Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్‌కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
- విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.
- భారత స్వతంత్ర నిర్ణయాలను ఎవరూ ప్రశ్నించలేరు.
- పుతిన్ కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Putin: రష్యాతో సంబంధాలను తగ్గించుకోవాలని భారత్‌పై అమెరికా ఒత్తిడి తెచ్చే ప్రయత్నాల మధ్య, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. విదేశాల నుంచి వచ్చే ఏ ఆదేశాలను కూడా భారత్ పాటించలేదని ఆయన అన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్ పంపించారు. సెయింట్ పీటర్స్బర్గ్ అంతర్జాతీయ ఆర్థిక వేదిక (SPIEF)లో ఆయన మాట్లాడుతూ.. భారత్ సార్వభౌమాధికారాన్ని, సార్వభౌమ నిర్ణయాధికారాన్ని ఎన్నడూ ప్రశ్నించలేరని అన్నారు.
“భారత్ ఎప్పుడూ విదేశాల నుంచి వచ్చే ఆదేశాలను అనుసరించలేదు. అలాగే చైనా కూడా. సార్వభౌమత్వం, స్వతంత్ర నిర్ణయాలను ఎవరూ ప్రశ్నించలేరు” అని పుతిన్ అన్నారు. ఉక్రెయిన్ యుద్ధానికి సహకరించేలా రష్యా నుంచి భారత్ ఆయిల్ కొంటుందని అమెరికా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో పుతిన్ వ్యాఖ్యలు భారత్‌కు మద్దతుగా నిలిచాయి. తన జాతీయ ప్రయోజనాల కోసం భారత్ నిర్ణయాలు తీసుకుంటుందని పుతిన్ వ్యాఖ్యలు స్పష్టం చేశాయి.
Also Read
- Nijjar Killing: ఖలిస్తానీ నిజ్జర్‌ను చంపింది మేమే.. గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ సంచలనం..
- Ajit Doval: అరుణాచల్‌లో ఉద్రిక్తతల వేళ చైనాకు అజిత్ దోవల్..
- Pakistan: ఇద్దరు భారతీయులకు పాక్ అత్యున్నత పురస్కారం.. ఎందుకు ఇస్తోంది? జిన్నాతో సంబంధం ఏమిటి?
- Student Success: జేబులో రూ.1,000.. చేతిలో పాత ల్యాప్‌టాప్.. ఇప్పుడు రూ.3.5 కోట్ల స్కాలర్షిప్..
తాజావార్తలు
-
Karumuri Nageswara Rao : ఏపీ లిక్కర్ రవాణా స్కామ్‌లో మాజీ మంత్రి కారుమూరి అరెస్ట్
-
Cricket Betting :ప్రియురాలికి ప్రాంక్.. పోలీసులకు జాక్‌పాట్.. రూ.30 లక్షల బెట్టింగ్ గుట్టురట్టు
-
Nijjar Killing: ఖలిస్తానీ నిజ్జర్‌ను చంపింది మేమే.. గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ సంచలనం..
-
Zombie Reddy 2: ‘జోంబీ రెడ్డి’ సీక్వెల్ వచ్చేస్తోంది..ఈసారి తేజ సజ్జా రచ్చ మామూలుగా ఉండదు!
-
Ajit Doval: అరుణాచల్‌లో ఉద్రిక్తతల వేళ చైనాకు అజిత్ దోవల్..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!