PM Modi: మరోసారి ప్రధాని నరేంద్రమోడీ కాంగ్రెస్ టార్గెట్‌గా విమర్శలు గుప్పించారు. ఒడిశాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్‌కి ప్రతిపక్ష హోదా కూడా రాదని అన్నారు.
Amit Shah: ఢిల్లీ లిక్కర్ కేసు నుంచి నిన్న ఆప్ అధినేత, సీఎం అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ రోజు ఆయన మీడియా సమావేశంలో ప్రధాని నరేంద్రమోడీని, బీజేపీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు.
POK Protest: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)లో ప్రజలు రోడ్డెక్కుతున్నారు. భారీగా ప్రజలు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. భారీ పన్నులు, అధిక ద్రవ్యోల్భణం, విద్యుత్ కొరకు వ్యతిరేకంగా పీఓకే ప్రజలు పాకిస్తాన్ అధికారులపై దాడులు చేస్తున్నారు.
Solar Storm: రెండు దశాబ్ధాలకు పైగా సంభవించిన అత్యంత శక్తివంతమైన సౌర తుఫానుల్లో ఒకటిగా శుక్రవారం భూమిని తాకింది. దీని వల్ల శాటిలైట్లు, పవర్ గ్రిడ్లకు అంతరాయం కలిగే అవకాశం ఉన్నట్లు శాస్త్రవేత్తలు హెచ్చరించారు.
Banker Death: అమెరికాలో 35 ఏళ్ల బ్యాంకర్ మరణం సంచలనంగా మారింది. పని ఒత్తిడి, వర్క్ కల్చర్ అతడి మరణానికి కారణమని వాల్ స్ట్రీట్‌లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
Arvind Kejriwal: ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈ రోజు ఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీపై విరుచుకుపడ్డారు.
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో నిన్న తీహార్ జైలు నుంచి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ విడుదలయ్యారు. ఆయన జూన్ 1 వరకు లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం చేయబోతున్నారు.
UP: ఉత్తర్ ప్రదేశ్‌లోని కాస్గంజ్లో దిగ్భ్రాంతికరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ హోటల్ బాత్రూంలో ఓ డాక్టర్ భార్య, ఇద్దరు పురుషులతో అసభ్యకరమైన రీతిలో పట్టుబడింది.