-
2025 TVS Apache RR 310: టీవీఎస్ నుంచి సూపర్ ప్రీమియం స్పోర్ట్స్ బైక్ విడుదల.. ధర, ఫీచర్లు ఇవే
ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీ టీవీఎస్ కొత్త బైక్ ను రిలీజ్ చేసింది. 2025 టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310ని భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ బైక్ కొత్త ఫీచర్లు, ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లు, అప్డేటెడ్ ఇంజన్‌తో వస్తోంది. 2025 TVS Apache RR 310 లాంచ్ కంట్రోల్, కార్నరింగ్ ఇంజిన్ బ్రేకింగ్ కంట్రోల్, ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ కోసం మల్టీపుల్ లాంగ్వేజ్ సపోర్ట్, సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్లను కలిగి ఉంది. Also Read:Priyadarshi : నాని […] -
Infinix Note 50s 5G+: స్టైలిష్ డిజైన్.. సూపర్ ఫీచర్లతో ఇన్ఫినిక్స్ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ విడుదల
స్మార్ట్ ఫోన్ లవర్స్ కు మరో కొత్త ఫోన్ అందుబాటులోకి వచ్చింది. ఇన్ఫినిక్స్ కంపెనీ ఇన్ఫినిక్స్ నోట్ 50s 5G+ ఫోన్ ను భారత్ లో విడుదల చేసింది. ఈ ఫోన్ అధునాతన ఫీచర్లు, స్టైలిష్ డిజైన్, సరసమైన ధరతో వినియోగదారులను ఆకర్షిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ MediaTek Dimensity 7300 Ultimate ప్రాసెసర్, 64-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్, 45W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,500mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 144Hz కర్వ్డ్ […] -
DRDO: డీఆర్డీవోలో 150 జాబ్స్.. మంచి జీతం.. ఈ అర్హతలుంటే చాలు
జాబ్ కోసం వెతికి విసిగిపోయారా? ఎక్కడా జాబ్ దొరకడం లేదా? అయితే ఈ పోస్టులు మీకోసమే. డిఫెన్స్ రీసెర్చ్ & డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO)కి చెందిన గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ (GTRE) అప్రెంటిస్ పోస్టుల భర్తీకోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. బెంగళూరు లో గ్రాడ్యుయేట్, డిప్లొమా, ఐటీఐ అప్రెంటిస్ పోస్టుల కోసం అర్హులైన వారి నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 150 పోస్టులను భర్తీచేయనున్నారు. Also Read:Bhagavad Gita: “ప్రతి […] -
Moto Book 60: మోటరోలా నుంచి ఫస్ట్ ల్యాప్‌టాప్ వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే
మోటరోలా నుంచి ఫస్ట్ ల్యాప్‌టాప్ విడుదలైంది. మోటరోలా తన మోటో బుక్ 60 ల్యాప్‌టాప్‌ను భారత్ లో రిలీజ్ చేసింది. ఈ ల్యాప్‌టాప్ 14-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 60Wh బ్యాటరీతో రెండు కలర్స్ ఆప్షన్స్ లో లభిస్తుంది. దీనిని ఇంటెల్ కోర్ 7 240H ప్రాసెసర్‌తో 32GB వరకు RAM, 1TB వరకు స్టోరేజ్ తో కాన్ఫిగర్ చేయవచ్చు. Also Read:MI vs SRH : మరోసారి రాణించిన అభిషేక్ […] -
Running Shoes: రన్నింగ్ కోసం బెస్ట్ షూస్.. రూ. 492 మాత్రమే
ప్రస్తుత రోజుల్లో అందరికి ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. పౌష్టికాహారంతో పాటు వ్యాయామానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఉదయం, సాయంత్రం వాకింగ్ కు వెళ్లడం, రన్నింగ్, జిమ్ముల్లో కసరత్తులు చేస్తూ, సైక్లింగ్ వంటి వ్యాయామాలు చేస్తున్నారు. అయితే వాకింగ్ రన్నింగ్ కు వెళ్లేవారికి మంచి షూస్ ఉంటే పాదాలకు సౌకర్యంగా ఉంటుంది. అయితే షూస్ ధరలు ఎక్కువగా ఉండడం వల్ల చాలా మంది షూస్ కొనేందుకు వెనకాడుతుంటారు. ఇలాంటి వారి కోసం ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ […] -
2025 Skoda Kodiaq: దుమ్మురేపే ఫీచర్లతో స్కోడా కొడియాక్ రిలీజ్.. ధర ఎంతంటే?
స్కోడా కంపెనీ సెకండ్ జనరేషన్ 2025 స్కోడా కోడియాక్ ను భారత్ లో విడుదల చేసింది. ఇది ఎవల్యూషనరీ స్టైలింగ్, దుమ్మురేపే ఫీచర్లతో కూడిన సరికొత్త ఇంటీరియర్, మునుపటి కంటే మరింత శక్తివంతమైన ఇంజిన్‌తో వస్తుంది. 2025 స్కోడా కోడియాక్ రెండు వేరియంట్లలో విడుదల చేశారు. దీని స్పోర్ట్‌లైన్ ట్రిమ్ ధర రూ. 46.89 లక్షలు, ఎక్స్-షోరూమ్, లౌరిన్ & క్లెమెంట్ (L&K) ట్రిమ్ ధర రూ. 48.69 లక్షలు, ఎక్స్-షోరూమ్. Also Read:RK Roja: తిరుమల […] -
Health Tips: ఈ ఫుడ్స్ తో నరాల బలహీనత మాయం..
నరాల బలహీనత తగ్గించడానికి ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. కొన్ని ఆహారాలు నరాల వ్యవస్థను బలోపేతం చేస్తాయి.. శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. శరీరానికి సరైన పోషకాలు అందకపోతే.. అనేక రకాల వ్యాధులు వస్తూ ఉంటాయి. ఈ రోజుల్లో చాలామంది ఎక్కువగా నరాల బలహీనత సమస్యతో బాధపడుతున్నారు. కొంత దూరం నడిచినా కానీ కాళ్ళు లాగడం.. చిన్న చిన్న బరువులు కూడా ఎత్తలేకపోవడం.. త్వరగా అలసటకు గురికావడం.. కండరాల నొప్పులు వంటి సమస్యలు వేధిస్తూ ఉన్నాయి. మరి […] -
Samsung Galaxy M56: మెస్మరైజ్ చేసే ఫీచర్లతో సామ్ సంగ్ కొత్త 5G స్మార్ట్‌ఫోన్ విడుదల.. ఈ కార్డుపై రూ.3 వేల డిస్కౌంట్
ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం సామ్ సంగ్ కొత్త Samsung Galaxy M56 5G స్మార్ట్‌ఫోన్ ను విడుదల చేసింది. మెస్మరైజ్ చేసే ఫీచర్లతో యూజర్లను ఆకర్షిస్తోంది. ఈ ఫోన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ స్క్రీన్ ప్రొటెక్షన్, AI ఫీచర్లుతో విడుదల చేశారు. Samsung Galaxy M56 ఆరు సంవత్సరాల పాటు అప్డేట్లను పొందుతుంది. Also Read:HP Omen Max 16: HP నుంచి కొత్త గేమింగ్ ల్యాప్‌టాప్ విడుదల.. రూ. 10 వేల క్యాష్ బ్యాక్ […] -
HP Omen Max 16: HP నుంచి కొత్త గేమింగ్ ల్యాప్‌టాప్ విడుదల.. రూ. 10 వేల క్యాష్ బ్యాక్
గేమింగ్ లవర్స్ కు మరో కొత్త ల్యాప్ టాప్ అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీ హెచ్ పీ గేమింగ్ ల్యాప్‌టాప్ HP Omen Max 16 ను భారత్ లో విడుదల చేసింది. మెస్మరైజ్ చేసే ఫీచర్లతో వచ్చిన ఈ ల్యాప్ టాప్ కస్టమర్లను అట్రాక్ట్ చేస్తోంది. ఈ ల్యాప్‌టాప్ శక్తివంతమైన పనితీరు కోసం 24-కోర్ ఇంటెల్ కోర్ అల్ట్రా 9 ప్రాసెసర్‌తో వస్తుంది. 32GB వరకు DDR5 RAMతో అనుసందానించారు. ఇది Nvidia GeForce […] -
NCL Recruitment 2025: 10th, ఐటీఐ పాసైతే చాలు.. నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ లో టెక్నీషియన్ జాబ్స్ మీవే
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్. నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (NCL) ఖాళీగా ఉన్న టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. టెన్త్, ఐటీఐ పాసైతే చాలు ఈ జాబ్స్ ను సొంతం చేసుకోవచ్చు. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 200 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో, టెక్నీషియన్ ఫిట్టర్ (ట్రైనీ) క్యాట్. III, టెక్నీషియన్ ఎలక్ట్రీషియన్ (ట్రైనీ) క్యాట్ కోసం 95 పోస్టులు. టెక్నీషియన్ వెల్డర్ (ట్రైనీ) క్యాట్ […]
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..