Kangana Ranaut: ‘‘నక్కగా ఉండే కన్నా కుక్కగా ఉండటం బెటర్’’ నసీరుద్ధీన్ షాపై కంగనా ఫైర్..
- జార్ఖండ్ విద్యార్థుల ఉద్యమంపై నసీరుద్దీన్ షా మౌనాన్ని ప్రశ్నించిన కంగనా రనౌత్..
- ఈ దేశం అన్నం తింటూ పొరుగుదేశానికి మద్దతు ఇస్తున్నాడని ఆరోపణ..
- నక్కలా ఉండటం కన్నా కుక్కలా ఉండటం బెటర్ అంటూ ఘాటు వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kangana Ranaut: ప్రముఖ నటుడు నసీరుద్దీన్ షాపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జార్ఖండ్‌లో విద్యార్థులు చేస్తున్న ఉద్యమంపై స్పందించకపోవడంపై ఫైర్ అయ్యారు. నసీరుద్దీన్ షా మౌనాన్ని ప్రశ్నిస్తూ నటుడు, గాయకుడు పీయూష్ మిశ్రా చేసిన వ్యాఖ్యలను కంగనా రనౌత్ తన ఇన్స్టాగ్రామ్ పోస్టులో షేర్ చేశారు. నసీరుద్దీన్ షాను ‘‘నక్క’’తో పోల్చారు. దేశంలో తాను తింటున్న అన్నానికి కృతజ్ఞతగా దేశం కోసం పోరాడుతున్నానని, అయితే నసీరుద్దీన్ షా మాత్రం ఈ దేశంలో తింటూ పొరుగు దేశం కోసం పోరాడుతున్నారని ఆమె ఆరోపించారు.
‘‘నసీరుద్దీన్ షాలా నక్కలా ఉండటం కన్నా కుక్కల ఉండేందుకు నేను ఇష్టపడుతాను’’ అని కంగనా రనౌత్ వ్యాఖ్యానించారు. మనుషుల్ని కుక్కతో పోల్చడం కూడా ఒక గౌరవమే అని, వాటికి విశ్వసనీయత, విధేయత అనే లక్షణాలు ఉన్నాయని చెప్పారు. జార్ఖండ్ పేపర్ లీకులకు వ్యతిరేకంగా అక్కడి విద్యార్థులు గత కొంత కాలంగా ఉద్యమిస్తున్నారు. నీట్ పేపర్ లీక్‌పై జంతర్ మంతర్ నిరసనలకు మద్దతు తెలిపిన పలువురు అగ్రశ్రేణి నటులు స్పందించకపోవడాన్ని పీయూష్ మిశ్రా ప్రశ్నించారు. గతంలో నసీరుద్దీన్ షా మాట్లాడుతూ.. విద్యార్థుల ఆందోళనపై సినీ పరిశ్రమ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఇప్పుడు నసీరుద్దీన్ షా మౌనంగా ఉండటాన్ని పీయూష్ మిశ్రా ఎత్తిచూపారు.
Also Read
- CBSE Gets New Chairman: CBSEకి కొత్త ఛైర్మన్.. ఎవరీ మందీప్ భండారీ?.. పూర్తి వివరాలు ఇవే
- AFSPA Extension: మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్‌ప్రదేశ్‌లో.. AFSPA మరో ఆరు నెలలు పొడిగింపు
- ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
- PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
తాజావార్తలు
-
CBSE Gets New Chairman: CBSEకి కొత్త ఛైర్మన్.. ఎవరీ మందీప్ భండారీ?.. పూర్తి వివరాలు ఇవే
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
AFSPA Extension: మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్‌ప్రదేశ్‌లో.. AFSPA మరో ఆరు నెలలు పొడిగింపు
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!