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
Pakistan: పాకిస్తాన్ కరెన్సీపై మాజీ ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో ఫోటో పెట్టాలని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) తీర్మానం ప్రవేశపెట్టింది. పీపీపీ పార్టీ వ్యవస్థాపకుడైన భుట్టోని జాతీయ ప్రజాస్వామ్య హీరోగా ప్రకటించాలని,
Canada: కెనడా దేశ చరిత్రలోనే అతిపెద్ద దోపిడి కేసులో మరో భారతీయ సంతతి వ్యక్తిని కెనడా పోలీసులు అరెస్ట్ చేశారు. టొరంటోలోని ప్రధాన విమానాశ్రయం నుంచి 36 ఏళ్ల వ్యక్తిని పోలసులు అదుపులోకి తీసుకున్నారు.
Theft: ఇంట్లో పనిచేస్తున్న వ్యక్తి ఇంటి యజమానికి నిద్రమాత్రలు ఇచ్చి ఇంటిని దోచేశాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని లక్నోలో చోటు చేసుకుంది. నిందితుడిని లక్నో పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు.
PM Modi: ఈ రోజు నాలుగో విడత లోక్‌సభ ఎన్నికలు మొదలయ్యాయి. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లోని 96 సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ స్థానాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో పార్లమెంట్‌తో పాటు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. 96 ఎంపీ స్థానాల్లో 1717 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
Prajwal Revanna: జేడీఎస్ మాజీ నేత ప్రజ్వల్ రేవణ్ణ దురగాతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఎంతో మంది మహిళపై అత్యాచారాలు చేసిన ప్రజ్వల్ రేవణ్ణ వీడియోలు ఇటీవల వైరల్‌గా మారాయి.
Bomb threat: మరోసారి బాంబు బెదిరింపు ఈ మెయిళ్లు కలకలం రేపాయి. దేశవ్యాప్తంగా 13 ఎయిర్‌పోర్టులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. మానాశ్రయాలను పేల్చివేస్తామని బెదిరిస్తూ కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్)కి ఆదివారం ఈ-మెయిల్ వచ్చింది.
PM Modi: ప్రధాని నరేంద్రమోదీ బీహార్ రాజధాని పాట్నాలో మెగా రోడ్ షో నిర్వహించారు. బీహార్ సీఎం నితీష్ కుమార్‌తో కలిసి ఆదివారం ప్రధాని రోడ్ షోలో పాల్గొన్నారు.