T20 World Cup 2026: భారత్ మ్యాచ్ బాయ్‌కాట్ తర్వాత, పాకిస్తాన్ ‘ఈమెయిల్’ డ్రామా..
- భారత మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేసిన పాకిస్తాన్..
- కొత్తగా ఈమెయిల్ డ్రామాకు తెర తీసిన దాయాది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్ ముందు పాకిస్తాన్ నాటకాలు ముగియడం లేదు. ఇప్పటికే, బంగ్లాదేశ్‌కు సపోర్టుగా పాకిస్తాన్, భారత్‌తో జరిగే మ్యాచ్‌ను బహిష్కరించింది. ఈ నెల 15 కొలంబో వేదికగా భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరగాల్సి ఉంది. ఇదిలా ఉంటే, ఇప్పుడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్(పీసీబీ) కొత్త డ్రామాకు తెర తీసింది. భారత్‌తో టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌ను బహిష్కరించడంపై పాకిస్తాన్ బోర్డు ఐసీసీకి అధికారిక ఈమెయిల్ పంపలేదు. దీంతో, పాక్‌పై చర్యలు తీసుకునేందుకు వేచి చూడాల్సి వస్తోందని తెలుస్తోంది.
Read Also: The Paradise: ‘ది ప్యారడైజ్’ లో కొత్త ట్విస్ట్ .. మోహన్ బాబు విలన్ కాదా!
Also Read
- Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
- Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఇప్పటికీ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) నుండి అధికారిక సమాచారం కోసం ఎదురుచూస్తోంది. పాక్ ప్రభుత్వం తన జాతీయ జట్టును భారత్‌తో మ్యాచ్ ఆడొద్దని ఆదేశించింది. ఈ వ్యవహారంపై ఐసీసీ స్పందించింది. వరల్డ్ కప్‌లో ఎంచుకున్న మ్యాచ్‌లకే ఆడటం, అంతర్జాతీయ టోర్నమెంట్ మౌలిక సుత్రాతకు విరుద్ధమని హెచ్చరించింది. పాక్ క్రికెట్‌పై తీవ్ర ప్రభావం ఉంటుందని హెచ్చరించింది.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!