Venu Goapl Reddy
Author- NTV Telugu-
West Bengal: మసీదు లౌడ్‌స్పీకర్లపై బెంగాల్లో రగడ.. అమిత్ షా ముందు పంచాయతీ..
West Bengal: పశ్చిమ బెంగాల్లో మసీదుల్లో లౌడ్ స్పీకర్ల వివాదం కొనసాగుతోంది. రాష్ట్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ అధికారులు మసీదు నిర్వాహకులను లౌడ్ స్పీకర్లు తొలగించాలని మౌఖికంగా సూచిస్తున్నారనే ముస్లిం నేతలు ఆరోపిస్తున్నారు. అయితే, ప్రభుత్వం నుంచి దీనిపై ఎలాంటి లిఖితపూర్వక ఉత్తర్వులు లేవని, మసీదు కమిటీలకు స్థానిక పోలీసుల నుంచి ఆదేశాలు అందాయని తెలుస్తోంది. ఈ వివాదంపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడుతామని ముస్లిం నేతలు హెచ్చరిస్తు్న్నారు. తృణమూల్ కాంగ్రెస్‌లోని రితబ్రతా బెనర్జీ వర్గం ఈ అంశాన్ని […] -
UPI Charges Bill: UPI చెల్లింపులపై ఛార్జీలకు గ్రీన్ సిగ్నల్.. లోక్‌సభలో కీలక బిల్లు ఆమోదం
UPI Charges Bill: యూపీఐ (UPI)తో పాటు ఇతర డిజిటల్ చెల్లింపులపై బ్యాంకులు, చెల్లింపు సేవల సంస్థలు (PSPs) ఛార్జీలు విధించేందుకు వీలు కల్పించే కీలక బిల్లును లోక్‌సభ గురువారం ఆమోదించింది. పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ చట్టం-2007లో సవరణలు చేస్తూ ఈ బిల్లును ఆమోదించారు. ప్రస్తుతం చట్టంలోని సెక్షన్ 10ఏ ప్రకారం, బ్యాంకులు లేదా పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు UPI సహా నిర్దిష్ట ఎలక్ట్రానిక్ చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) లేదా ఇతర ఛార్జీలనున […] -
UK: ఆర్మీ కాలేజీలో మహిళలపై అత్యాచారాలు.. యూకేను కుదిపేస్తున్న ఘటన..
UK: యునైటెడ్ కింగ్డమ్(UK)లోని నార్త్ యార్క్‌షైర్‌లోని హారోగేట్‌లో ఉన్న ఆర్మీ ఫౌండేషన్ కాలేజ్(AFC)లో మహిళలపై అత్యాచార, లైంగిక వేధింపుల ఘటనలు ఆ దేశాన్ని కుదిపేస్తున్నాయి. ఈ కాలేజీలో చదువుకున్న కనీసం నలుగురు మహిళలు, తమకు 17 ఏళ్ల వయసు ఉన్నప్పుడు సామూహిక అత్యాచారం, లైంగిక వేధింపులు, రహస్యంగా చూడటం వంటి ఘటనలకు గురయ్యామని బీబీసీకి తెలిపారు. సిబ్బంది ప్రోత్సాహంతో స్త్రీ ద్వేషం, లైంగిక హింసకు పాల్పడినట్లు వెల్లడించారు. AFC అనేది యూకేలో 19 ఏళ్లలోపు వారి కోసం […] -
PM Modi: ప్రధాని మోడీ విదేశీ పర్యటన ఖర్చులపై కేంద్రం కీలక ప్రకటన..
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ విదేశీ పర్యటన ఖర్చుల వివరాలను కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో వెల్లడించింది. 2025లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 23 దేశాలకు చేసిన విదేశీ పర్యటనల కోసం దాదాపు రూ.187 కోట్లు ఖర్చు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో వెల్లడించింది. అలాగే 2026లో ఇప్పటివరకు జరిగిన విదేశీ పర్యటనలపై రూ.74.58 కోట్లు వ్యయమైనట్లు తెలిపింది. ఇందులో ఈ ఏడాది జూలై 6 నుంచి 11 వరకు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనల వ్యయం కూడా […] -
Air India New CEO: దాదాపుగా పాకిస్తాన్ వెళ్లాల్సినవాడే, ఇప్పుడు ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ..
Air India New CEO: టాటా గ్రూప్‌కు చెందిన ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్‌గా ‘‘టెవోల్డే గెబ్రెమారియం(Tewolde Gebremariam) నియమితులయ్యారు. అయితే, ఆయన నిజానికి పాకిస్తాన్‌కు చెందిన పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్(PIA)కు సీఈఓగా వెళ్లాల్సిందని, సెక్యూరిటీ క్లియర్సెన్స్ పూర్తయ్యాక ఆయన పేరు ప్రతిపాదించాలని పీఐఏ భావించిందని, ఆలోపే ఎయిర్ ఇండియా అతడిని కొత్త సీఈఓగా నియమించినట్లు తెలుస్తోంది. భారీ నష్టాల్లో ఉన్న పీఐఏను పాకిస్తాన్ ప్రైవేటీకరణ చేసింది. ఇప్పుడు ఆ సంస్థను లాభాల బాట […] -
CJP: ‘క్యా బోల్తీ పబ్లిక్’.. దేశవ్యాప్త ప్రచారానికి సీజేపీ సిద్ధం..
CJP: కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే కీలక ప్రకటన చేశారు. ‘‘క్యా బోల్తీ పబ్లిక్’’ పేరుతో దేశవ్యాప్తంగా ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు గురువారం ప్రకటించారు. ఈ ప్రచారం ద్వారా ప్రజల్ని నేరుగా కలిసి వారి సమస్యలు, దేశ పరిస్థితులపై వారి అభిప్రాయాలను తెలుసుకుంటామని చెప్పారు. మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్‌లో జరిగిన పార్టీ కోర్ కమిటీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో నిరుద్యోగం అతిపెద్ద సమస్యగా మారిందని, దానిని దేశవ్యాప్తంగా […] -
Sheikh Hasina: “నరహంతకురాలు”.. షేక్ హసీనా స్పీచ్‌పై బంగ్లాదేశ్ ఆగ్రహం..
Sheikh Hasina: భారత్‌లోని న్యూఢిల్లీలో నిర్వహించిన ఫారిన్ కరస్పాండెంట్స్ క్లబ్ ఆఫ్ సౌత్ ఆసియా కార్యక్రమంలో మాజీ బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా వర్చువల్‌గా పాల్గొన్నారు. ఆగస్టు 2024లో బంగ్లా విద్యార్థి ఉద్యమం తర్వాత భారత్ పారిపోయి వచ్చారు. అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నారు. అయితే, రెండేళ్ల తర్వాత షేక్ హసీనా తొలిసారి మౌనం వీడారు. బంగ్లాదేశ్ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. షేక్ హసీనాపై బంగ్లాదేశ్ తీవ్ర వ్యాఖ్యలు: ఇదిలా ఉంటే, షేక్ హసీనా మాట్లాడటానికి […] -
Iran: సుప్రీం లీడర్‌తో మాట్లాడటం కష్టమే.. ఇరాన్ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
Iran: ఇరాన్-అమెరికా యుద్ధం నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్‌కు ఆ దేశ సైన్యానికి మధ్య విభేదాలు ఉన్నాయనే వార్తల నేపథ్యంలో పెజెష్కియాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీతో ప్రస్తుతం నేరుగా సంప్రదింపులు జరపడం చాలా కష్టంగా మారిందని అన్నారు. అయితే, దేశానికి ఆయన నాయకత్వం ఇప్పటికీ గొప్ప బలమని కొనియాడారు. ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయిల్ సంయుక్తంగా జరిపిన దాడిలో అప్పటి ఇరాన్ సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించారు. అదే […] -
Uttar Pradesh: గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ కుమారుడు మృతి.. జైలులో ఉన్న అన్నను కలిసేందుకు వెళ్తూ..
Uttar Pradesh: గ్యాంగ్‌స్టర్ నుంచి రాజకీయ నాయకుడిగా మారిన దివంగత అతీక్ అహ్మద్ చిన్న కుమారుడు అబాన్ అహ్మద్ ఉత్తర్ ప్రదేశ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గురువారం మరణించాడు. జైలులో ఉన్న తన అన్న అలీ అహ్మద్‌ను కలిసేందుకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అబాన్ అహ్మద్‌తో పాటు మరో నలుగురు హ్యుందాయ్ క్రేటా వాహనంలో ప్రయాణిస్తుండగా, ఝాన్సీ సమీపంలో కారు డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జైంది, కారు ముందు భాగం […] -
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
UP Elections: 2027లో జరగబోయే ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే అత్యంత ప్రాధాన్యత ఉన్న అయోధ్య అసెంబ్లీ స్థానానికి ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ బుధవారం అభ్యర్థిని ప్రకటించారు. అయోధ్య నుంచి పార్టీ పవన్ పాండేను బరిలో దింపబతోంది. లక్నోలోని ఎస్పీ కార్యాలయంలో జరిగిన బ్రహ్మణ సదస్సులో ఈ ప్రకటన వచ్చింది. పవన్ పాండే అయోధ్య నుంచి గెలవబోతున్నారని అఖిలేష్ ధీమా వ్యక్తం చేశారు. అయోధ్య అసెంబ్లీ సీటు […]
తాజావార్తలు
-
Nandigram Bypoll: ఉద్యోగం కోల్పోయిన టీచర్.. నందిగ్రామ్ పోరులో మమతా బెనర్జీ అభ్యర్థి..
-
CM Vijay: త్రిషతో కలిసి విదేశాల్లో తిరుగుతారా? సీఎం విజయ్‌పై విపక్షాలు ధ్వజం
-
Iran War: విమానం కూలింది.. ఎముకలు విరిగాయి.. అయినా వెనక్కి తగ్గలేదు.. ఇరాన్లో అమెరికా సైనికుడి పోరాటం
-
Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
-
Director Shouryuv: నెట్‌ఫ్లిక్స్ సమర్పణలో ‘హాయ్ నాన్న’ డైరెక్టర్ లార్జర్-దేన్-లైఫ్ ప్రాజెక్ట్! అసలు కథ ఇదే..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!