Venu Goapl Reddy
Author- NTV Telugu-
Sonam Wangchuk: ‘‘ఇది రెండో స్వాతంత్య్ర ఉద్యమం’’ సోనమ్ వాంగ్‌చుక్ సందేశం
Sonam Wangchuk: సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్షను ఢిల్లీ పోలీసులు భగ్నం చేసి, ఆయనను సఫ్దర్ జంగ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తాను ఆస్పత్రిలో అక్రమ నిర్బంధంలో ఉన్నానని వాంగ్‌చుక్ దేశ ప్రజలకు ఒక సందేశాన్ని విడుదల చేశారు. తాను ఆస్పత్రిలో నిరాహారదీక్ష కొనసాగిస్తున్నానని చెప్పారు. సోమవారం నిర్వహించనున్న పార్లమెంట్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తన మద్దతుదారులకు పిలుపునిచ్చారు. పార్లమెంట్ మార్చ్‌కు తన భార్య గీతాంజలి ఆంగ్మో నాయకత్వం వహిస్తారని ప్రకటించారు. […] -
Monsoon Returns: వాతావరణశాఖ గుడ్‌న్యూస్.. దేశాన్ని కమ్మేసిన వర్ష మేఘాలు..
Monsoon Returns: వాతావరణ శాఖ(ఐఎండీ) గుడ్ న్యూస్ చెప్పింది. భారత్‌లో మళ్లీ రుతుపవనాలు చురుకుగా మారుతున్నాయని చెప్పింది. జూలై 19న ఇస్రో INSAT-3DR శాటిలైట్ తీసిన చిత్రాల్లో దేశంలో దాదాపు రెండు వంతుల ప్రాంతంలో దట్టమైన మేఘాలు ఉన్నట్లు వెల్లడించింది. దీంతో రాబోయే రోజుల్లో అనేక రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. జమ్మూ కాశ్మీర్ నుంచి గంగా మైదానాలు, బీహార్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల వరకు […] -
Zohran Mamdani: నెతన్యాహూను అరెస్ట్ చేస్తాం.. న్యూయార్క్ మేయర్ హెచ్చరిక..
Zohran Mamdani: ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఐక్యరాజ్యసమితి సదస్సు కోసం న్యూయార్క్ వెళ్లబోతున్నారు. అయితే, ఆయన న్యూయార్క్ వస్తే అరెస్ట్ చేస్తామనే విషయాన్ని మరోసారి నగర మేయర్ జోహ్రాన్ మమ్దానీ చెప్పారు. న్యూయర్క్ వచ్చినప్పుడు ఆయనను అరెస్ట్ చేసే అంశంపై ఇంకా చట్టపరమైన సలహాలు తీసుకుంటున్నట్లు తెలిపారు. న్యూయార్క్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రధాని నెతన్యాహూ ది హేగ్‌లో ఉండాల్సిన వ్యక్తి. ఆయన ఒక యుద్ధ నేరస్తుడు. అంతర్జాతీయ క్రిమినల్ […] -
All-Party Meeting: అఖిలపక్ష సమావేశంలో హైడ్రామా.. ఇండియా కూటమి వాకౌట్..
All-Party Meeting: జూలై 20న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం కేంద్రం ఆల్ పార్టీ మీటింగ్‌కు పిలుపునిచ్చింది. అయితే, ఈ సమావేశంలో హైడ్రామా చోటుచేసుకుంది. తిరుగుబాటు చేసిన తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎంపీలకు ప్రత్యేకంగా సీట్లు కేటాయించడాన్ని నిరసిస్తూ ఇండియా కూటమి ఎంపీలు సమావేశం నుంచి వాకౌట్ చేశారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు ఆధ్వర్యంలో పార్లమెంట్ అనెక్సీ భవనంలో ఈ సమావేశం జరిగింది. వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వం చేపట్టనున్న బిల్లులు, […] -
Sonam Wangchuk: ‘‘మాకు ఆస్పత్రిపై నమ్మకం లేదు’’..కోర్టుకు సోనమ్ వాంగ్‌చుక్ భార్య..
Sonam Wangchuk: పేపర్ లీక్‌లకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన రాజీనామా కోరుతూ గత 20 రోజులుగా పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ నిరాహారదీక్ష చేస్తున్నారు. దీంతో శనివారం ఆయనను ఢిల్లీ పోలీసులు జంతర్ మంతర్ నుంచి సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉంటే, వాంగ్‌చుక్ భార్య గీతాంజలి ఆంగ్మో, ఆస్పత్రిపై నమ్మకం లేదని, ఆయనను మరో ఆస్పత్రికి తరలించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. చికిత్స నెపంతో ఆయనను అక్రమంగా […] -
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
Ex-Girlfriend Murder: మహారాష్ట్ర నాసిక్‌లో దారుణం జరిగింది. మాజీ ప్రియురాలిని హత్య చేసిన ఒక వ్యక్తి, ఆమెకు కాబోయే భర్తకు ఫోన్ చేసి ‘‘చంపేశాను’’ అని చెప్పాడు. తన ప్రియురాలు వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోబోతుందనే కోపంలో నిందితుడు ఈ దారుణ చర్యకు ఒడిగట్టాడు. ఆ తర్వాత అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శుక్రవారం రాత్రి నాసిక్‌లోని ఇందిరా నగర్ ప్రాంతంలోని వనసంపద గార్డెన్ సమీపంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. నిందితుడు సహిల్ లవహరే, […] -
Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
Pakistan: భారత విమానాలకు, సైనిక విమానాలకు విధించిన గగనతల ఆంక్షల్ని పాకిస్తాన్ మరోసారి పొడగించింది. తాజా నిర్ణయం ప్రకారం, భారత రిజిస్ట్రేషన్ కలిగిన విమానాలు, భారత ఎయిర్‌లైన్స్ నిర్వహించే లేదా లీజుకు తీసుకున్న విమానాలు, సైనిక విమానాలకు పాకిస్థాన్ గగనతలం ఆగస్టు 23 రాత్రి 11.59 గంటల వరకు అందుబాటులో ఉండదు. ఈ మేరకు పాకిస్తాన్ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ నోటీస్ టు ఎయిర్‌మెన్ (NOTAM) జారీ చేసింది. గతంలో ఉన్న ఆంక్షలు జూలై 24తో ముగియాల్సి ఉండగా, […] -
Shivsena: ఉద్ధవ్‌కు భారీ షాక్.. షిండే సేనలో ఎంపీల విలీనానికి స్పీకర్ ఆమోదం..
Shivsena: ఉద్ధవ్ ఠాక్రేకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల ఆయనకు చెందిన శివసేన(యూబీటీ) ఆరుగురు ఎంపీలు ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరారు. తాజాగా స్పీకర్ ఓం బిర్లా ఎంపీల విలీనానికి ఆమోదం తెలిపారు. ఈ నిర్ణయంతో ఏక్నాథ్ షిండే శివసేన ఎంపీల బలం మరింత పెరిగింది. తద్వారా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి సంఖ్యాబలం లోక్‌సభలో పెరుగుతోంది. లోక్‌సభ స్పీకర్ నిర్ణయంతో లోక్‌సభలో ఉద్ధవ్ వర్గానికి కేవలం ముగ్గురు ఎంపీలు మాత్రమే ఉండగా, షిండే శివసేనకు […] -
Iran: రక్తానికి రక్తం.. ట్రంప్ ఫ్యామిలీని టార్గెట్ చేసిన ఇరాన్..
Iran: మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. అమెరికా, ఇరాన్ మధ్య దాడులు తీవ్రరూపం దాల్చాయి. వరసగా ఏడో రోజు కూడా అమెరికా, ఇరాన్‌లోని మౌలిక సదుపాయాలపై దాడులు చేసింది. కువైట్, బహ్రెయిన్, జోర్డాన్ దేశాల్లో అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులు చేస్తోంది. ఇలా ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇరాన్ అమెరికాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. రాజధాని టెహ్రాన్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన కుటుంబ సభ్యుల్ని చంపేస్తామంటూ బిల్బోర్డ్ ఏర్పాటు చేసింది. ఇరాన్ […] -
Anna Hazare: ‘‘సహనాన్ని పరీక్షించొద్దు’’.. సోనమ్ వాంగ్చుక్కు అన్నాహజారే మద్దతు..
Anna Hazare: నీట్ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, గత 20 రోజులుగా పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ నిరాహారదీక్ష చేస్తున్నారు. అయితే, శనివారం ఆయన దీక్షను భగ్నం చేసిన ఢిల్లీ పోలీసులు, ఆయనను సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉంటే, సోనమ్ వాంగ్చుక్కు అన్నాహజారే మద్దతు తెలిపారు. వాంగ్‌చుక్ 20 రోజులుగా నిరాహారదీక్షలో ఉన్నారని, కాబట్టి ప్రభుత్వం ఆయన సహనాన్ని పరీక్షించకూడదని అన్నారు. […]
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!