-
Hyderabad: గాలులు బీభత్సం.. బిల్డింగ్ పై నుంచి కూలిన భారీ క్రేన్.. పలు వాహనాలు ధ్వంసం
హైదరాబాద్ తో సహా పలు జిల్లాల్లో వానలు దంచికొడుతున్నాయి. బలమైన ఈదురు గాలులతో బీభత్సం సృష్టిస్తున్నాయి. నగరంలో ఈదురు గాలులు వణికించాయి. గాలుల ధాటికి అబిడ్స్ లో భవన నిర్మాణంపై నుంచి భారీ క్రేన్ కూలిపోయింది. పక్కన ఉన్న ఆరోగ్య హాస్పిటల్ భవనంపై కూలింది. అబిడ్స్‌లోని రామకృష్ణ థియేటర్ ఎదురుగా ఈ ఘటన చోటుచేసుకుంది. హాస్పిటల్ 4వ అంతస్తుపై పడ్డ క్రేన్.. గతంలోనే భవనం కాలి చేసేసిన ఆరోగ్య హాస్పిటల్ మేనేజ్మెంట్.. 4వ అంతస్తు కాలీగా ఉండడం […] -
GVMC: ఉత్కంఠ రేపుతున్న వైజాగ్ మేయర్ అవిశ్వాసం.. మేజిక్ ఫిగర్ పై కొనసాగుతున్న ఊగిసలాట..
రాష్ట్రంలో వైజాగ్ మేయర్ అవిశ్వాసం ఉత్కంఠ రేపుతోంది. మేజిక్ ఫిగర్ పై ఊగిసలాట కొనసాగుతోంది. మేయర్ హరివెంకట కుమారి పై కూటమి ఇచ్చిన అవిశ్వాసం నోటీసుపై ఓటింగ్ కు సమయం దగ్గరపడుతున్న కొద్దీ ప్రలోభాలు హద్దులు దాటాయి. వైసీపీ, టీడీపీ విదేశాలలో క్యాంప్ లు తెరచి దశల వారీగా కార్పొరేటర్లను అక్కడకు తరలించాయి. శిబిరాల్లో ఉన్న వాళ్ళను కట్టడి చేసేందుకు సీనియర్లను కాపాలాపెట్టిన పరిస్థితి. మ్యాజిక్ ఫిగర్ 74దాటేశామని కూటమి ప్రకటించుకుంటోంది. ఇటీవల నలుగురు కార్పొరేటర్లు వైసీపీకి […] -
Dilip Ghosh: 61 ఏళ్ల వయసులో మహిళా నేతను పెళ్లాడిన బెంగాల్ బీజేపీ మాజీ అధ్యక్షుడు
బెంగాల్ బిజెపి మాజీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ శుక్రవారం సాయంత్రం రింకు మజుందార్‌ను వివాహం చేసుకున్నారు. వారి న్యూటౌన్ ఫ్లాట్‌లో బెంగాలీ సంప్రదాయాల ప్రకారం వివాహబంధంలోకి అడుగుపెట్టారు. వీరి పెళ్లి వేడుకకు బంధువులు, కొంతమంది సన్నిహితులు హాజరయ్యారు. దిలీప్ ఘోష్ తెల్లటి కుర్తా-పైజామా ధరించగా, వధువు రింకు ఎరుపు రంగు చీర ధరించింది. దిలీప్ ఘోష్ వివాహానికి శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. Also Read:Balakrishna : బాలయ్యతో గోపీ చంద్ .. అంతా సెట్ […] -
Tablet: మేడిన్ ఇండియా ‘ట్యాబ్’.. కిందపడేసి తొక్కినా పగలదు!
కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ప్రతి కార్యక్రమానికి సంబంధించిన ముఖ్యమైన వివరాలను పంచుకుంటారు. తాజాగా ఆయన పోస్ట్ చేసిన వీడియో వైరల్ గా మారింది. భారత్ లో తయారైన ట్యాబ్ మన్నికను పరీక్షించిన ఆయన కింద పడేసి తొక్కినా పగలదని తెలిపారు. వీవీడీఎన్ టెక్నాలజీస్ ను సందర్శించిన ఆయన అక్కడ తయారైన ఉత్పత్తులను పరీక్షించారు. వీవీడీఎన్ టెక్నాలజీ ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలలో ఒకటి. ఇది ఎలక్ట్రానిక్స్ తయారీ, సాఫ్ట్వేర్ ఉత్పత్తుల ఇంజనీరింగ్ […] -
UP: నలుగురు పిల్లల తల్లి ప్రియుడి కోసం.. భర్తకు టీలో ఎలుకల మందు కలిపి..
పరాయి వ్యక్తులపై మోజు కుటుంబాలను రోడ్డుపాలు చేస్తున్నాయి. ప్రియుడి మోజులో భర్తల ప్రాణాలు తీస్తున్నారు భార్యలు. దేశ వ్యాప్తంగా చోటు చేసుకుంటున్న ఈ ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా మరో దారుణం వెలుగుచూసింది. ఉత్తర్ ప్రదేశ్ లో నలుగురు పిల్లల తల్లి ప్రియుడి కోసం భర్తకు టీలో ఎలుకల మందు కలిపి ఇచ్చింది. 16 ఏళ్ల వివాహబంధానికి మరణశాసనం రాసింది. అది తాగిన అతడు ప్రాణాలు కోల్పోయాడు. భర్తకు విషమిచ్చి చంపిన భార్య హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించడానికి […] -
Gurugram: ఐసీయూలో ఎయిర్ హోస్టెస్‌పై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి అరెస్టు
గురుగ్రామ్ హాస్పిటల్ ఐసీయూలో ఎయిర్ హోస్టెస్‌పై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలోని బధౌలి గ్రామానికి చెందిన నిందితుడు దీపక్ ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. గురుగ్రామ్‌లోని ఒక ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఒక మహిళపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని అరెస్టు చేయడానికి 8 బృందాల సహాయంతో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) రంగంలోకి దిగింది. Also Read:RCB vs PBKS : భారీ […] -
Google: గూగుల్ తీసుకున్న ఈ నిర్ణయం.. లక్షలాది స్మార్ట్ఫోన్లపై ప్రభావం!
గూగుల్ నిర్ణయం కారణంగా లక్షలాది స్మార్ట్ఫోన్లపై ప్రభావం చూపనుంది. గూగుల్ తన పాత ఆండ్రాయిడ్ వెర్షన్లలో కొన్నింటిలో సెక్యూరిటీ అప్ డేట్స్ కు మద్దతు ఇవ్వడాన్ని నిలిపివేసింది. మీరు Android 12 లేదా 12L ఆపరేటింగ్ సిస్టమ్ గల ఫోన్లను యూజ్ చేస్తుంటే ఇకపై గూగుల్ సెక్యూరిటీ అప్ డేట్స్ ను పొందలేరు. ఈ వెర్షన్లకు సెక్యూరిటీ అప్ డేట్స్ అందించడం Google ఆపేసింది. గూగుల్ నిర్ణయంతో మీ స్మార్ట్‌ఫోన్ భద్రత ప్రమాదంలో పడొచ్చు.. హ్యాకర్లకు లక్ష్యంగా […] -
Health Tips: బరువు తగ్గాలనుకుంటున్నారా?.. ఫైబర్ అధికంగా ఉండే ఈ ఫుడ్స్ ను డైట్ లో చేర్చుకోండి
నేటి బిజీ లైఫ్ లో చాలామంది ఆరోగ్యాన్ని సరిగ్గా చూసుకోలేకపోతున్నారు. అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. మెరుగైన ఆరోగ్యం కోసం పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలంటున్నారు నిపుణులు. ఆహారంలో ఫైబర్ అధికంగా ఉండే కూరగాయలను చేర్చుకోవాలి. జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఫైబర్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. బరువును కూడా అదుపులో ఉంచుతుంది. వాటిలో కేలరీలు చాలా తక్కువ ఉంటాయి. బరువు పెరిగి ఉంటే లేదా మలబద్ధకంతో బాధపడుతుంటే మీరు ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తినవచ్చు. Also […] -
Lady Aghori: ఇక మా ఇద్దరిని మర్చిపోండి.. ఎవరికీ కనిపించము
ఏదో ఒక వివాదంతో నిత్యం వార్తల్లో నిలుస్తోంది లేడీ అఘోరీ. కొద్ది రోజుల క్రితం ఓ లేడీ ప్రొడ్యూసర్ తనను పూజల పేరిట లక్షల రూపాయలు దండుకున్నదని లేడీ అఘోరిపై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంతో లేడీ అఘోరీ లీలలు ఒక్కొక్కటిగా వెలుగుచూశాయి. ఇదిలా ఉంటే ఇటీవల లేడీ అఘోరీ, వర్షిణి అనే యువతిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరి పెళ్లి ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. Also […] -
Maruti eVitara: మారుతి నుంచి తొలి ఎలక్ట్రిక్ కారు వచ్చేస్తోంది.. సింగిల్ ఛార్జ్ తో 500 KM రేంజ్
ఎలక్ట్రిక్ వాహనాల హవా కొనసాగుతోంది. దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలు లేటెస్ట్ ఫీచర్లతో ఈవీలను తీసుకొస్తున్నాయి. మారుతి సుజుకి కూడా తన తొలి ఎలక్ట్రిక్ కారును రిలీజ్ చేసేందుకు రెడీ అవుతోంది. తొలి ఎలక్ట్రిక్ కారు మారుతి ఈ-విటారాను భారత మార్కెట్లో విడుదల చేయబోతోంది. దీనిలో స్పోర్టీ LED హెడ్‌ల్యాంప్‌లు, బలమైన బంపర్ కనిపిస్తాయి. దాని సైడ్ ప్రొఫైల్‌లో, ఫెండర్‌పై మందపాటి క్లాడింగ్, భారీ డోర్ మోల్డింగ్, R18 ఏరోడైనమిక్ అల్లోయీస్ కనిపిస్తాయి. వెనుక భాగంలో, టెయిల్ లాంప్లు […]
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..