Cooking Oil: 850, 900 గ్రాముల ప్యాకింగ్‌కు బ్రేక్.. వంట నూనెల దోపిడీపై కేంద్రం సంచలన నిర్ణయం..
- వంట నూనెల్లో మోసాలకు చెక్..
- ఇకపై 800 గ్రాములు, 900 గ్రాముల ప్యాకింగ్‌కు బ్రేక్..
- 9 రకాల పరిమాణాల్లోనే ప్యాకేజింగ్ ఉండాలని కేంద్రం ఆదేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cooking Oil: వంట నూనెల విషయంలో వినియోగదారుడిని తప్పుదారి పట్టించే మోసాలకు కేంద్ర ప్రభుత్వం చెక్ పెట్టింది. నిర్ధిష్ట పరిమాణాల్లోనే పాక్యేజింగ్ ఉండాలని ఆదేశించింది. ఇకపై 200గ్రా, 500గ్రా, 1కిలో, 2కిలోలు, 3కిలోలు, 4కిలోలు, 5కిలోలు, 15కిలోలు, 20కిలోల వంటి 9 రకాల ప్యాకేజింగ్‌లు ఉండాలని నిర్దేశించింది. దీని వల్ల వినియోగదారులు ధరలను సులభంగా పోల్చుకునే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం నిర్దేశించిన ఈ 9 రకాల పరిమాణాల్లోనే పామాయిల్, సోయాబీన్, సన్‌ఫ్లవర్, ఆవ నూనె, వేరుశెనగ, నువ్వుల నూనె, రైస్ బ్రాన్ ఆయిల్, కాటన్ సీడ్ ఆయిల్, కార్న్ ఆయిల్, మిశ్రమ వంట నూనెల్ని విక్రయించాల్సి ఉంటుంది.
గత కొన్నేళ్లుగా కంపెనీలు వ్యూహాత్మకంగా ధర పెంచకుండా, తమ ప్యాకేజ్‌లను ఒక కిలోకు బదులుగా 800 గ్రాములు, 900 గ్రాముల ప్యాకెట్లుగా విక్రయిస్తున్నారు. దీనిని చూసిన వినియోగదారుడు 1 కిలో ప్యాకెట్‌గా భ్రమపడుతున్నాడు. దీని వల్ల 1 కిలో లేదా 1 లీడర్ ఉందని వినియోగదారుడు కొనుగోలు చేస్తున్నాడు. దీని వల్ల వాస్తవ పరిణామానికి ఎక్కువ ధర చెల్లించాల్సి వస్తోంది.
Also Read
- Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
- EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
- Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
- CJP Leaders Released: సీజేపీ నాయకులకు బిగ్ రిలీఫ్.. అభిజీత్, సౌరవ్, అశుతోష్, ధృవ్ రాఠీ విడుదల..
ఈ దోపిడీని అరికట్టేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త నిబంధనల్ని అ3మలు చేయడానికి తయారీదారులు, ప్యాకర్లు, దిగుమతిదారులకు కేంద్ర ప్రభుత్వం 3 నెలల గడువు ఇచ్చింది. ఈ గడువు లోగా కొత్త ప్రమాణాలు పాటించాలి. ఇదే సమయంలో నూనె పరిమాణాన్ని లీటర్లు లేదా మిల్లీ లీటర్లలో పేర్కొన్నట్లియతే, దానికి సమానమైన బరువును గ్రాముల్లో కానీ కిలోగ్రాముల్లో కానీ స్పష్టంగా ప్యాకెట్‌పై ముద్రించాలని ఆదేశించింది. ఈ నిర్ణయాన్ని ఇండియన్ వెజిటబుల్ ఆయిల్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (IVPA) స్వాగతించింది.
తాజావార్తలు
-
Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
-
Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
-
Rashmika Mandanna : మరోసారి పుష్పరాజ్ అండ్ శ్రీవల్లి కాంబో ఆకట్టుకోబోతుందా..?
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!