Dilip Ghosh: 61 ఏళ్ల వయసులో మహిళా నేతను పెళ్లాడిన బెంగాల్ బీజేపీ మాజీ అధ్యక్షుడు
- 61 ఏళ్ల వయసులో మహిళా నేతను పెళ్లాడిన బెంగాల్ బీజేపీ మాజీ అధ్యక్షుడు
- బెంగాలీ సంప్రదాయాల ప్రకారం వివాహబంధంలోకి అడుగుపెట్టారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బెంగాల్ బిజెపి మాజీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ శుక్రవారం సాయంత్రం రింకు మజుందార్‌ను వివాహం చేసుకున్నారు. వారి న్యూటౌన్ ఫ్లాట్‌లో బెంగాలీ సంప్రదాయాల ప్రకారం వివాహబంధంలోకి అడుగుపెట్టారు. వీరి పెళ్లి వేడుకకు బంధువులు, కొంతమంది సన్నిహితులు హాజరయ్యారు. దిలీప్ ఘోష్ తెల్లటి కుర్తా-పైజామా ధరించగా, వధువు రింకు ఎరుపు రంగు చీర ధరించింది. దిలీప్ ఘోష్ వివాహానికి శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.
Also Read:Balakrishna : బాలయ్యతో గోపీ చంద్ .. అంతా సెట్ కానీ?
Also Read
- Suvendu Adhikari: చిన్మోయ్ కృష్ణదాస్ కన్నీరు.. హిందువుల పరిస్థితిపై బెంగాల్ సీఎం కామెంట్స్..
- Bigg Boss Telugu: బిగ్ షాక్.. కంటెస్టెంట్లు తాగిన పాల గ్లాస్లు కడిగిన నాగార్జున..
- PM Modi-Xi Jinping: ఒకరి నుంచి మరొకరం నేర్చుకోవచ్చు: మోడీతో భేటీలో జిన్‌పింగ్..
- BRICS: బ్రిక్స్‌లో కీలక పరిణామం.. యుద్ధం వేళ, ఇరాన్-యూఏఈ చర్చలు..
బెంగాల్ బిజెపి అధ్యక్షుడు సుకాంత మజుందార్, పార్టీ రాజ్యసభ సభ్యుడు షమిక్ భట్టాచార్య, పార్టీ కేంద్ర స్థాయి నాయకులు సునీల్ బన్సాల్, మంగళ్ పాండే, మాజీ ఎంపీ లాకెట్ ఛటర్జీ ఇతరులు దిలీప్ ఘోష్ ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. తన తల్లి కోరికను తీర్చడానికి వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నానని 60 ఏళ్ల దిలీప్ ఘోష్ అన్నారు. అతను ఇప్పటివరకు బ్రహ్మచారి అయినప్పటికీ, ఇది మజుందార్ కి రెండవ వివాహం. ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడు.
తాజావార్తలు
-
Suvendu Adhikari: చిన్మోయ్ కృష్ణదాస్ కన్నీరు.. హిందువుల పరిస్థితిపై బెంగాల్ సీఎం కామెంట్స్..
-
Pranay Reddy Vanga: కోడిగుడ్డు మీద ఈకలు పీకేవాళ్లకు ఓపెన్ ఛాలెంజ్.. ‘స్పిరిట్’ను ఆపే దమ్ముందా?
-
Bigg Boss Telugu: బిగ్ షాక్.. కంటెస్టెంట్లు తాగిన పాల గ్లాస్లు కడిగిన నాగార్జున..
-
PM Modi-Xi Jinping: ఒకరి నుంచి మరొకరం నేర్చుకోవచ్చు: మోడీతో భేటీలో జిన్‌పింగ్..
-
Free Cool Drinks Go Viral : ఉచితం అనగానే ఎగబడ్డారు.. బాటిల్ చూస్తే షాక్..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!