Venu Goapl Reddy
Author- NTV Telugu-
T20 World Cup 2026: భారత్ మ్యాచ్ బాయ్‌కాట్ తర్వాత, పాకిస్తాన్ ‘ఈమెయిల్’ డ్రామా..
T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్ ముందు పాకిస్తాన్ నాటకాలు ముగియడం లేదు. ఇప్పటికే, బంగ్లాదేశ్‌కు సపోర్టుగా పాకిస్తాన్, భారత్‌తో జరిగే మ్యాచ్‌ను బహిష్కరించింది. ఈ నెల 15 కొలంబో వేదికగా భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరగాల్సి ఉంది. ఇదిలా ఉంటే, ఇప్పుడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్(పీసీబీ) కొత్త డ్రామాకు తెర తీసింది. భారత్‌తో టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌ను బహిష్కరించడంపై పాకిస్తాన్ బోర్డు ఐసీసీకి అధికారిక ఈమెయిల్ పంపలేదు. దీంతో, పాక్‌పై […] -
Air India: ఎయిర్ ఇండియాకు తప్పిన భారీ ప్రమాదం.. ఇంధన స్విచ్ ‘‘రన్’’ నుంచి ‘‘కట్ ఆఫ్’’కి మార్పు..
Air India: ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానం ఇంధన స్విచ్‌లలో సాంకేతిక సమస్య తలెత్తిన నేపథ్యంలో దానిని గ్రౌండ్ చేశారు. ఇంజన్ స్టార్ట్ చేసే సమయంలో ఎడమ ఇంజన్‌కు సంబంధించిన ఇంధన స్విచ్ ‘‘రన్’’ పొజిషన్లో నిలువకుండా రెండుసలార్ ‘‘కట్ ఆఫ్’’కి మారిందని ఎయిర్ ఇండియా ప్రతినిధి చెప్పారు. -
January Car sales: జనవరిలో దుమ్మురేపిన నెక్సాన్.. అత్యధికంగా అమ్ముడైన టాప్-10 కార్లు ఇవే..
January Car sales: 2026 తొలి నెలలో టాటా నెక్సాన్ అమ్మకాల్లో దుమ్ము రేపింది. జనవరి నెలలో టాప్-1 స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా వినియోగదారుల ట్రెండ్ గమనిస్తే.. ఎక్కువ మంది SUVలు, కాంపాక్ట్ ఫ్యామిలీ కార్ల కొనుగోలకు ఆసక్తి చూపించినట్లు తెలుస్తోంది. -
Sanjay Raut: అజిత్ పవార్ విమాన ప్రమాదంలో కుట్ర.. ఉద్ధవ్ ఎంపీ ఆరోపణ..
Sanjay Raut: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ జనవరి 28న బారామతి ఎయిర్‌పోర్టులో జరిగిన ఫ్లైట్ క్రాష్‌లో మరణించారు. ఈ ప్రమాదంపై ఉద్ధవ్ ఠాక్రేకు చెందిన శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ ప్రశ్నలు లేవనెత్తారు. ఈ సంఘటన అనుమానాస్పదంగా ఉందని అభివర్ణించారు. సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. మీడియాలో మాట్లాడుతూ.. అజిత్ పవార్ స్థాయి, ప్రమాదానికి దారి తీసిన పరిస్థితుల దృష్ట్యా అనుమానాలు రావడం ఖమని అన్నారు. Read Also: Oppo A6i+ […] -
Dhurandhar: పాకిస్తాన్లో ‘‘ధురంధర్’’ ట్రెండింగ్.. బ్యాన్ ఉన్నా తెగ చూస్తున్నారు..
Dhurandhar: ఆదిత్య ధార్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, ఆర్ మాధవన్ నటించిన ‘‘ధురంధర్’’ సినిమా సంచలనాలు క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే బాక్సీఫీస్ వద్ద రికార్డుల్ని కొల్లగొట్టిన ఈ మూవీ, నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి వచ్చింది. ఓటీటీలో కూడా ప్రేక్షకుడు విరగబడి చూస్తున్నారు. పాకిస్తాన్ బ్యాక్‌డ్రాప్‌గా ఐఎస్ఐ, ఉగ్రవాదులు, మాఫియా, రాజకీయం ఎలా ముడిపడి ఉంటుందనే విషయాలను సినిమాలో చూపించారు. దీంతో పాకిస్తాన్‌తో పాటు మిడిల్ ఈస్ట్ లోని పలు దేశాలు ఈ సినిమాపై […] -
T20 World Cup 2026: PSL బ్యాన్, ఆర్థిక ఆంక్షలు.. ఐసీసీ దెబ్బతో పాక్ క్రికెట్ ఖతం.!
T20 World Cup 2026: 2026 టీ20 ప్రపంచకప్ చుట్టూ వివాదాలు ముదురుతూనే ఉన్నాయి. తాజాగా, బంగ్లాదేశ్‌కు మద్దతుగా పాకిస్తాన్, భారత్‌తో ఈ నెల 15న కొలంబోలో జరగనున్న మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేసింది. అయితే, దీని పరిణామాలు పాకిస్తాన్ క్రికెట్‌నే సంక్షోభంలోకి నెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ICC) పాక్‌పై భారీ చర్యలు తీసుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. భారీ ఆర్థిక జరిమానాలతో పాటు క్రికెట్ పరంగా పాకిస్తాన్‌పై నిషేధాలు విధించవచ్చని సమాచారం. -
Viral Video: “స్మశానం నుంచి ఫుడ్ ఆర్డర్ చేసిన మహిళ”.. డెలివరీబాయ్ ఏం చేశాడంటే..
Viral Video: ఒక మహిళ స్మశానం నుంచి ఫుడ్ ఆర్డర్ చేసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శ్మశానంలోకి ఫుడ్ ఆర్డర్ ఏంటా.? అని ఆందోళన చెందడం డెలివరీ బాయ్ వంతైంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ఇటీవల ఆన్లైల్లో కనిపిస్తున్న వీడియోలో, డెలివరీ ఏజెంట్ ఫోన్లో కస్టమర్‌తో మాట్లాడుతూ.. లొకేషన్ వైపు వెళ్తున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. అయితే, మహిళ సమాధానం విన్న డెలివరీ బాయ్‌కి ఫ్యూజులు అవుటయ్యాయి. -
Shahid Afridi: పాకిస్తాన్ భారత్ మ్యాచ్ బాయ్‌కాట్‌పై అఫ్రిది కీలక వ్యాఖ్యలు..
Shahid Afrid: మాజీ పాకిస్తాన్ కెప్టెన్, లెజండరీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది టీ 20 వరల్డ్ కప్ 2026 వివాదంపై స్పందించారు. భారత్‌లో జరగాల్సిన మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్తాన్ ప్రకటించింది. -
T20 World Cup: పాకిస్తాన్ భారత్ మ్యాచ్ బాయ్‌కాట్.. టోర్నీకే పెద్ద దెబ్బ.. ఎన్ని కోట్ల నష్టం అంటే..
T20 World Cup: క్రికెట్ హిస్టరీలోనే భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌కు ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఈ రెండు దేశాల ఆట కోసం కోట్లాది మంది ప్రజలు ఎదురుచూస్తుంటారు. అయితే, టీ20 ప్రపంచకప్‌లో భారత్‌తో జరిగే మ్యాచ్‌ను పాకిస్తాన్ బాయ్‌కాట్ చేసింది. బంగ్లాదేశ్‌కు భారత్‌లో ఆడేందుకు నిరాకరించిన తర్వాత ఐసీసీ బంగ్లా స్థానంలో స్కాట్లాండ్ను తీసుకుంది. బంగ్లాకు మద్దతుగా భారత్‌తో కొలంబోలో జరగాల్సిన మ్యాచ్‌ను పాక్ బహిష్కరించింది. -
Balochistan: పాక్ ఆర్మీకి ముచ్చెమటలు.. ఇద్దరు బలూచ్ మహిళ యోధుల వీరమరణం..
Balochistan: పాకిస్తాన్లో బలూచిస్తాన్ లిబరేషర్ ఆర్మీ(BLA) పోరాటం ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. బలూచ్ ఫైటర్ల ధాటికి పాకిస్తాన్ సైన్యం కూడా వణికిపోతోంది. ముఖ్యంగా, ఇద్దరు మహిళా ఆత్మాహుతి యోధులు చేసిన పోరాటం ఇప్పుడు వైరల్ అవుతోంది. వీరిద్దరికి సంబంధించిన వీడియో పాక్‌తో పాటు భారత్‌లో వైరల్‌గా మారింది. బీఎల్ఏ పాక్‌కు వ్యతిరేకంగా ‘‘ఆపరేషన్ హెరోఫ్’’ని ప్రారంభించింది. గ్వాదర్ ఫ్రంట్‌లో పాక్‌కు వ్యతిరేకంగా పాకిస్తానీ భద్రతా బలగాలపై ఇద్దరు మహిళలు జరిపిన పోరాటం జరిపారు. చివరకు వీరోచిత […]
తాజావార్తలు
-
‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్‌కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
-
43 Jersey Cows Gifted to Bhutan: భూటాన్‌కు భారత్ ప్రత్యేక బహుమతి.. 43 స్వచ్ఛమైన జెర్సీ ఆవులు అందజేత
-
Vaibhav Sooryavanshi: బచ్చా ఆడేందుకు రెడీగా ఉన్నాడు.. వైభవ్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
Fed Interest Rate Hike: అమెరికా ఫెడ్ కీలక నిర్ణయం.. వడ్డీ రేట్లలో 0.25% పెంపు.. భారత్‌పై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!