ఇండియన్ ఆర్మీలో కెరీర్ స్టార్ట్ చేయాలనుకునే వారికి గోల్డెన్ ఛాన్స్. పదో తరగతి పూర్తి చేసుకుని ఖాళీగా ఉన్నవారు ఈ ఛాన్స్ ను అస్సలు మిస్ చేసుకోకండి. ఇండియన్ ఆర్మీ గ్రూప్ సి పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తులు ఆఫ్‌లైన్‌లో స్వీకరిస్తారు. ఇండియన్ ఆర్మీ మొత్తం 194 గ్రూప్ సి పోస్టులను భర్తీ చేయనుంది. దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 4, 2025న ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ అక్టోబర్ […]
ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ కొనేటపుడు ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ వివరాలను పూర్తిగా తెలుసుకుని కొనుగోలు చేస్తే నష్టపోకుండా ఉంటారని టెక్ నిపుణులు సూచిస్తున్నారు. ల్యాప్‌టాప్ కొనుగోలు చేసినా లేదా స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసినా, సరైన ఆప్షన్ ను ఎలా ఎంచుకోవాలో అవగాహన కలిగి ఉండాలంటున్నారు. అన్ని గాడ్జెట్లు విభిన్న లక్షణాలతో వస్తాయి. ల్యాప్ టాప్ కొనాలనుకుంటే.. కొన్ని సాధారణ చిట్కాలను అనుసరించడం ద్వారా, మీరు మీ కోసం ఉత్తమ ల్యాప్‌టాప్‌ను ఎంచుకోవచ్చు. ల్యాప్‌టాప్‌ను ఎంచుకునేటప్పుడు, దాని స్క్రీన్ పరిమాణం, బరువు, […]
ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం సామ్ సంగ్ మరో కొత్త మొబైల్ ను విడుదల చేసేందుకు రెడీ అయ్యింది. బడ్జెట్ ధరలో 50 ఎంపీ కెమెరా, ఏఐ ఫీచర్లతో స్మార్ట్ ఫోన్ ను తీసుకొస్తోంది. Samsung Galaxy M17 5G భారతదేశంలో లాంచ్ కానుంది. ఇది M-సిరీస్‌లో కంపెనీ తాజా ఫోన్ అవుతుంది. కంపెనీ దాని డిజైన్, కలర్ ఆప్షన్స్ ను వెల్లడించే అధికారిక పోస్టర్‌ను షేర్ చేసింది. ఈ హ్యాండ్సెట్ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ Amazonలో అందుబాటులో ఉంటుంది. […]
డిజిటల్ పేమెంట్స్ చెల్లింపుల స్వరూపాన్నే మార్చేసింది. దాదాపు అందరు ఆన్ లైన్ చెల్లింపులే చేస్తున్నారు. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం ఇలా డిజిటల్ పేమెంట్ యాప్స్ ద్వారా ప్రతి రోజు వేల ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. కాగా భారతదేశ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందుతోంది. యూపీఐ ఉపయోగించే దేశాల జాబితాలో ఖతార్ చేరింది. కేంద్ర మంత్రి పియూష్ గోయల్ రాజధాని దోహాలోని లులు మాల్లో UPI వ్యవస్థను ప్రారంభించారు. ప్రారంభోత్సవంలో, UPI అనేది […]
గోల్డ్ ధరలు గజగజ వణికిస్తున్నాయి. వేలకు వేలు పెరుగుతూ షాకిస్తున్నాయి. నేడు గోల్డ్ ధరలు మళ్లీ భారీగా పెరిగాయి. తులం గోల్డ్ ధర రూ. లక్షా 22 వేలు దాటి పరుగులు తీస్తోంది. ఇవాళ తులం గోల్డ్ ధర రూ. 1250 పెరిగింది. కిలో వెండి ధర రూ.100 పెరిగింది. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.12,202, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.11,185 వద్ద ట్రేడ్ […]
భర్త బాధితులే కాదు.. ప్రస్తుత కాలంలో భార్య బాధితులు కూడా ఎక్కువై పోతున్నారు. భార్య పెట్టే ఇబ్బందులు తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు కొందరు భర్తలు. కాగా ఓ భర్త తన భార్య పై చేసిన ఆరోపణలు అందరిని షాక్ కు గురిచేశాయి. ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌లో అధికారులకు ఒక వింత ఫిర్యాదు వచ్చింది. అది వారిని దిగ్భ్రాంతికి గురిచేసింది. సమాధాన్ దివాస్ కింద ఒక కేసును విచారిస్తున్నప్పుడు, ఒక ఫిర్యాదుదారుడు తన భార్య రాత్రిపూట పాములాగా మారి తనను […]
బీహార్ లో ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన విషయం తెలిసిందే. నవంబర్ 6 నో మొదటి దశ, 11న రెండో దశ పోలింగ్ నిర్వహించనున్నట్లు సీఈసీ ప్రకటించారు. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో బీహార్ లోని ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల్లో గెలిచేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల వ్యూహ కర్త ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నితీష్ కుమార్ కు ఇవే […]
పెళ్లై.. భర్త పిల్లలున్న కొందరు మహిళలు పరాయి వ్యక్తుల మోజులో పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అక్రమ సంబంధాలు ఏర్పర్చుకుని ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. మరికొందరైతే ప్రియుడితో కలిసి జీవించేందుకు భర్త పిల్లలను చంపేస్తున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో అప్పటికే రెండు వివాహాలు చేసుకున్న ఓ మహిళ మూడో వివాహానికి రెడీ అయ్యింది. హలో బేబీ నేను నిన్ను మూడో పెళ్లి చేసుకుంటాను అని ప్రియుడితో ఫోన్ లో మాట్లాడింది. ఆ మాటలు విన్న […]
ట్రంప్ టారిఫ్స్ బాంబులను పేల్చుతూనే ఉన్నాడు. ఇప్పుడు ఇంపోర్టెడ్ ట్రక్కులపై సుంకాలను ప్రకటించాడు. మీడియం, హెవీ డ్యూటీ ట్రక్కులపై 25% సుంకాన్ని ప్రకటించారు. ఈ సుంకం నవంబర్ 1 నుంచి అమల్లోకి వస్తుందని వెల్లడించారు. అయితే మొదట దీనిని అక్టోబర్ 1 నుంచి ప్రారంభించాలని అనుకున్నారు. పరిశ్రమ వర్గాలు ఖర్చులు, సప్లై చైన్, పోటీ గురించి ఆందోళనలు వ్యక్తం చేసిన తర్వాత గడువును వాయిదా వేశారు. సోమవారం తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో సమాచారాన్ని పంచుకుంటూ, అమెరికాకు […]
ఫ్లిప్‌కార్ట్ ఫెస్టివ్ ధమాకా సేల్ 2025 ఈ సీజన్లో ఆపిల్ ప్రొడక్ట్స్ పై భారీ డిస్కౌంట్స్ ను అందిస్తోంది. ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ M2 పై దాదాపు రూ. 23 వేల తగ్గింపు అందిస్తోంది. అర్హత కలిగిన బ్యాంక్ కార్డ్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లను వర్తింపజేసిన తర్వాత 16GB RAM, 256GB స్టోరేజ్‌తో కూడిన MacBook Air (M2, 2022) ఇప్పుడు రూ. 63,969 ధరకు అందుబాటులో ఉంది. ఈ ల్యాప్‌టాప్ ధర రూ. 85,900, కానీ […]