Tamil Nadu: తమిళ స్టార్ హీరో దళపతి విజయ్‌తో అధికార డీఎంకే పార్టీకి కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి. 2026లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే సీఎం స్టాలిన్ పార్టీ సమాయత్తం అవుతోంది
Putin Elon Musk: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మధ్య రహస్య సంబంధాలు ఉన్నాయని వాల్ స్ట్రీట్ జర్నల్ సంచలన కథనం ప్రచురించింది. 2022 నుంచి వీరిద్దరు రహస్యంగా మాట్లాడుకుంటున్నారని తెలిపింది.
US President salary: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు అంతా సిద్ధమైంది. నవంబర్ 4న యూఎస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. రిపబ్లికన్ పార్టీ నుంచి మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాట్ల నుంచి కమలా హారిస్ పోటీలో ఉన్నారు. అయితే, అమెరికా అధ్యక్షుడి జీతం ఏడాదికి ఎంత ఉంటుంది..? ఏఏ సౌకర్యాటు ఉంటాయనే దానిపై అందరిలో ఆసక్తి ఉంటుంది.
Pakistan: పాకిస్తాన్‌పై మరోసారి ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. వాయువ్య ప్రాంతంలోని డేరా ఇస్మాయిల్ ఖాన్ నగరానికి సమీపంలోని పోలీస్ అవుట్‌పోస్టుపై ఉగ్రదాడి జరిగింది.
Himanta Biswa Sarma: బీజేపీ నేత, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి కాంగ్రెస్ పార్టీపై సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ 20 శాతం టిక్కెట్లను అమ్ముకుంటుందని ఆరోపించారు.
Tesla crash: టెక్నాలజీ, సేఫ్టీకి మారుపేరైన ఎలాన్ మస్క్ ‘టెస్లా’ కార్లు ఇటీవల క్రాష్ అవుతున్న ఘటనల్ని చూస్తూనే ఉన్నాం. తాజాగా కెనడాలో టెస్లా కారు క్రాష్ అయ్యి ఇండియాకు చెందిన నలుగురు వ్యక్తులు మరణించారు. టొరంటో సమీపంలో అర్ధరాత్రి తర్వాత కారు డివైడర్ని ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా వారు ప్రయాణిస్తున్న కారులో మంటలు చెలరేగాయి.
Dating Fraud: డేటింగ్ మోసాలు పెరిగాయి. అమ్మాయిలు వలపువలలో పలువురు చిక్కుకుంటున్నారు. తాజాగా యూపీ ఘజియాబాద్‌లో డేటింగ్ ఫ్రాడ్ వెలుగులోకి వచ్చింది. అక్టోబర్ 21న ఢిల్లీకి చెందిన వ్యక్తికి ఘజియాబాద్ నుంచి వాట్సాప్ మెసేజ్ వచ్చింది. అవతల నుంచి అమ్మాయి కావడంతో వీరిద్దరి మధ్య రొమాంటిక్ రిలేషన్ ప్రారంభమైంది. ఓ ఫైన్ డే డేట్‌కి అమ్మాయి ఆఫర్ ఇవ్వడంతో మనోడు ఎగరేసుకుని వెళ్లాడు. అయితే, అమ్మాయి ఉచ్చులో చిక్కుకుంటానని సదరు వ్యక్తికి మాత్రం తెలియాదు. కౌశాంబి మెట్రో […]
BJP: ప్రియాంకా గాంధీ వయనాడ్ నుంచి పోటీ చేయడంపై బీజేపీ సంచలన విమర్శలు చేసింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ కాంగ్రెస్ పార్టీపై విరుచుపడ్డారు. ప్రియాంగా గాంధీ వయనాడ్ పారిపోయి, సురక్షితంగా ఉన్న సీట్లలో మాత్రమే పోరాడుతున్నారని ఆయన ఆరోపించారు.
UP bypolls: ఉత్తర్ ప్రదేశ్ ఉప ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ సంచలన నిర్ణయం తీసుకుంది. 9 అసెంబ్లీ స్థానాలకు జరగబోయే ఉప ఎన్నికల్లో తాము పోటీ చేయబోవడం లేదని యూపీ కాంగ్రెస్ చీఫ్ అజయ్ రాయ్ వెల్లడించారు. న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అవినాష్ పాండే ఈ విషయాన్ని ప్రకటించారు. కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేత ఆరాధన మిశ్రా, ఏఐసీసీ సంస్థ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ […]