Venu Goapl Reddy
Author- NTV Telugu-
LPG crisis: ఎల్పీజీ సంక్షోభం.. తగ్గిన స్విగ్గీ, జొమాటో డెలివరీలు..
LPG crisis: మిడిల్ ఈస్ట్ యుద్ధం భారతదేశంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ముఖ్యంగా భారతదేశ వంటిళ్లు, రెస్టారెంట్-హోటళ్లలో ‘‘ఎల్పీజీ మంటలు’’ చెలరేగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఎల్పీజీ గ్యాస్ సమస్య ఏర్పడుతోంది. ముఖ్యంగా, గృహ వినియోగదారులపై ఎలాంటి ప్రభావం పడకుండా ఉండేలా కేంద్రం చర్యలు చేపడుతోంది. మరోవైపు, కమర్షియల్ వినియోగదారులు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. -
LPG Crisis: గ్యాస్, పెట్రోల్ కొరతపై పార్లమెంట్లో కేంద్రం కీలక ప్రకటన..
LPG Crisis: ఇరాన్ యుద్ధం కారణంగా, దేశంలో గ్యాస్, పెట్రోల్ సంక్షోభంపై కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి పార్లమెంట్లో కీలక ప్రకటన చేశారు. దేశంలో గ్యాస్, పెట్రోల్ కొరత లేదని స్పష్టం చేశారు. గృహ వినియోగదారులకు ఎలాంటి సమస్య రాకుండా అన్ని చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. -
Sprouts Chilla Recipe: బ్రేక్‌ఫాస్ట్‌లో “మొలకల చిల్లా” చేసుకోండి.. రుచితో పాటు ఆరోగ్యం..
Sprouts Chilla Recipe: ప్రతీ రోజు పచ్చి మొలకలు తింటుంటే బోర్ కొడుతోందా.? అయితే మీ బ్రేక్‌ఫాస్ట్‌ను మరింత ఆరోగ్యంగా, రుచికరంగా చేసుకోవాలనుకుంటే ‘‘మొలకల చిల్లా’’ చేసుకోంది. దీంట్లో ప్రొటీన్, ఫైబర్, విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. ఇది శరీరానికి ఆరోగ్యంగో పాటు శక్తిని అందిస్తాయి. మీ రోజు మొత్తాన్ని ఎంతో ఆహ్లాదంగా ఉండేటా చేస్తుంది. ప్రతీరోజు మొలకల సలాడ్ తింటుంటే ఇబ్బందికరంగా ఉంటే ‘‘చిల్లా’’ను సింపుల్‌గా తయారు చేసుకోండి. దీనిని తక్కువ సమయంలో రెడీ చేసుకోవచ్చు. దీనికి […] -
Iran War: భారత్ అంటే ఇది.. యుద్ధం వేళ హార్ముజ్‌ను దాటిన ఆయిల్ ట్యాంకర్..
Iran War: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తలు నెలకొన్నాయి. దీంతో ఇరాన్ చమురు రవాణాకు అత్యంత కీలకంగా ఉన్న ‘‘హార్ముజ్ జలసంధి’’ని మూసేసింది. బుధవారం భారత్‌కు వస్తున్న కార్గో షిప్‌పై ఇరాన్ అటాక్ చేసింది. ఇదిలా ఉంటే, ఇప్పుడు ఇండియా-ఇరాన్ మధ్య దౌత్య చర్చలు ఫలించాయి. హార్ముజ్‌లో చిక్కుకున్న భారత ట్యాంకర్లకు ఇరాన్ పర్మిషన్ ఇచ్చింది. దీంతో, యుద్ధం ప్రారంభమైన తర్వాత హార్ముజ్ దాటిన తొలి నౌకగా భారత నౌక చరిత్ర సృష్టించింది. లైబీరియన్ జెండా కలిగిన చమురు ట్యాంకర్ […] -
Monalisa: “మోనాలిసా” చనిపోతానని బెదిరించింది, అందుకే పెళ్లి చేసుకున్నాం
Monalisa: మహా కుంభమేళాలో పూసలు అమ్ముకుంటూ ఒక్కసారిగా ఫేమస్ అయిన మోనాలిసా మరోసారి వార్తల్లో నిలిచింది. మధ్యప్రదేశ్ చెందిన ఫర్మాన్ ఖాన్‌ను ప్రేమించి, తమకు పెళ్లి చేయాలని కేరళ పోలీసుల్ని ఆశ్రయించడం సంచలనంగా మారింది. దీంతో వీరిద్దరి వివాహం జరిగింది. అయితే, ఈ పెళ్లి, ప్రేమలో ‘‘లవ్ జిహాద్’’ కోణం ఉందనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వీరిద్దరు ప్రెస్‌మీట్ నిర్వహించారు. తామిద్దరం షూటింగ్ నిమిత్తం కేరళంకు వచ్చామని, మరో 20 రోజులు ఇక్కడే ఉంటామని ఫర్మాన్ ఖాన్ […] -
LPG Crisis: వంటగ్యాస్ బుకింగ్ గడువు మరోసారి పెంపు.. ఈసారి ఎన్ని రోజులంటే..
LPG Crisis: ఇరాన్ యుద్ధం వల్ల భారత్‌లో వంటగ్యాస్ (LPG) డిమాండ్ తారాస్థాయికి చేరుతోంది. చాలా మంది గ్యాస్ కొరతతో వాటిని బ్లాక్ చేయడం మొదలుపెట్టారు. -
LPG Crisis: రోజుకు 2 సార్లు భోజనం.. పూరీ, దోస బంద్.. హస్టల్స్‌కు ‘‘గ్యాస్ మంటలు’’..
LPG Crisis: ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధ ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా ఇంధర సంక్షోభాన్ని సృష్టిస్తోంది. ముఖ్యంగా భారత్‌లో LPG కొరత ఏర్పడుతోంది. ముఖ్యంగా హోటళ్లు, రెస్టారెంట్లు, హాస్టల్స్లు మూసేయాల్సి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎల్పీజీ సంక్షోభం తలెత్తకుండా కేంద్రం గృహవినియోగదారులకే ప్రాధాన్యత ఇస్తుండటంతో పెయింగ్ గెస్ట్ (PG) హాస్టల్స్ తీవ్రంగా ప్రభావం అవుతున్నాయి. -
Cargo Ship Attacked: హార్ముజ్‌లో భారత్ వస్తున్న కార్గో షిప్‌పై అటాక్..
Cargo Ship Attacked: యూఏఈ నుంచి భారత్ వస్తున్న థాయ్ జెండా కలిగిన కార్గో షిప్ పై బుధవారం దాడి జరిగింది. యూఏఈ పోర్టు నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే ‘‘హార్ముజ్ జలసంధి’’లో ఈ దాడి జరిగినట్లు థాయ్ నేవీ తెలిపింది. నౌకలోని ఇరవై మంది నావికుల్ని రక్షించారు. ముగ్గురి ఆచూకీ ఇంకా తెలియలేదు. మయూరీ నరీ అనే నౌక భారతదేశంలోని కాండ్లా ఓడరేవుకు వెళుతుండగా దాడి జరిగింది. -
Iran War: ఇరాన్ ఈ పనే చేస్తే ఇజ్రాయిల్‌తో సహా గల్ఫ్ దేశాలు నాశనం.. భయపెడుతున్న ‘‘డిమోనా’’
Iran War: మిడిల్ ఈస్ట్ వార్ రోజు రోజుకు తీవ్రమవుతోంది. ఇరాన్‌పై ఇజ్రాయిల్, అమెరికా దాడులు పెరుగుతున్నాయి. మరోవైపు ఇతర గల్ఫ్ దేశాలైన యూఏఈ, కువైట్, బహ్రైయిన్, ఖతార్, సౌదీ అరేబియాలపై ఇరాన్ తన దాడుల్ని పెంచుతోంది. ఈ నేపథ్యంలో ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉంటే, ఇప్పుడు ఇజ్రాయిల్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ చేసిన ఒక ప్రకటన సంచలనంగా మారింది. ఇరాన్ సైనిక అధికారి స్థానిక వార్తా సంస్థతో మాట్లాడుతూ.. అమెరికా, […] -
Hansika motwani: సినీ నటి హన్సికా విడాకులు.. 4 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి..
Hansika motwani: ఒకప్పటి స్టార్ హీరోయిన్ హన్సికా మొత్వాని 4 ఏళ్ల వివాహ బంధానికి తెరదించింది. తన భర్త నుంచి విడాకులు తీసుకుంది. 15 ఏళ్లకే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హన్సికా, తన గ్లామర్‌తో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో అనేక సినిమాల్లో నటించింది. ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలతో జత కట్టింది. తమిళ ఇండస్ట్రీలో వరస ఆఫర్లతో బిజీగా ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుంది. Read Also: Right To […]
తాజావార్తలు
-
Saudi-Houthis: మక్కా చేరిన హౌతీల దాడులు.. చప్పుడు చేయని పాక్.. కారణమిదేనా?
-
Digital Payments: యూపీఐ ఛార్జీల నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకుంటుందా? ఫైనల్ ఆన్సర్ వచ్చేసింది!
-
XI Jinping: జిన్‌పింగ్‌కు ఇస్కీమిక్ స్ట్రోక్.. బ్రిక్స్ నుంచి నేరుగా హాస్పిటల్‌కు.?
-
Vijay-Trisha: త్రిష ప్లేస్‌లో నేనుంటేనా.. విజయ్ను వదిలేసి దూరంగా వెళ్లిపోయేదాన్ని: సీనియర్ హీరోయిన్
-
UAPA: షహజాద్ భట్టి నెట్‌వర్క్‌పై భారత్ ఉక్కుపాదం.. ఉగ్రసంస్థగా ప్రకటన..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!