Venu Goapl Reddy
Author- NTV Telugu-
Pathaan: షారుఖ్ ఖాన్ షూటింగ్లో హనుమాన్ చాలీసా.. “బేషరమ్ రంగ్” సాంగ్‌పై నిరసన
Protestors disrupt Shah Rukh Khan's film shoot in Jabalpur, chant Hanuman Chalisa: బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ మూవీపై నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. షారుఖ్ ఖాన్-దీపికా పదుకొణె ‘బేషరమ్ రంగ్’ పాటపై హిందూ సంఘాలు, బీజేపీ అభ్యంతరం చెబుతున్నాయి. తాజాగా మరోసారి షారుఖ్ ఖాన్ సినిమాకు చేదు అనుభవం ఎదురైంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్పూర్లో షారుఖ్ ఖాన్ షూటింగ్ ను అడ్డుకున్నారు. అక్కడి పర్యాటక ప్రాంతం అయిన భేదాఘాట్ లో షారూఖ్ సినిమా షూటింగ్ నడుస్తోంది. -
Bhagwant Mann: కాంగ్రెస్ పార్టీ కోమాలో ఉంది.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై పంజాబ్ సీఎం విమర్శలు
Bhagwant Mann criticized Congress is in a coma: గుజరాత్ ఎన్నికల్లో ఓటమి గురించి ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నిందిస్తూ కామెంట్స్ చేశారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. అయితే ఈ వ్యాఖ్యలపై ఆప్ పార్టీ భగ్గుమంటోంది. తాజాగా పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తీవ్రంగా స్పందించారు. ఆప్ పార్టీపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. రాహుల్ గాంధీ గుజరాత్ లో ఎన్నిసార్లు పర్యటించారు..? ప్రశ్నించారు. కేవలం ఒకేసారి పర్యటించి రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో గెలుపొందాలని భావిస్తున్నారని ఎద్దేవా చేశారు భగవంత్… -
Viral Video: “హస్బెండ్ ఆఫ్ ది ఇయర్” ఇతనిదే.. స్టేడియంలో భార్య మేకప్‌కి హెల్ప్
Man helps wife with makeup during match in the stadium: మహిళల మేకప్ గురించి మగాళ్లు చాలానే కామెంట్స్ చేస్తుంటారు. ఒక్కసారి మేకప్ చేయడం ప్రారంభిస్తే గంటల తరబడి వెయిట్ చేయాల్సిందని మగాళ్లు వాపోతుంటారు. కానీ.. ఈ వీడియో చూస్తే మాత్రం భర్తలు, భార్యల మేకప్ కోసం ఎంత సాయం చేస్తారో తెలుస్తోంది. స్టేడియంలో మ్యాచ్ జరుగుతున్న సమయంలో భార్య మేకప్ కు సహాయం చేస్తున్న భర్త వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. -
Hippo Swallows Boy: రెండేళ్ల బాలుడిని మింగేసిన హిప్పో.. ట్విస్ట్ ఏంటంటే..?
Hippo swallows 2-yr-old boy in Uganda, spits him out alive: కొన్నిసార్లు అదృష్టం ఎలా వస్తుందో తెలియదు. ప్రాణాలు పోతాయనుకునే చివరి క్షణాల్లో బతికిరావడం చూస్తుంటాం. క్షణకాలంలో ప్రమాదాల నుంచి బతుకుజీవుడా అంటూ తప్పించుకున్న ఘటనలు చాలానే చూశాం. అయితే మృగాల బారినపడిన తర్వాత మళ్లీ బతకడం అంటే దాదాపుగా అసాధ్యం. ఎంతో లక్ ఉంటే తప్పా ప్రాణాలతో బయటపడం. కానీ ఉగాండా దేశంలో మాత్రం ఏ రెండేళ్ల పిల్లాడి విషయంలో అదృష్టం అనే పదం చాలా తక్కవ అని చెప్పవచ్చు. -
Sanskrit: 2500 ఏళ్ల నాటి సంస్కృత గ్రామర్ సమస్యను పరిష్కరించిన 27 ఏళ్ల యువకుడు
Indian PhD student at Cambridge solves 2,500-year-old Sanskrit grammatical problem: 5వ శతాబ్ధం నుంచి దాదాపుగా 2500 ఏళ్ల నుంచి సంస్కృత భాషా పండితులకు సమస్యగా ఉన్న వ్యాకరణ సమస్యను ఓ 27 ఏళ్ల యువకుడు పరిష్కరించాడు. గురువారం ఈ సమస్యకు సంబంధించిన తన థీసిస్ ను ప్రచురించాడు. 27 ఏళ్ల రిషి రాజ్ పోపట్ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ చేస్తున్నాడు. ‘‘ఇన్ పాణిని, వి ట్రస్ట్: డిస్కవరింగ్ ది అల్గారిథమ్ ఫర్ రూల్ కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ ఇన్ అస్తాధ్యాయి’’ అనే… -
Wasim Jaffer: విరాట్ కోహ్లీ తర్వాత అతడే స్టార్ బ్యాట్స్‌మెన్ అవుతాడు..
Wasim Jaffer On Shuman Gill: బంగ్లాదేశ్ తో జరగుతున్న మొదటి టెస్టు మ్యాచులో భారత్ పట్టు బిగించింది. మూడో రోజు భారత రెండో ఇన్నింగ్స్ లో ఛతేశ్వర పూజారా, శుభ్‌మాన్ గిల్ సెంచరీలు చేశారు. 152 బంతుల్లో 110 పరుగులు చేశాడు గిల్. తొలిసారిగా టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. ప్రస్తుతం అతడిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. మాజీ స్టార్ క్రికెటర్ వసీం జాఫర్ శుభ్ మాన్ గిల్ పై ప్రశంసలు కురిపించారు. విరాట్ కోహ్లీ తర్వాత భారత్ తరుపుత బిగ్ బ్యాట్స్‌మెన్… -
Rahul Gandhi: ఆప్ లేకుంటేనా.. గుజరాత్లో బీజేపీని ఓడించే వాళ్లం
Rahul Gandhi blamed AAP for Congress' defeat in Gujarat elections: గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి గురించి తొలిసారి స్పందించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. రాజస్థాన్ లో భారత్ జోడో యాత్రలో ఉన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కారణం అని నిందించారు. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్, బీజేపీ పార్టీకి బీ-టీమ్ గా వ్యవహరించిందని దుయ్యబట్టారు. -
Russia-Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా మిస్సైల్ ఎటాక్.. కీవ్‌తో సహా మూడు నగరాలపై దాడి
Russian Strikes Across Ukraine: ఉక్రెయిన్ పై భారీస్థాయిలో క్షిపణులతో విరుచుకుపడుతోంది రష్యా. రాజధాని కీవ్ తో సహా దక్షిణాన ఉన్న క్రైవీ రిహ్, ఈశాన్యంలో ఉన్న ఖార్కీవ్ నగరాలపై దాడులు చేస్తోంది. శుక్రవారం ఉదయం నుంచి ఉక్రెయిన్ పై దాడులు ప్రారంభించింది రష్యా. ముఖ్యంగా ఈ నగరాల్లోని మౌళిక సదుపాయాలే లక్ష్యంగా రష్యా దాడులు చేస్తోంది. రష్యా దాడుల వల్ల ఖార్కీవ్ నగరంలో విద్యుత్ లేకుండా పోయింది. ఖార్కీవ్ లోొ మూడు దాడులు మౌళిక సదుపాయలే లక్ష్యంగా జరిగాయని ఆ ప్రాంత గవర్నర్… -
Extra-Marital affair: ఇదేం కొట్టుడు అక్కా.. పోలీసు మొగుడ్ని పొట్టుపొట్టు కొట్టిన భార్య.. వీడియో వైరల్..
Wife beats husband in Kanpur: వివాహేతర సంబంధాలు పచ్చని కుటుంబాల్లో నిప్పులు పోస్తున్నాయి. దీని వల్ల హత్యలు, ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నాయి. భర్తలే కాదు భార్యలు కూడా క్షణకాల సుఖం కోసం అక్రమ సంబంధాలు నెరుపుతున్నారు. తాజాగా వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో పోలీస్ కానిస్టేబుల్ అయిన భర్తను చితక్కొట్టింది భార్య. తనకు అన్యాయం చేస్తున్నాడని నడిరోడ్డుపైనే దాడి చేసింది. బట్టలు చింపుతూ.. తిడుతూ పోలీస్ మొగుడిపై తన ప్రతాపాన్ని చూపింది. ఈ మొత్తం వీడియోను స్థానికులు వీడియో తీశారు. ప్రస్తుతం ఈ… -
Bilawal Bhutto Zardari: “బిన్ లాడెన్ చనిపోయాడు.. కానీ..” ప్రధాని మోదీపై పాక్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు.. భారత్ ఆగ్రహం
Pakistan Foreign Minister's Controversial Comments on Prime Minister Modi: భారత ప్రధాని నరేంద్రమోదీపై పాకిస్తాన్ విదేశాంగశాఖ మంత్రి బిలావల్ భుట్టో జర్ధారీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యూఎన్ భద్రతా మండలిలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాట్లాడుతూ.. పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడాన్ని తూర్పారపట్టారు. ఒసామా బిన్ లాడెన్ వంటి ఉగ్రవాదికి పాకిస్తాన్ ఆశ్రయం ఇచ్చిందని.. ఇటువంటి దేశం ఉగ్రవాదంపై నీతులు చెబుతుందని విమర్శించారు.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!