Covishield: కోవిషీల్డ్ మరణాలకు కారణమైందా..? కేసు వేసేందుకు సిద్ధమవుతున్న తల్లిదండ్రులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Covishield: ఆస్ట్రాజెనికా, సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా రూపొందించిన కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్ కొందరిపై ప్రతికూల దుష్ప్రభావాలు చూపించిందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత తమ పిల్లలు మరణించారని కొందరు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వీరంతా న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ని దేశవ్యాప్తంగా ప్రజలకు ఇచ్చారు. అయితే, ఈ వ్యాక్సిన్ రోల్ అవుట్‌లో పాల్గొన్న ప్రభుత్వ సంస్థల అధికారులపై, సీరం ఇన్‌స్టిట్యూడ్ ఆఫ్ ఇండియాపై దావా వేయాలని దేశవ్యాప్తంగా బాధిత తల్లిదండ్రుల బృందం భావిస్తోంది.
Read Also: High Tension: గన్నవరంలో హైటెన్షన్ వాతావరణం.. జనసేన- వైసీపీ మధ్య ఘర్షణ..
Also Read
- Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
- Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
- Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!
- Rajnath Singh: యుద్ధం కోరుకోం.. ఎవరైనా కాలు దువ్వితే ఊరుకోం.. రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక
ఆస్ట్రాజెనికా రూపొందించిన కోవిట్ టీకా కొన్ని సందర్భాల్లో ప్రాణాంతక థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్ (TTS)తో రక్తం గడ్డకట్టే ప్రమాదకరమైన పరిస్థితికి కారణమవుతుందని UK కోర్టులో ఆస్ట్రాజెనెకా అంగీకరించింది. ఆ తర్వాత పిల్లల్ని పోగొట్టుకున్న తల్లిదండ్రులు కేసు వేయాలని నిర్ణయించుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన రచన గంగూ, కోయంబత్తూరుకు చెందిన వేణుగోపాలన్ గోవిందన్ ఈ బృందానికి నాయకత్వం వహిస్తున్నారు.
ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం.. తమ ప్రియమైన వారిని కోల్పోయిన 8 కుటుంబాలు కలిసి వస్తున్నాయి. అయితే, భవిష్యత్తులో దేశవ్యాప్తంగా మరికొన్ని కుటుంబాలు వీరితే చేరే అవకాశం కనిపిస్తోంది. ఈ 8 కుటుంబాలు బెంగళూరు, హైదరాబాద్, కేరళ, ముంబై, కోయంబత్తూర్, కపుర్తలాకు చెందినవి. తల్లిదండ్రులు తయారీ సంస్థతో పాటు ప్రభుత్వం సంస్థలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!