UPSC Tutor: ప్రముఖ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ట్యూట్యర్ శుభ్ర రంజన్ వివాదంలో ఇరుక్కున్నారు. శ్రీరాముడిని మొఘల్ చక్రవర్తి అక్బర్‌తో పోల్చడంతో ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆమె తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Tamil Nadu: తమిళనాడులో రాజకీయ హత్యల పరంపర కొనసాగుతోంది. ఇటీవల రాష్ట్ర బీఎస్పీ అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్‌ని హత్య చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
MP Shocker: మధ్యప్రదేశ్ రేవాలో జరిగిన అత్యాచార ఘటన సంచలనం రేపుతోంది. 13 ఏళ్ల బాలుడు, 9 ఏళ్ల చెల్లిపై అత్యాచారం చేసి హత్య చేశాడు. పోర్న్ చూసి ఈ ఘటనకు పాల్పడ్డాడు. మొబైల్ ఫోన్లో అశ్లీల వీడియోలు చూసి, పక్కనే పడుకున్న సోదరిపై అత్యాచారం చేశాడు.
WhatsApp: భారతదేశంలో వాట్సాప్, మెటా సర్వీసులు నిలిచిపోతాయా..? అనే ప్రశ్నకు కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ మంత్రి అశ్విని వైష్ణవ్ రాజ్యసభలో కీలక ప్రకటన చేశారు.
Cars in August:ఫెస్టివల్ సీజన్ రాబోతోంది. కస్టమర్లను ఆకట్టుకునేందుకు కార్ మేకర్ కంపెనీలు కూడా తమ కొత్త మోడళ్లని మార్కెట్లో ప్రవేశపెట్టబోతున్నాయి. ముందు ఆగస్టు నెలలో మూడు SUV కార్లు ఇండియన్ మార్కెట్లో రిలీజ్ అవుతున్నాయి. దేశీయ కార్ కంపెనీలు మహీంద్రా, టాటాతో పాటు ఫ్రెంచ్ ఆటోమేకర్ సిట్రోయెన్ నుంచి కొత్త కారు రాబోతోంది.
Woman Killed By Brothers: పాకిస్తాన్లో మైనారిటీలకే కాదు, అక్కడి మహిళలకు పెద్దగా స్వాతంత్య్రం ఉండదు. ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్నా, పెద్దలకు ఎదురు చెప్పినా పరువు హత్యలు అక్కడ చాలా సాధారణం. తాజాగా కరాచీలో ఒక మహిళను సొంత సోదరులే చంపారు. మూడో పెళ్లి చేసుకోవాలనే కోరికను వెలిబుచ్చడంతో మహిళతో ఆమె సోదరులు వాగ్వాదం పెట్టుకున్నారు.
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ ఇటీవల కాలంలో ఉగ్రదాడులు పెరగడం, సరిహద్దు వెంబడి చొరబాటు ప్రయత్నాలు ఎక్కువ కావడంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. జమ్మూలోని భారత్-పాకిస్తాన్ వెంబడి భద్రతను పటిష్టం చేసేందుకు ఒడిశాలోని మల్కాన్‌గిరి నుంచి సిబ్బందిని మోహరించనున్నారు.దాదాపుగా 2000 మంది భద్రతా బలగాలను తరలించనున్నారు.
Dog Meat Row: బెంగళూర్‌లోని పలు రెస్టారెంట్, హోటళ్లకు మటన్ బదులుగా కుక్క మాంసాన్ని సరఫరా చేస్తున్నారంటూ వస్తున్న ఆరోపణలపై కర్ణాటక ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. శుక్రవారం రాత్రి రైల్వే స్టేషన్లో స్వాధీనం చేసుకున్న మాంసాన్ని విశ్లేషించేందుకు ఫుడ్ లేబోరేటరీకి పంపారు. ఫలితాల ఆధారంగా చర్యలు తీసుకుంటామని శనివారం ప్రభుత్వం ప్రకటించింది.
Bengaluru Hostel Murder: బెంగళూర్‌లోని ఓ హాస్టల్లో 24 ఏళ్ల యువతి కృతి కుమారిని హత్య చేయడం సంచలనంగా మారింది. నిందితుడి అభిషేక్‌ని భోపాల్‌లో పోలిసులు అరెస్ట్ చేశారు. ఈ హత్యకు దారి తీసిన కారణాలను పోలీసులు గుర్తించారు.