Venu Goapl Reddy
Author- NTV Telugu-
Ather Konark: ఏథర్ నుంచి చౌక స్కూటర్ ‘‘కోనార్క్’’.. ఆగస్టు 29న గ్రాండ్ లాంచ్..
Ather Konark: ఎలక్ట్రిక్ టూ-వీలర్ తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ నుంచి సరికొత్తగా చౌకైన స్కూటర్‌ను తీసుకురాబోతోంది. ‘‘ఏథర్ కోనార్క్’’ ఆగస్టు 29న విడుదల చేయనుంది. కంపెనీ ఇప్పటి వరకు విక్రయించిన స్కూటర్లలో ఇదే అత్యంత చౌకైన మోడల్ అయ్యే అవకాశం ఉంది. ఏథర్ అభివృద్ధి చేసిన కొత్త EL ప్లాట్‌ఫామ్ ఆధారంగా రూపొందుతున్న తొలి ప్రొడక్షన్ మోడల్ ఇదే. ఈ స్కూటర్‌తో మాస్ మార్కెట్ విభాగంలో మరింత బలంగా అడుగుపెట్టాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. EL […] -
North Korea: మీ కుక్కల మాంసంతో సూప్ చేసుకుని తాగండి.. ఉత్తర కొరియా విచిత్ర సలహా..
North Korea: చిత్ర విచిత్రమైన రూల్స్‌లో ప్రపంచంలోనే ఉత్తరకొరియా టాప్‌లో ఉంటుంది. ఆ దేశాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ చెప్పిందే అక్కడ న్యాయం. ఆయన మాటలను కాదని ఎదురిస్తే దారుణమైన చావే గతి. ఇలాంటి దేశంలో ఇప్పుడు కొత్త ఉత్తర్వులు చర్చనీయాంశంగా మారాయి. మండే ఎండలతో పోరాడుతున్న ఉత్తర కొరియాలో ‘‘కుక్క మాంసం’’ సూప్ తాగమని అక్కడి ప్రజలకు ప్రభుత్వం సలహా ఇస్తోంది. బలాన్ని అందించి, వడదెబ్బను నివారించడంలో ఇది సహాయపడుతుందని ఉత్తరకొరియన్ల నమ్మకం. డైలీ స్టార్ […] -
Sheikh Hasina: విద్యార్థి ఉద్యమం కాదు, రెజిమ్ ఛేంజ్ కుట్ర.. 2 ఏళ్ల తర్వాత మౌనం వీడిన షేక్ హసీనా..
Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా రెండేళ్ల తర్వాత తొలిసారిగా మౌనం వీడారు. తొలిసారిగా బహిరంగంగా ఆమె మాట్లాడారు. 2024 ఆగస్టు 5న బంగ్లాదేశ్ విడిచి భారత్ వచ్చిన ఆమె న్యూఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ ప్రసంగం సందర్భంగా ఆమె చాలా సార్లు కన్నీరు పెట్టుకున్నారు. షేక్ హసీనా తర్వాత పాలనాధికారం చేపట్టిన తాత్కాలిక పాలకుడు మహ్మద్ యూనస్‌పై తీవ్ర ఆరోపణలు చేుశారు. తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు ముందే పక్కా ప్రణాళికను రూపొందించినట్లు […] -
CJP: అవసరమైతే రాంచీకి వెళ్తాం.. జార్ఖండ్ విద్యార్థి ఉద్యమానికి సీజేపీ మద్దతు..
CJP: జార్ఖండ్ ఉద్యోగ నియామక పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ నిరసనలు తెలుపుతున్న అభ్యర్థులకు కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) మద్దతు ప్రకటించింది. అవసరమైతే రాంచీకి వెళ్లి ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొంటామని సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే వెల్లడించారు. మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్‌లో మీడియాతో మాట్లాడిన దీప్కే, జూలై 29 నుంచి రాంచీలో జరుగుతున్న నిరవధిక ఆందోళనకు తమ సంఘీభావం ఉంటుందని చెప్పారు. తాము తప్పకుండా జార్ఖండ్ వెళ్తామని, అక్కడి విద్యార్థుల ప్రతీ డిమాండ్‌కు మద్దతుగా నిలుస్తామని చెప్పారు. ప్రస్తుతం […] -
Rahul Gandhi: 15 ఏళ్ల బాలికతో బలవంతంగా క్షమాపణలు చెప్పించారు..
Rahul Gandhi: నీట్ పేపర్ లీక్ వివాదంపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద యువత నిరసనలు తెలిపారు. అయితే, విద్యార్థుల్ని బలప్రయోగం, బెదిరింపులతో కేంద్రం అణచివేసిందని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులతో కలిసి ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. విద్యార్థుల ఇళ్లకు గుండాలను పంపించారని, 15 ఏళ్ల బాలికతో బలవంతంగా క్షమాపణలు చెప్పించారని రాహుల్ గాంధీ ఆరోపించారు. నిరసనకారులు రాజ్యాంగ పరిరక్షకులని, కూప్పకూలుతున్న పనికిరాని విద్యా వ్యవస్థను […] -
CJP: నా కుటుంబానికి ప్రాణహని.. సీజేపీ నేత సౌరవ్ దాస్ సంచలన ఆరోపణలు..
CJP: కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ప్రతినిధి సౌరవ్ దాస్ తన కుటుంబానికి తీవ్ర భద్రతా ముప్పు ఉందని ఆరోపించారు. కొందరు యూట్యూబర్లు తన ఇంట్లోకి చొరబడ్డారని, మరికొందరు ఇంటి బయట గుమిగూడారని ఆయన ఆరోపణలు చేశారు. ఎక్స్ వేదికగా స్పందించిన సౌరవ్ దాస్.. బుధవారం 15 నుంచి 20 మంది తన ఇంటి వద్దకు వచ్చారని, వారిలో కొందరు మంగళవారం రాత్రి నుంచే తన ఇంటి బయట ఉన్నారని తెలిపారు. యూట్యూబర్లు తన ఇళ్లు, వ్యక్తిగత […] -
Suvendu Adhikari: సువేందు అధికారి టార్గెట్‌గా పాక్ ప్లాన్.. జైషే ఉగ్రవాది కుట్ర..
Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి టార్గెట్‌గా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మహ్మద్ ఉగ్రవాది రెక్కీ చేసినట్లు విచారణలో వెల్లడైంది. సీఎం సువేందు నివాస పరిసర ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించినట్లు స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) దర్యాప్తులో వెల్లడైందని అధికారులు తెలిపారు. గత వారం పూర్వ బర్ధమాన్ జిల్లాలో హమీమ్ మండల్‌ను ఎస్టీఎఫ్ అరెస్ట్ చేసింది. అతడితో పాటు అర్పితా సర్కార్, ఆదిత్య సిన్హాలను కూడా విచారిస్తోంది. మండల్ సీఎం సువేందు కదలికల్ని […] -
Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
Honour Killing: ఉత్తర్ ప్రదేశ్ ఆగ్రాలో పరువు హత్య సంచలనంగా మారింది. దక్షిణ ఢిల్లీలోని టిగ్రీ ప్రాంతంలో నివసిస్తున్న ఒక వ్యక్తి, తన 18 ఏళ్ల కూతురిని హత్య చేశాడు. పెళ్లి కాకుండా గర్భవతి కావడంతో, మందులు ఇప్పిస్తానని చెప్పి ఆగ్రాలోని బసౌని ప్రాంతానికి తీసుకెళ్లి, చంబర్ నదిలో ముంచి చంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. నిందితుడైన తండ్రి లఖ్‌పత్ కూతురు కనిపించడం లేదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి, కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశాడు. అతడి […] -
Jantar Mantar Protest: ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో బిగ్ ట్విస్ట్
Jantar Mantar Protest: నీట్ పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ నిరసన నిర్వహించారు. ఈ నిరసనల్లో ప్రధాని నరేంద్ర మోడీని అత్యంత దారుణంగా తిట్టిన మైనర్ బాలికపై కేసులు నమోదయ్యాయి. అయితే, ఈ కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. బాలికపై ఫిర్యాదు చేసిన ఫిర్యాదుదారు స్మృతి సింగ్ తన ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నారు. ప్రధాని నరేంద్రమోడీ సెల్ఫీ వీడియోలో పిల్లల్ని క్షమిస్తున్నట్లు ప్రకటించడం, మైనర్ బహిరంగంగా […] -
Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు కేంద్రం సిద్ధం.. ఆగస్టు 17న ప్రత్యేక పార్లమెంట్ సమావేశం.?
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఎంతో కీలకంగా భావిస్తున్న డీలిమిటేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లులకు సంబంధించి పరిణామం చోటుచేసుకుంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 13తో ముగుస్తున్న నేపథ్యంలో ఈ రెండు బిల్లుల కోసం ఆగస్టు 17న ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలకు పిలుపునిచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ సమావేశాల్లో ఈ బిల్లుల్ని ఎట్టిపరిస్థితుల్లో ఆమోదింపచేసుకోవాలని మోడీ సర్కార్ భావిస్తోంది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం, వర్షాకాల సమావేశాలు ముగిసిన వెంటనే పార్లమెంట్‌ను ప్రొరోగ్ (సమావేశాలను అధికారికంగా […]
తాజావార్తలు
-
Nandigram Bypoll: ఉద్యోగం కోల్పోయిన టీచర్.. నందిగ్రామ్ పోరులో మమతా బెనర్జీ అభ్యర్థి..
-
CM Vijay: త్రిషతో కలిసి విదేశాల్లో తిరుగుతారా? సీఎం విజయ్‌పై విపక్షాలు ధ్వజం
-
Iran War: విమానం కూలింది.. ఎముకలు విరిగాయి.. అయినా వెనక్కి తగ్గలేదు.. ఇరాన్లో అమెరికా సైనికుడి పోరాటం
-
Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
-
Director Shouryuv: నెట్‌ఫ్లిక్స్ సమర్పణలో ‘హాయ్ నాన్న’ డైరెక్టర్ లార్జర్-దేన్-లైఫ్ ప్రాజెక్ట్! అసలు కథ ఇదే..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!