రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. భానుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. ఎండల ధాటికి జనాలు అల్లడిపోతున్నారు. ఉక్కపోత, వడగాల్పులతో ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. ఎండల్లో బయటికి వెళ్లాలంటనే జంకుతున్నారు. ఇంట్లోనే ఉండి ఏసీలు, కూలర్ల ద్వారా ఎండతాపం నుంచి ఉపశమనం పొందుతున్నారు. మీరు కూడా కూలర్ కొనాలని ప్లాన్ చేస్తు్న్నారా? అయితే ప్రముఖ ఈకామర్స్ సంస్థ అమెజాన్ లో మినీ ఎయిర్ కూలర్ తక్కువ ధరకే అందుబాటులో ఉంది. రూ. 5 వేలు విలువ చేసే కూలర్ రూ. 1300కే వచ్చేస్తోంది.
Also Read:Parenting Tips: తల్లితండ్రులు మీ పిల్లలకు సంబంధించిన ఈ విషయాలపై కన్నేసి ఉండాల్సిందే!
అమెజాన్ లో జెనరిక్ బ్రాండ్ కు చెందిన మినీ ఎయిర్ కూలర్ పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. 73 శాతం తగ్గింపు లభిస్తోంది. మినీ ఎయిర్ కూలర్ అసలు ధర రూ. 4,999గా ఉంది. ఆఫర్లో భాగంగా దీన్ని మీరు రూ. 1348కే సొంతం చేసుకోవచ్చు. ఈ పోర్టబుల్ ఎయిర్ కూలర్ ను రూమ్ లో, ఆఫీస్ లో యూజ్ చేసుకోవడానికి బెస్ట్ ఆప్షన్ గా చెప్పొచ్చు. ఈ మినీ ఎయిర్ కూలర్ ను కొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.