Venu Goapl Reddy
Author- NTV Telugu-
India’s GDP: జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో 6.3 శాతంగా భారత వృద్ధిరేటు
India's GDP grows at 6.3% in Jul-Sept quarter of FY23: భారతదేశ జీడీపీ వృద్ధిరేటు 2023 ఫైనాన్షియల్ ఇయర్ కు సంబంధించి జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో 6.3 శాతంగా నమోదు అయింది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం(క్యూ2)లో భారత ఆర్థిక వ్యవస్థ 6.3 శాతం వృద్ధి చెందిందని నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్ఓ) వెల్లడించింది. బుధవారం అధికారిక డేటాను విడుదల చేసింది. ఇదిలా ఉంటే ఇది గతేడాదితో పోలిస్తే తక్కువే. 2021-22 జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) 8.4గా ఉంది. -
PFI: పీఎఫ్ఐపై నిషేధాన్ని సమర్థించిన కర్ణాటక హైకోర్టు.
Karnataka High Court dismisses plea challenging ban on PFI: పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) నిషేధాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించింది కర్ణాటక హైకోర్టు. పీఎఫ్ఐ నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలు అయిన పిటిషన్‌ని కొట్టేసింది. నిషేధాన్ని సమర్థించింది. పీఎఫ్ఐ కర్ణాటక అధ్యక్షుడు నసీర్ పాషా ఈ పిటిషన్ దాఖలు చేశారు. పీఎఫ్ఐ, దాని అనుబంధ సంస్థలపై కేంద్ర విధించిన ఐదేళ్ల నిషేధాన్ని ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్ పై ఇంతకుముందు కోర్టు ఉత్తర్వులను రిజర్వ్ చేసింది. -
China: భారత్-అమెరికా మిలిటరీ డ్రిల్స్‌పై చైనా అక్కసు.. భారత సంబంధాల్లో జోక్యం చేసుకోవద్దని వార్నింగ్
China warns US not to interfere in its relationship with India: భారత్-యూఎస్ఏ మిలిటరీ డ్రిల్స్‌పై డ్రాగన్ కంట్రీ చైనా తన అక్కసును వెళ్లగక్కుతోంది. చైనా సరిహద్దుల్లోని ఎల్ఏసీకి కేవలం 100 కిలోమీటర్ల దూరంలోనే ఇరు దేశాల సైనిక విన్యాసాలు జరగడంపై అభ్యంతరం తెలిపింది. భారత్-అమెరికా దేశాలు ఎల్ఎసీకి సమీపంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ‘యుధ్ అభ్యాస్’పేరుతో మిలిటరీ డ్రిల్స్ నిర్వహిస్తున్నాయి. ఈ నెల ప్రారంభంలో ఈ విన్యాసాలు ప్రారంభం అయ్యాయి. అయితే ఇది తనకు ప్రమాదంగా భావిస్తోంది జిత్తులమారి చైనా. ఈ… -
China: చైనా మాజీ అధ్యక్షుడు జియాంగ్ జెమిన్ కన్నుమూత..ఇతని హయాంలోనే ఆర్థిక శక్తిగా చైనా
China's Ex President Jiang Zemin Dies: చైనా మాజీ అధ్యక్షుడు జియాంగ్ జెమిన్ బుధవారం 96 ఏళ్ల వయసులో షాంఘైలో కన్నుమూశారు. చైనాను ఆర్థిక శక్తిగా నిలబెట్టడంతో పాటు ప్రజా ఉద్యమాలను అత్యంత క్రూరంగా అణచివేసిన వ్యక్తిగా జియాంగ్‌కు పేరుంది. బుధవారం లుకేమియా, అవయవాల వైఫల్యంతో మరణించినట్లు ప్రభుత్వ న్యూస్ ఏజెన్సీ ప్రకటించింది. చైనా కమ్యూనిస్ట్ పార్టీ( సీసీపీ) ఆయన మరణానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసింది. ‘‘కామ్రేడ్ జియాంగ్ జెమిన్ ఒక అద్భుతమైన నాయకుడు... గొప్ప మార్క్సిస్ట్, గొప్ప శ్రామికవర్గ విప్లవకారుడు,… -
Afghanistan: ఆఫ్ఘనిస్తాన్ మదర్సాలో భారీ పేలుడు.. 16 మంది మృతి
6 Killed, 24 Injured After Blast In Afghanistan:ఆఫ్ఘానిస్తాన్ మరోసారి బాంబు పేలుడుతో దద్దరిల్లింది. పిల్లలు, సాధారణ ప్రజలే లక్ష్యంగా ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఆఫ్ఘన్ సమంగాన్ ప్రావిన్షియల్ ప్రావిన్స్ లోని అయ్‌బాక్ నగరంలోని మదర్సాలో బుధవారం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో మొత్తం 16 మంది మరణించినట్లుగా సమాచారం. మరణాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఈ ఘటనలో 24 మంది గాయపడ్డారు. ఈ విషయాన్ని నగరంలోని ఓ ఆస్పత్రిలో వైద్యుడు వెల్లడించాడు. -
Shraddha Walkar Case: 20 మంది హిందూ యువతులతో సంబంధం.. ఉరివేసినా “జన్నత్” లభిస్తుందంటూ అఫ్తాబ్ వెల్లడి..
Aaftab Poonawala Confessed In Polygraph Test, No Remorse: శ్రద్ధా వాకర్ హత్యలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు అఫ్తాబ్ పూనావాలకు పోలీసులు పాలిగ్రాఫ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. ఈ టెస్టుల్లో అఫ్తాబ్ పూనావాలా కీలక విషయాలు వెల్లడించినట్లు సమాచారం. శద్ధావాకర్ని హత్య చేసినందుకు పశ్చాత్తాప పడటం లేదని పోలీసులు నుంచి వచ్చిన విశ్వసనీయ సమాచారం. ఉరి శిక్ష వేసినా నాకు జన్నత్ ( స్వర్గం) లభిస్తుందని, తనను హీరోగా గుర్తుంచుకుంటారని పాలిగ్రాఫ్ టెస్టులో చెప్పినట్లు సమాచారం. శ్రద్ధాతో రిలేషన్ షిప్ లో… -
Shraddha Walkar Case: శ్రద్ధా మర్డర్ కేసులో అఫ్తాబ్ పూనావాలా కొత్త గర్ల్‌ఫ్రెండ్.. కీలక విషయాలు వెలుగులోకి
Key facts about Aftab in Shraddha Walker's murder case come to light: ఢిల్లీలో శ్రద్ధావాకర్ దారుణ హత్య కేసులో క్రమక్రమంగా కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. శ్రద్ధాని చంపేసి మృతదేహాన్ని 35 ముక్కలు చేసి ఇంట్లో ఓ ఫ్రిజ్ లో దాచాడు అఫ్తాబ్ పూనావాలా. అయితే ఇంట్లో శవాన్ని ఉంచుకునే కొత్త గర్ల్‌ఫ్రెండ్ ను ఫ్లాట్ కు తీసుకువచ్చి సరసాలు అడాడు. అయినా కూడా ఎలాంటి విషయం బయటకు పొక్కకుండా ఉన్నాడు. ప్రస్తుతం ఈ కేసులో అఫ్తాబ్ కొత్త గర్ల్‌ఫ్రెండ్… -
Mumbai: సవతి కూతురుపై అత్యాచారం.. డీఏన్ఏ పరీక్ష ఆధారంగా కోర్టు తీర్పు..
Court Relies On DNA Test, Jails Man For Raping Step-Daughter: ముంబైలోని ప్రత్యేక కోర్టు డీఏన్ఏ పరీక్ష నివేదికపై ఓ కేసులో శిక్ష విధించింది. వివరాల్లోకి వెళితే 41 ఏళ్ల వ్యక్తి తన మైనర్ అయిన సవతి కూతురుపై 2019 నుంచి అత్యాచారానికి పాల్పడుతున్నాడు. అయితే ఈ క్రమంలో బాలిక గర్భం దాల్చింది. జూన్ 2020లో బాలిక తల్లికి తనపై జరుగుతున్న అఘాయిత్యాన్ని తల్లికి తెలియజేసింది. అప్పటికే బాలిక 16 వారాల గర్భవతి. తరువాత గర్భాన్ని తీసేశారు. -
Woman Tried To Open Plane Door: “ఏసు ప్రభువు” చెప్పాడని.. 37 వేల అడుగుల ఎత్తులో విమానం డోర్ తెరిచే ప్రయత్నం
Woman Tried To Open Plane Door At 37,000 Feet Because "Jesus Told Her": మతం మానవాళి మంచికోసం ఏర్పరుచున్నాం. కానీ అదే మతం తలకెక్కితే ఎలా ఉంటుందో చూస్తూనే ఉన్నాం. తమ మతమే గొప్పదని, దేవుడు తమకు చెప్పాడని చెబుతూ అనాలోచిత పనులకు పాల్పడుతున్నారు కొంతమంది వ్యక్తులు. తాజాగా ఇలాంటి ఘటనే అమెరికాలో చోటు చేసుకుంది. ఏకంగా విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులను రిస్క్ లో పడేసింది. వివరాల్లోకి వెళితే అమెరికాకు చెందిన ఓ విమానం ఓ యువతి ప్రవర్తన కారణంగా… -
Measles Outbreak: మహారాష్ట్రలో మీజిల్స్ విజృంభణ.. 700 దాటిన కేసుల సంఖ్య
Measles Outbreak in maharashtra, Mumbai Worst-Hit: మహారాష్ట్రను మీజిల్స్(తట్టు) వ్యాధి కలవరపెడుతోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 700కు మించి కేసులు నమోదు అయ్యాయి. ముఖ్యంగా ముంబై నగరంలో చాలా వరకు కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటికే ఈ వ్యాధి వల్ల 14మంది మరణించారు. పిల్లలను ఎక్కువగా ప్రభావితం చేసే ఈ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల ఒక్క ముంబై నగరంలోనే 10 మంది మరణించారు. ముంబై ప్రాంతంలో నవంబర్ 28 నాటికి ఈ మరణాలు చోటు చేసుకున్నాయి. మంగళవారం కొత్తగా ముంబైలో మరో…
తాజావార్తలు
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
-
OTR: వైసీపీ ప్లాన్ రివర్స్! రేపల్లెలో ఫ్యాన్‌కు బ్రేక్!
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!