-
Mumbai Indians: హార్థిక్ నుంచి అశ్వని కుమార్ వరకు.. టాలెంట్ ను గుర్తించడంలో ముంబై ఇండియన్స్ తోపు..
ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటైన ముంబై ఇండియన్స్, ట్రోఫీని గెలుచుకోవడమే కాకుండా దేశంలోని ప్రతి మూల నుంచి యువ ప్రతిభను గుర్తిస్తూ తన మార్క్ ను చాటుకుంది. ముంబై ఇండియన్స్ (MI) స్కౌటింగ్ జట్టు గత కొన్ని సంవత్సరాలుగా ఎంతో మంది టాలెంట్ ప్లేయర్స్ ను గుర్తించి అవకాశం ఇచ్చింది. ఈ ఆటగాళ్ళు ముంబై ఇండియన్స్ టైటిల్ గెలవడానికి సహాయపడటమే కాకుండా అంతర్జాతీయ క్రికెట్లో కూడా తమదైన ముద్ర వేశారు. ఐపీఎల్ 18వ సీజన్లో కూడా […] -
LSG vs PBKS: టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్.. బ్యాటింగ్ ఎవరిదంటే?
ఐపీఎల్ లో నేడు మరో రసవత్తర మ్యాచ్ కు అంతా రెడీ అయ్యింది. నేడు లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య కాసేపట్లో మ్యాచ్ ప్రారంభంకానుంది. లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకానా క్రికెట్ స్టేడియం వేదికగా ఇరుజట్లు తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్ లో భాగంగా టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది. ముందుగా లక్నో బ్యాటింగ్ కు దిగనుంది. లక్నో, పంజాబ్ జట్లలో విధ్వంసకర బ్యాటర్లు ఉండడంతో ఈ […] -
Redmi A5: 5200mAh బ్యాటరీతో Redmi కొత్త స్మార్ట్ ఫోన్ విడుదల.. ధర రూ. 6 వేలు మాత్రమే
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రెడ్ మీ మరో కొత్త ఫోన్ Redmi A5 ను మార్కెట్ లోకి తీసుకొచ్చింది. అయితే ఇది భారత్ లో కాదు. Redmi A5 ఇండోనేషియాలో విడుదల చేశారు. ఇందులో ఆక్టా-కోర్ Unisoc T7250 చిప్సెట్, 5,200mAh బ్యాటరీ ఉన్నాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 గో ఎడిషన్‌లో పనిచేస్తుంది. 3.5mm ఆడియో జాక్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 32-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 8-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ […] -
Jio: క్రికెట్ లవర్స్ కు గుడ్ న్యూస్.. అన్ లిమిటెడ్ ఆఫర్ గడువును పొడిగించిన జియో
ఐపీఎల్ సందడి కొనసాగుతోంది. క్రికెట్ ప్రియులకు మరింత జోష్ ఇచ్చేలా రిలయన్స్ జియో కీలక నిర్ణయం తీసుకుంది. జియో పాపులర్ అన్ లిమిటెడ్ ఆఫర్ ను ఏప్రిల్ 15 వరకు పొడిగించింది. ఈ ఆఫర్ గడువు మార్చి 31తో ముగియడంతో క్రికెట్ సీజన్, హైస్పీడ్ కనెక్టివిటీకి పెరుగుతున్న డిమాండ్ ను తీర్చడానికి ఈ ఆఫర్ ను పొడిగించారు. ఈ అపరిమిత ఆఫర్ రూ. 299 అంతకంటే ఎక్కువ ధర గల ప్రీపెయిడ్ ప్లాన్స్ కు వర్తిస్తుంది. ఈ […] -
125cc Bikes: మీ నెలవారీ జీతం రూ. 30,000 అయితే.. కొనేందుకు 125cc బెస్టు బైకులు ఇవే!
ప్రస్తుత రోజుల్లో బైకు నిత్యావసరంగా మారిపోయింది. దిగువ మధ్యతరగతి ప్రజలు కారు కొనలేకపోయినా ఓ మంచి బైకు ఉండాలని కలలకంటుంటారు. పైసా పైసా కూడబెట్టి బైక్ కొనుగోలు చేస్తుంటారు. ఇది వారికి ఉద్యోగంలో.. వ్యాపారంలో.. ఇతర అవసరాలకు ఉపయోగకరంగా ఉంటుంది. మీరు కూడా మంచి 125cc మోటార్ సైకిల్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? మీ శాలరీ నెలకు రూ. 30 వేలు వస్తుందా? అయితే మీరు కొనుగోలు చేసేందుకు 125cc బెస్టు బైకులు అందుబాటులో ఉన్నాయి. మీరు […] -
Gujarat: బాణసంచా కర్మాగారంలో పేలుడు.. 17 మంది మృతి
మానవ తప్పిదాలు, టెక్నికల్ ప్రాబ్లమ్స్ తో బాణాసంచా కర్మాగారాల్లో అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాల్లో పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోతుండగా మరికొంతమంది తీవ్రగాయాలపాలై వైకల్యాన్ని ఎదుర్కోంటున్నారు. తాజాగా గుజరాత్ లో మరో పేలుడు సంభివించింది. బనస్కాంతలోని దీసాలోని ధున్వా రోడ్డులోని బాణసంచా కర్మాగారంలో పేలుడు కారణంగా భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దీసాలోని ధున్వా రోడ్డులో దీపక్ ట్రేడర్స్ అనే బాణసంచా కర్మాగారం ఉంది. ఈరోజు బాణసంచా తయారు చేస్తుండగా, పేలుడు పదార్థం అకస్మాత్తుగా పేలి, మంటలు చెలరేగాయి. […] -
GRID: కొడితే ఇలాంటి జాబ్ కొట్టాలి.. గ్రిడ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. నెలకు రూ. 1.6 లక్షల జీతం
కొడితే ఇలాంటి జాబ్ కొట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారా? అయితే ఈ జాబ్స్ మీకోసమే. గ్రిడ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ ట్రైనీల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా 47 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు పోటీపడే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి BE/B.Tech/B.Sc (Eng.)/IDDలో రెగ్యులర్ డిగ్రీని కలిగి ఉండాలి. గేట్ 2025 ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ (EE) పేపర్లో అర్హత సాధించాలి. అభ్యర్థుల వయసు జూలై 31, 2025 […] -
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నోబెల్ శాంతి బహుమతికి నామినేట్..
పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి, ప్రస్తుతం జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ పేరును నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేశారు. మానవ హక్కులు, ప్రజాస్వామ్యం కోసం చేసిన కృషికి గాను ఇమ్రాన్ ఖాన్ నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు. ఈ సమాచారాన్ని పాకిస్తాన్ వరల్డ్ అలయన్స్, నార్వేజియన్ రాజకీయ పార్టీ సెంటర్ తెలిపాయి. ఇమ్రాన్ ఖాన్ నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ కావడం ఇది రెండోసారి. 2019 ప్రారంభంలో, దక్షిణాసియాలో శాంతిని పెంపొందించడానికి ఆయన చేసిన కృషికి […] -
Egg Price Hikes In US: మండుతున్న గుడ్ల ధరలు.. డజను గుడ్ల ధర రూ. 870
పోషక విలువలు కలిగిన గుడ్లను రోజు ఆహారంలో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. గుడ్ల వినియోగం ఎక్కువగానే ఉంటుంది. అయితే ఇటీవల పెరుగుతున్న ధరలు ఆందోళన కలిగిస్తున్నాయి. అగ్రరాజ్యం అమెరికాలో గుడ్ల ధరలు మండిపోతున్నాయి. డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత ఇతర దేశాలపై సుంకాల విధించిన విషయం తెలిసిందే. భారత్ తో సహా అనేక దేశాలపై పరస్పర సుంకాలు విధించాలని నిర్ణయించుకున్న ట్రంప్‌కు గుడ్లు తలనొప్పిని పెంచాయి. ప్రపంచ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పుకునే అమెరికా యంత్రాంగం, దేశంలో పెరుగుతున్న […] -
Air cooler: బంపరాఫర్.. రూ. 5 వేలు విలువ చేసే కూలర్ రూ. 1300కే.. త్వరపడండి
రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. భానుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. ఎండల ధాటికి జనాలు అల్లడిపోతున్నారు. ఉక్కపోత, వడగాల్పులతో ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. ఎండల్లో బయటికి వెళ్లాలంటనే జంకుతున్నారు. ఇంట్లోనే ఉండి ఏసీలు, కూలర్ల ద్వారా ఎండతాపం నుంచి ఉపశమనం పొందుతున్నారు. మీరు కూడా కూలర్ కొనాలని ప్లాన్ చేస్తు్న్నారా? అయితే ప్రముఖ ఈకామర్స్ సంస్థ అమెజాన్ లో మినీ ఎయిర్ కూలర్ తక్కువ ధరకే అందుబాటులో ఉంది. రూ. 5 వేలు విలువ చేసే కూలర్ రూ. […]
తాజావార్తలు
-
Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
-
South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
-
IND Vs WI: రేపు వెస్టిండీస్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలక మార్పులు.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..
-
CJP Protest: ముంబైలో తీవ్ర ఉద్రిక్తత.. CJPకి వ్యతిరేకంగా ఆందోళన..
-
Rain Alert: ఏపీ వాసులకు అలర్ట్.. రేపు ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు..
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!