CAA: పౌరసత్వ సవరణ చట్టం(CAA) కింద మొదటిసారిగా 14 మందికి పౌరసత్వ ధృవీకరణ పత్రాలను జారీ చేశారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా సర్టిఫికేట్లను అందించారు.
Swati Maliwal: ఆప్ నేత, రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఆయన పీఏ బిభవ్ కుమార్ స్వాతి మలివాల్‌పై దాడి చేశాడు.
Supreme Court: గర్భంలోని పిండానికి కూడా జీవించే ప్రాథమిక హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 27 వారాల గర్భాన్ని తొలగించాలని 20 ఏళ్ల అవివాహిత దాఖలు చేసిన పిటిషన్‌ని స్వీకరించేందుకు సుప్రీంకోర్టు ఈ రోజు నిరాకరించింది.
PM Modi: ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశించి ఉత్తరాఖండ్ వక్ఫ్ బోర్డు చీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచం యుద్ధం అంచున ఉన్న ఈ తరుణంలో భారత్‌కి ప్రధాని మోడీ బలమైన నాయకత్వం అవసరమని బుధవారం అన్నారు.
Hubbali Incident:కర్ణాటకలో దారుణం చోటు చేసుకుంది. తనను తిరస్కరించిందనే కోపంతో ఓ వ్యక్తి తన పక్కింటి అమ్మాయిని అత్యంత దారుణంగా హత్య చేశారు. ఇటీవల నేహ హిరేమత్ హత్యతో వార్తల్లో నిలిచిని కర్ణాటక హుబ్బళ్లిలోనే ఈ ఘటన చోటు చేసుకుంది.
Amit Shah: పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే) రగులుతోంది. పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడి ప్రజలు తిరగబడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం హోం మంత్రి అమిత్ షా బుధవారం కీలక వ్యాఖ్యలు చేశారు.
Jaishankar: ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ని గతేడాది గుర్తు తెలియని వ్యక్తులు కెనడాలోని సర్రేలో కాల్చిచంపారు. ఈ కేసులో నలుగురు భారతీయులను కెనడా పోలీసులు అరెస్ట్ చేశారు.
PM Modi: బీహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని నరేంద్రమోడీ ఇండియా కూటమిపై విరుచుకుపడ్డారు. ‘‘పాకిస్తాన్ అణుశక్తికి బయపడే పిరికివాళ్లు’’గా అభివర్ణించారు.
Road Accident: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బ్యాంక్ ఉద్యోగులు మరణించారు. మొరాదాబాద్-అలీఘర్ జాతీయ రహదారిపై కారు ట్యాంకర్ని ఢీకొట్టింది.