Venu Goapl Reddy
Author- NTV Telugu-
Parliament Monsoon Session: భయపడొద్దు, పారిపోవద్దు.. అమిత్ షా వస్తున్నాడు..
Parliament Monsoon Session: పార్లమెంట్ వర్షకాల సమావేశాలు ముగియడానికి ముందు బీజేపీ ప్రతిపక్ష కాంగ్రెస్‌కు సవాల్ విసిరింది. విద్యార్థుల నిరసన, లాఠీచార్జ్, పెల్లెట్ గన్స్ ఆరోపణలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమగ్ర చర్చకు సిద్ధంగా ఉన్నారని ప్రభుత్వం చెబుతుండగా, ప్రధాని నరేంద్రమోడీ క్షమాపణలు చెప్పే వరకు నిరసనలు కొనసాగిస్తామని కాంగ్రెస్ స్పష్టం చేసింది. విద్యార్థులపై పోలీసుల దాడులకు అమిత్ షా బాధ్యత వహించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. పార్లమెంట్ సమావేశాలకు పదే పదే ప్రతిపక్షాలు అంతరాయం […] -
Police Lathi Testing: పోలీసుల “లాఠీ”లకు ఇన్ని పరీక్షలా.. మనుషుల్ని కొట్టి మరీ పరీక్షిస్తారా.?
Police Lathi Testing: పోలీసులు అంటేనే ముందుగా గుర్తుకు వచ్చేది వారు ఉపయోగించే ‘‘లాఠీ’’. అయితే, ఇవి పోలీసుల వద్దకు చేరాలంటే కఠిన పరీక్షలకు గురవుతాయి. లాఠీ ఛార్జ్ చేసే సమయంలో చేసినట్లే, ఆ లాఠీలను మనుషులపై పరీక్షిస్తారని ఎంత మందికి తెలుసు. ఒక లాఠీని ఉపయోగించడానికి ముందు దానిని అనేక విధాలుగా పరీక్షిస్తారు. పోలీసులు గతంలో వెదురు లాఠీలను ఉపయోగించే వారు. కానీ ఇప్పుడు పాలికార్బోనేట్ లాఠీలను వాడుతున్నారు. ఈ లాఠీల కోసం టెండర్లు జారీ […] -
PM Modi: ప్రధాని మోడీ, ప్రియాంకా గాంధీల మధ్య సరదా సంభాషణ..‘‘మీరు మారిపోయారు’’ అని ఖర్గే కౌంటర్..
PM Modi: ఎన్‌సిపి (ఎస్పి) నాయకురాలు సుప్రియా సూలే కుమార్తె వివాహ విందుకు పలువురు రాజకీయ నాయకులు హాజరయ్యారు. న్యూఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ, కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే వంటి వారు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నేతలు తమ రాజకీయ విభేదాలను పక్కన పెట్టి సరదాగా కాసేపు మాట్లాడుకున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోడీ, ప్రియాంకాగాంధీ, ఖర్గేల మధ్య సరదా […] -
Imran Khan: ఇమ్రాన్ ఖాన్ మృతి.? పాక్ జర్నలిస్ట్ సంచలన వ్యాఖ్యలు..
పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI) అధినేత ఇమ్రాన్ ఖాన్ మృతి చెందారని పాకిస్తాన్ వ్యాప్తంగా ప్రచారం మొదలైంది. అవినీతి ఆరోపణలపై రావల్పిండిలోని అడియాల జైలులో ఉన్న ఆయన కన్నుమూసినట్లు వార్తలు వెలువడ్డాయి. అమెరికాలో ఉంటున్న పాకిస్తానీ జర్నలిస్ట్ వజాహత్ సయీద్ ఖాన్ ఈ వ్యాఖ్యలు చేయడంతో పాక్ వ్యాప్తంగా ఆందోళనలు పెరిగాయి. రావల్పిండిలోని పాకిస్తాన్ ఆర్మీ జనరల్ హెడ్‌క్వార్టర్స్‌లో పనిచేస్తున్న ముగ్గురు సీనియర్ సైనికాధికారులు ఇమ్రాన్ ఖాన్ ఇక బతికి ఉండకపోవచ్చని భావిస్తు్న్నారని ఆయన […] -
Kangana Ranaut: ‘‘నక్కగా ఉండే కన్నా కుక్కగా ఉండటం బెటర్’’ నసీరుద్ధీన్ షాపై కంగనా ఫైర్..
Kangana Ranaut: ప్రముఖ నటుడు నసీరుద్దీన్ షాపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జార్ఖండ్‌లో విద్యార్థులు చేస్తున్న ఉద్యమంపై స్పందించకపోవడంపై ఫైర్ అయ్యారు. నసీరుద్దీన్ షా మౌనాన్ని ప్రశ్నిస్తూ నటుడు, గాయకుడు పీయూష్ మిశ్రా చేసిన వ్యాఖ్యలను కంగనా రనౌత్ తన ఇన్స్టాగ్రామ్ పోస్టులో షేర్ చేశారు. నసీరుద్దీన్ షాను ‘‘నక్క’’తో పోల్చారు. దేశంలో తాను తింటున్న అన్నానికి కృతజ్ఞతగా దేశం కోసం పోరాడుతున్నానని, అయితే నసీరుద్దీన్ షా మాత్రం ఈ దేశంలో తింటూ […] -
Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
Air India Incident: ఆగస్టు 4న ఫుకెట్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఎయిర్ ఇండియా AI2379 విమానం అకస్మాత్తుగా సుమారు 300 అడుగుల ఎత్తుకు జారిపోయిన ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. విమానం పైలట్ ఇన్ కమాండ్‌కు నిర్వహించిన టెస్టుల్లో ‘‘గంజాయి’’ తీసుకున్నట్లు తేలిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ఘటన అనంతరం ఇద్దరు పైలట్లకు తప్పనిసరి సైకోఆక్టివ్ సబ్స్టెన్స్ స్క్రీనింగ్ నిర్వహించారు. కో-పైలట్ పరీక్షలో ఎలాంటి అనుమానాస్పద ఫలితం కనిపించలేదు. అయితే పైలట్-ఇన్-కమాండ్‌కు నిర్వహించిన పరీక్షల్లో […] -
IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
IEA: ప్రధానమంత్రి ఉజ్వల యోజనకు అంతర్జాతీయ స్థాయిలో మరోసారి ప్రశంసలు లభించాయి. గ్రామీణ భారతదేశం మహిళలకు పరిశుభ్రమైన వంట ఇంధనాన్ని అందుబాటులోకి తీసుకువచ్చిన ఈ పథకాన్ని అంతర్జాతీయ ఇంధన సంస్థ(IEA) చీఫ్ ఫాతిహ్ బిరోల్ ప్రశంసించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు సబ్సిడీతో ఎల్పీజీని అందించడంలో ఉజ్వల పథకం సహాయపడిందని, మహిళల జీవితాల్లో మార్పులు తీసుకువచ్చిందని బిరోల్ పేర్కొన్నారు. ఉజ్వల పథకం, మహిళల ఓట్లు ప్రధాని నరేంద్రమోడీ ఎన్నికల విజయాలకు కీలకంగా మారాయని చెప్పారు. 2016 మేలో ప్రధాన […] -
PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
PM Modi: స్వాతంత్య్ర దినోత్సవాన్ని గౌరవం, గర్వం, ఘనతతో జరుపుకోవాలని, అభివృద్ధి చెందిన భారత్ కోసం ప్రతిజ్ఞ చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్టులో పిలుపునిచ్చారు. అధికార ఎన్డీయే కూటమి ‘‘మంగళ్ మిలన్’’ సమావేశానికి హాజరైన సందర్భంగా ఎన్డీయే ఎంపీలు, కేంద్ర మంత్రులకు త్రివర్ణ జెండాలను ఊపుతూ ‘వందేహాతరం’, ‘భారత్ మాతాకి జై’ నినాదాలతో ఆయనకు స్వాగతం పలికిన వీడియోను మోడీ షేర్ చేశారు. ‘‘మన […] -
Arunachal Pradesh: ‘‘అరుణాచల్ ప్రదేశ్ మాదే’’.. చైనా అభ్యంతరాలపై భారత్ స్ట్రాంగ్ రిఫ్లై..
Arunachal Pradesh: అరుణాచల్ ప్రదేశ్‌లోని 27 ప్రాంతాలకు భారత్ అధికారికంగా ఇటీవల పేర్లు ప్రకటించింది. అయితే, దీనిపై చైనా అభ్యంతరాలు వ్యక్తం చేసింది. చైనా వాదనల్ని భారత్ తీవ్రంగా ఖండించింది. అరుణాచల్ ప్రదేశ్ భారత్‌లో విడదీయరాని అంతర్భాగమని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. ‘‘అరుణాచల్ భారత్‌లో అంతర్భాగం. ఇది స్వయంస్పష్టమైన వాస్తవం. ఈ వాస్తవాన్ని ఏదీ మార్చలేదు” అని పేర్కొన్నారు. ఇటీవల భారత్ అరుణాచల్‌లోని 27 ఊర్లు, భౌగోళిక ప్రదేశాలకు […] -
Pakistan: భారత్ నుంచి పాకిస్తాన్‌ను ‘‘బాగ్దాద్ ఒప్పందం’’ కాపాడలేదు.. ఇప్పుడు ‘‘ఇస్లామిక్ నాటో’’ పరిస్థితి కూడా అంతేనా?
Pakistan: పాకిస్తాన్-టర్కీ-సౌదీ అరేబియాలు కలిసి ఒక రక్షణ ఒప్పందాన్ని కుదర్చుకున్నాయి. ‘‘మక్కా జాయింట్ అగ్రిమెంట్’’పై సంతకాలు చేశాయి. ఈ కూటమి భారత్‌కు తలనొప్పిగా చాలా మంది అభివర్ణిస్తున్నారు. అయితే, గతంలో ఇలాంటిదే పాకిస్తాన్ ‘‘బాగ్దాద్ ఒప్పందం’’ కుదుర్చుకుంది. కానీ 1965 యుద్ధంలో భారత్ నుంచి పాకిస్తాన్‌ను కాపాడటానికి ఏ మిత్ర దేశం కూడా ముందుకు రాలేదు. ఇప్పుడు ‘‘ఇస్లామిక్ నాటో’’గా చెప్పబడుతున్న ఈ తాజా ఒప్పందం కూడా పాకిస్తాన్‌కు రక్షణ ఇవ్వలేదని చాలా మంది చెబుతున్నారు. బాగ్దాద్ […]
తాజావార్తలు
-
Bollywood : సూపర్ హీరో కథలపై బాలీవుడ్ స్టార్ హీరోస్ మోజు
-
Movies Without Trailers: ట్రైలర్ లేకుండానే థియేటర్లలోకి వచ్చిన సినిమాలు ఇవే.. లిస్ట్‌లో నాని కొత్త సినిమా!
-
Ganesh Chaturthi 2026: బంగారు పూతతో మోదక్.. ధర తెలిస్తే షాకే..! వైరల్‌గా మారిన స్వీట్!
-
Family Pack First Look: సంక్రాంతి బరిలో శ్రీ విష్ణు కొత్త సినిమా.. ఫన్నీగా ‘ఫ్యామిలీ ప్యాక్’ టైటిల్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
ట్రెండింగ్
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!