-
Pakistan: వణికిస్తున్న భూకంపాలు.. పాకిస్తాన్లో 4.6 తీవ్రతతో భూకంపం
వరుస భూకంపాలు ప్రజలను వణికిస్తున్నాయి. ఇటీవల మయన్మార్, బ్యాంకాక్, చైనా వంటి దేశాల్లో భూకంపాలు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మయన్మార్, బ్యాంకాక్ అతలాకుతలం అయ్యాయి. పదుల సంఖ్యలో భవనాలు నేలమట్టమయ్యాయి. వందలాది మంది మృత్యువాత పడ్డారు. ఈ ఘటన మరువక ముందే పాకిస్తాన్ లో భూకంపం చోటుచేసుకుంది. పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రాంతంలో సోమవారం 4.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. బలూచిస్తాన్‌లోని ఉతల్ నగరానికి తూర్పు-ఆగ్నేయంగా 65 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని USGS […] -
Health Tips: నెల పాటు ప్రతిరోజూ 20 పుష్-అప్‌లతో శరీరంలో అద్భుతమైన మార్పులు..
బాడీ ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండాలనుకుంటే ప్రతి రోజు వ్యాయామం చేయాలని వైద్య నిపుణులు సూచిస్తుంటారు. ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై శ్రద్ధపెరగడంతో చాలామంది వ్యాయామం చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే జిమ్‌కు వెళ్లడానికి లేదా భారీ వ్యాయామాలు చేయడానికి సమయం దొరకకపోతే, పుష్-అప్లు బెస్ట్ ఆప్షన్ గా చెప్పొచ్చు. ప్రతిరోజూ కేవలం 20 పుష్-అప్లు చేయడం ద్వారా శరీరంలో అద్భుతమైన మార్పులు వస్తాయంటున్నారు నిపుణులు. ఈ వ్యాయామం మీ శరీరాన్ని బలోపేతం చేయడమే కాకుండా, కండరాలు, జీవక్రియను మెరుగుపరుస్తుంది. […] -
Post Office Scheme: పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్.. రూ. 5 లక్షలు కడితే చేతికి రూ. 10 లక్షలు.. డబుల్ ఆదాయం పక్కా
డబ్బును ఈ రోజు సేవ్ చేస్తే రేపు అది మిమ్మల్ని రక్షిస్తుంది. అందుకే సంపాదించిన దానిలో కొంత మొత్తాన్ని పొదుపు చేయాలని సూచిస్తుంటారు నిపుణులు. మరి మీరు కూడా భారీ రాబడి అందించే పథకాల్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? అయితే పోస్టాఫీస్ అందించే అద్భుతమైన స్కీమ్ అందుబాటులో ఉంది. అదే పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ పథకం. దీనిలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీ డబ్బు రెట్టింపు అవుతుంది. ఒక్కసారి రూ. 5 లక్షలు కడితే మెచ్యూరిటీ నాటికి […] -
Govt Jobs: కష్టానికి దక్కిన ఫలితం.. ఏకంగా 10 జాబ్స్ సాధించిన గోపీకృష్ణ
కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు పెద్దలు. అంకితభావంతో కష్టపడితే అసాధ్యాలను సుసాధ్యం చేయొచ్చని నిరూపిస్తున్నారు యువతీ యువకులు. ప్రస్తుత రోజుల్లో గవర్నమెంట్ జాబ్స్ కు క్రేజ్ ఎలా ఉందో వేరే చెప్పక్కర్లేదు. పోస్టులు వందల్లో ఉంటే.. పోటీపడే వారు లక్షల్లో ఉంటున్నారు. ఇంతటి హెవీ కాంపిటిషన్ లో కూడా ఓ యువకుడు అసాధారణ ప్రతిభకనబర్చాడు. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 10 ప్రభుత్వ కొలువులను సాధించి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఇంతకీ ఆయన ఎవరంటే భూపాలపల్లి […] -
Car Price Hike: కార్ లవర్స్ కు షాక్.. రేపటి నుంచి పెరగనున్న కార్ల ధరలు
ఆటోమొబైల్ కంపెనీలు కార్ లవర్స్ కు షాక్ ఇవ్వబోతున్నాయి. దిగ్గజ కంపెనీలన్నీ తమ మోడల్ కార్లపై ధరలు పెంచబోతున్నాయి. రేపటి నుంచే కార్ల ధరలు పెరగనున్నాయి. మారుతి సుజుకి మరోసారి తన కార్ల ధరలను పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రకటించింది. కంపెనీ ఇచ్చిన సమాచారం ప్రకారం.. ఏప్రిల్ 2025 నుంచి కార్లు ప్రియం కానున్నాయి. మారుతి తన పోర్ట్‌ఫోలియోలోని కార్ల ధరలను వచ్చే నెల నుంచి 4 శాతం వరకు పెంచుతామని తెలిపింది. 2025 సంవత్సరంలో మారుతి […] -
Nitin Gadkari: ఇకపై టూవీలర్‌తో పాటు రెండు హెల్మెట్లు.. కంపెనీలకు కీలక సూచన
భద్రతలో భాగమైన హెల్మెట్ ప్రతిఒక్కరు ధరించాల్సిందే. అయితే చాలామంది టూవీలర్ అయితే కొంటున్నారు. కానీ, హెల్మెట్ కొనేందుకు మాత్రం ఆలోచిస్తుంటారు. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కంపెనీలకు కీలక సూచన చేశాడు. దేశంలోని టూవీలర్ తయారీ సంస్థలు ఇక నుంచి తమ వాహనాలతో పాటు రెండు హెల్మెట్లను అందించడం తప్పనిసరి అని కేంద్ర రోడ్డు రవాణా అండ్ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. వాహనాన్ని కొనుగోలు చేసేటపుడు రెండు హెల్మెట్స్ ను అందించాలని సూచించారు. […] -
Income Tax Recruitment 2025 : స్పోర్ట్స్ బాగా ఆడుతారా.. ఈ జాబ్స్ మీకోసమే.. నెలకు రూ. 81 వేల జీతం
ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తోపాటు స్పోర్ట్స్ పై కూడా పట్టు ఉంటే ఏకంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు. మీరు కూడా స్పోర్ట్స్ బాగా ఆడుతారా? అయితే ఈ ఛాన్స్ ను మిస్ చేసుకోకండి. హైదరాబాద్ లోని ప్రిన్సిపల్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ స్పోర్ట్స్ కోటాలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 56 పోస్టులను భర్తీచేయనున్నారు. భర్తీకానున్న పోస్టు్ల్లో స్టెనోగ్రాఫర్-గ్రేడ్-2 పోస్టులు 02, ట్యాక్స్ అసిస్టెంట్ […] -
Home Minister Anita: క్యాన్సర్ పేషెంట్ తో వీడియో కాల్ మాట్లాడిన హోం మంత్రి అనిత
శ్రీకాకుళానికి చెందిన క్యాన్సర్ పెషేంట్ తో హోం మంత్రి అనిత విడియో కాల్ మాట్లాడారు. ఎనిమిది సంవత్సరాలుగా క్యాన్సర్ తో పోరాడుతున్న లతశ్రీకి ధైర్యం చెప్పారు. మంత్రి అనిత మాట్లాడుతూ.. ధైర్యాన్ని మించిన మెడిసిన్ ఏదీ లేదన్నారు. లతశ్రీని బాధపడొద్దని.. పిల్లలున్నారని.. మీకు మేమంతా అండగా ఉంటామని మంత్రి అనిత చెప్పారు. పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నవారు కూడా ధైర్యంగా ఎదుర్కొని ఆరోగ్యంగా ఉంటున్నారు. మీరు కూడా ధైర్యాన్ని కోల్పోవద్దని సూచించారు. కుటుంబ సభ్యులు అండగా […] -
CM Revanth Reddy: ప్రతి పేదవాడు సన్న బియ్యం తినాలని ఈ పథకం తీసుకొచ్చాము..
తెల్ల రేషన్ కార్డు దారులకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ప్రతి పేదవాడు సన్న బియ్యం తినాలని ఈ పథకం తీసుకొచ్చామన్నారు. అద్భుతమైన పథకం రూపొంచించిన ఉత్తమ్ కుమార్ రెడ్డికి ధన్యవాదాలు.. భూమి కోసం భుక్తి కోసం పోరాటం చేసిన చరిత్ర ఉమ్మడి నల్లగొండ జిల్లాది.. పౌరుషాల గడ్డ నల్లగొండ జిల్లా.. ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినట్టే పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ ఇచ్చారు. […] -
Pawan Kalyan: అందుకే చంద్రబాబుకి మద్దతు ఇచ్చాను.. పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ లో పీ4 కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఈ రోజు చంద్రబాబు ముఖ్యమంత్రిగా లేకపోతే p4 కార్యక్రమం ఉండేది కాదన్నారు. నాలో సరైన సత్తా లేక ఓట్లు చీలిపోతాయని చంద్రబాబుకు మద్దతు పలికానన్నారు. ఈ ఉగాది చరిత్రలోనే మిగిలిపోతుంది. ఏదో ఒక సహాయం.. అది మాట సాయం అయినా చేసే వారు కావాలి.. సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రం […]
తాజావార్తలు
-
IND Vs WI: రేపు వెస్టిండీస్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలక మార్పులు.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..
-
CJP Protest: ముంబైలో తీవ్ర ఉద్రిక్తత.. CJPకి వ్యతిరేకంగా ఆందోళన..
-
Rain Alert: ఏపీ వాసులకు అలర్ట్.. రేపు ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు..
-
Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
-
Shaikpet Flyover : షేక్‌పేట్ ఫ్లైఓవర్‌పై నుంచి పడ్డ పైపు.. స్కూటర్ నజ్జునుజ్జు
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!