ప్రముఖ సోషల్ మీడియా యాప్ ఇన్ స్టాగ్రామ్ కు వరల్డ్ వైడ్ గా కోట్లాదిమంది యూజర్లు ఉన్నారు. క్రియేటివ్ కంటెంట్ తో రీల్స్ చేస్తూ రాత్రికి రాత్రే సెలబ్రిటీలు అయిన వారు ఉన్నారు. టాలెంట్ ఉన్నవారికి ఇన్‌స్టా ఓ ఆదాయ వనరుగా మారిపోయింది. అయితే యూజర్ల కోసం ఇన్స్టాగ్రామ్ సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తోంది. తాజాగా మ్యాప్ ఫీచర్ ను ప్రారంభించింది. ఇన్స్టాగ్రామ్ మ్యాప్ ఫీచర్ ద్వారా వినియోగదారులు తమ స్థానాన్ని ఎవరితో పంచుకోవాలనుకుంటున్నారో ఎంచుకునే అవకాశం […]
బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. తులం గోల్డ్ ధర రూ. లక్షా 20 వేలు దాటి పరుగులు తీస్తోంది. ఈ నేపథ్యంలో నకిలీ బంగారం వినియోగదారులను కలవరపాటుకు గురిచేస్తూ ఉంటుంది. లక్షలు వెచ్చించి కొనుగోలు చేశాక చివరకు నకిలీ బంగారమని తేలితే తీవ్రంగా నష్టపోయే ఛాన్స్ ఉంటుంది. కొన్నిసార్లు కొనుగోలు చేస్తున్న ఆభరణాలు నిజమైనవా లేదా ఎవరైనా నకిలీ ఆభరణాలను విక్రయిస్తున్నారా అనే ఆందోళన ఉంటుంది. కల్తీ లేదా నకిలీ హాల్‌మార్క్ చేసిన ఆభరణాల కేసులు కూడా మార్కెట్లో […]
మైక్రోసాఫ్ట్ త్వరలో దాని ప్రసిద్ధ ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 10 కి సపోర్ట్ ను ముగించనుంది. అక్టోబర్ 14, 2025 నుంచి విండోస్ 10 ఇకపై భద్రతా అప్ డేట్స్, ఫీచర్ అప్ డేట్స్ లేదా టెక్నికల్ సపోర్ట్ ను పొందదని కంపెనీ ఇప్పటికే ధృవీకరించింది. దీని అర్థం ఇప్పటికీ వారి ల్యాప్‌టాప్‌లలో విండోస్ 10 ని ఉపయోగిస్తున్న వారు విండోస్ 11 కి అప్‌గ్రేడ్ చేయాల్సి ఉంటుంది. భారతదేశంలోని లక్షలాది కంప్యూటర్లలో విండోస్ 10 ఇప్పటికీ […]
సెర్చ్ ఇంజన్ గూగుల్ క్రోమ్ గురించి కేంద్రం యూజర్లకు బిగ్ అలర్ట్ జారీ చేసింది. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం (CERT-In), క్రోమ్ వినియోగదారులకు భద్రతా హెచ్చరిక జారీ చేసింది. ఇది విండోస్, లైనక్స్ సిస్టమ్‌లతో సహా భారతదేశంలోని మిలియన్ల మంది క్రోమ్ వినియోగదారులను ప్రభావితం చేస్తుందని తెలిపింది. CERT-In తన నివేదికలో Google వెబ్ బ్రౌజర్లో అనేక లోపాలు కనుగొన్నట్లు పేర్కొంది. హ్యాకర్లు ఈ బగ్‌లను ఉపయోగించుకుని వినియోగదారుల హ్యాండ్ సెట్లను యాక్సెస్ చేయవచ్చని […]
ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ అద్భుతాలు చేస్తోంది. ప్రతి పనికి యూజర్లు ChatGPT వంటి AI చాట్బాట్ల వైపు మొగ్గు చూపుతున్నారు. తమ బాస్‌ను సెలవు అడగడానికి ఇమెయిల్ రాయడం లేదా కళాశాల అసైన్మెంట్ కోసం పరిశోధన చేయడం వంటివి చేసినా, వైద్య సలహాలు, కంటెంట్ క్రియేట్ కోసం సలహాలు, ఇలా దాదాపు అన్నింటికి AI చాట్బాట్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ చాట్బాట్లు చాలా సందర్భాలలో సహాయపడతాయి. కానీ అవి సమస్యలను కూడా తెచ్చిపెడుతుంటాయి. ఈ నేపథ్యంలో చాట్ […]
దేశంలో అత్యుత్తమ సర్వీసులు ఐఏఎస్, ఐపీఎస్. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ తమ సేవలను అందిస్తుంటారు. అయితే కొందరు అధికారులు తమ సేవలతో ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకుంటుంటారు. ఇదేరీతిలో ఓ కలెక్టర్ ప్రజలు, సిబ్బంది నుంచి ఎనలేని గౌరవాన్ని పొందింది. తమ ప్రియమైన కలెక్టర్ బదిలీపై వెళ్తుంటే పల్లకిలో మోస్తూ వీడ్కోలు పలికారు. జబల్పూర్ రోడ్డులోని లుఘర్వాడలోని ఒక ప్రైవేట్ లాన్లో జరిగిన వీడ్కోలు కార్యక్రమంలో, మాజీ కలెక్టర్ సంస్కృతి జైన్‌ను సిబ్బంది తన […]
బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. మొత్తం 243 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. 243 మంది సభ్యులు కలిగిన బీహార్ అసెంబ్లీ ప్రస్తుత పదవీకాలం నవంబర్ 22తో ముగుస్తుంది. రెండు విడతల్లో ఎన్నిలకలు నిర్వహించనున్నట్లు సీఈసీ తెలిపారు. నవంబర్ 6న ఫస్ట్ ఫేజ్ పోలింగ్,11న రెండో దశ పోలింగ్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. తొలిదశ పోలింగ్ కు ఈ నెల 10న నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు తెలిపారు. నవంబర్ 14న కౌంటింగ్ చేపట్టనున్నట్లు వెల్లడించారు. […]
ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అక్రమ వలసలు, టారిఫ్స్ వంటి వాటిపై షాకింగ్ డెసిషన్స్ తీసుకుంటూ ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేస్తున్నారు. ఇప్పుడు విదేశీ విద్యా్ర్థులపై ఆంక్షలకు తెరలేపారు. అమెరికాకు వెళ్లి ఉన్నత చదువులు చదవాలనే కాంక్ష ఉన్నవారికి బిగ్ షాక్ తగిలినట్లే. ట్రంప్ ప్రభుత్వం తొమ్మిది విశ్వవిద్యాలయాలకు ఒక మెమో పంపింది. అవి సమాఖ్య నిధులను కొనసాగించాలనుకుంటే కఠినమైన కొత్త షరతులను పాటించాలని కోరింది. ఈ విశ్వవిద్యాలయాలలో భారతీయ విద్యార్థులతో సహా అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యపై […]
ఫ్రాన్స్ నూతన ప్రధాన మంత్రి సెబాస్టియన్ లెకోర్ను నెల రోజుల కిందటే ఆ పదవిని చేపట్టిన తర్వాత తన పదవికి రాజీనామా చేశారు. అధ్యక్షుడు మాక్రాన్ సోమవారం ఆయన రాజీనామాను ఆమోదించారు. రాజీనామాకు గల కారణం ఏంటంటే? ఫ్రాన్స్‌లో రాజకీయ సంక్షోభం ఇప్పట్లో తగ్గే సూచనలు కనిపించడం లేదు. ఫ్రాన్స్ కొత్త ప్రధాన మంత్రి సెబాస్టియన్ లెకోర్ను సోమవారం తన కొత్త మంత్రివర్గాన్ని నియమించిన కొన్ని గంటలకే రాజీనామా చేశారు. తన మిత్రదేశాలు, ప్రత్యర్థుల నుండి తన […]
ఇటీవలి కాలంలో స్మార్ట్ వాచ్ లకు ఇంపార్టెన్స్ పెరిగిపోయింది. హెల్త్ ఫీచర్లతో వస్తుండడంతో యూజర్లు కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. తాజాగా హువావే తన తాజా వాచ్ డి2 వేరబుల్‌ను భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. కొత్త వాచ్‌లో మెడికల్-గ్రేడ్ బ్లడ్ ప్రెజర్ మానిటరింగ్, అడ్వాన్స్డ్ ECG విశ్లేషణ, సమగ్ర వెల్నెస్ ట్రాకింగ్ ఉన్నాయి. కొత్త వాచ్ D2 నలుపు, బంగారు రంగు వేరియంట్లలో తేలికైన, మన్నికైన డిజైన్, సొగసైన పట్టీలతో వస్తుంది. ఇది అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, […]