ఎలక్ట్రానిక్ కంపెనీల మధ్య నెలకొన్న పోటీతో స్మార్ట్ ఫోన్ లు తక్కువ ధరకే లభిస్తున్నాయి. బెస్ట్ ఫీచర్లతో కూడిన స్మా్ర్ట్ ఫోన్స్ కూడా రూ. 10 వేల లోపు ధరలో అందుబాటులో ఉంటున్నాయి. మరి మీరు కూడా కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే ఇటీవలి కాలంలో రిలీజ్ అయిన స్మార్ట్ ఫోన్లు 10 వేల ధరలోపే మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. డిస్ప్లే, ప్రాసెసర్, కెమెరా, బ్యాటరీ వంటి కీలక రంగాలలో మంచి […]
ఇటలీలోని మిలన్లో జరిగిన EICMA 2025 మోటార్ షోలో TVS మోటార్ కంపెనీ 6 కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించింది. కంపెనీ పెట్రోల్, ఎలక్ట్రిక్ వేరియంట్లలో 6 కొత్త ప్రొడక్ట్స్ ను ప్రవేశపెట్టింది. దీనితో పాటు, కొత్త నార్టన్ శ్రేణిని కూడా ప్రపంచానికి పరిచయం చేసింది. కొత్త శ్రేణి కనెక్ట్ చేయబడిన టెక్నాలజీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ ఆధారిత హెడ్స్-అప్ డిస్ప్లే హెల్మెట్లు, టూల్స్ ను పరిచయం చేయడం ద్వారా కంపెనీ తన భవిష్యత్తు ప్రణాళికలను వెల్లడించింది. Also Read:PhonePe […]
సైబర్ నేరాలు ఎక్కువైపోతున్నాయి. రోజుకో ఎత్తుగడతో ఆన్ లైన్ మోసాలకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు. ఫేక్ లింక్స్, మెసేజెస్ పంపిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆన్ లైన్ మోసాలను అరికట్టడానికి ప్రముఖ డిజిటల్ పేమెంట్ యాప్ ఫోన్ పే PhonePe Protect అనే ప్రత్యేక ఫీచర్‌ను తీసుకొచ్చింది. డిజిటల్ వరల్డ్ లో మీ డబ్బుకు మీరు దీనిని సేఫ్టీ షీల్డ్ గా పరిగణించవచ్చు. ఈ ఫీచర్ సహాయంతో, మీరు డబ్బు పంపుతున్న నంబర్ అనుమానాస్పద నంబర్ అవునా […]
Garmin స్మార్ట్‌వాచ్ విభాగంలో ఒక పాపులర్ బ్రాండ్. దీని స్మార్ట్‌వాచ్‌లు ఐఫోన్ల కంటే ఖరీదైనవి. కంపెనీ ఇటీవల Garmin Forerunner 970 స్మార్ట్‌వాచ్‌ను విడుదల చేసింది, దీని ధర రూ. 90,990. Garmin Forerunner 970 ప్రత్యేకంగా ట్రయాథ్లెట్ల కోసం (ఈత, సైక్లింగ్, పరుగు ద్వారా ట్రయాథ్లాన్ పోటీలలో పాల్గొనే వారి కోసం) రూపొందించారు. ఈ స్మార్ట్‌వాచ్ మీకు ఒక టూల్ కిట్ లాగా ఉపయోగపడుతుంది. మీరు మీ పరుగు నుంచి మీ హృదయ స్పందన రేటు […]
హ్యుందాయ్ నేడు తన కొత్త తరం వెన్యూ, వెన్యూ N లైన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. కొత్త హ్యుందాయ్ వెన్యూ రూ. 789,900 ధరకు ప్రారంభించింది. కొత్త హ్యుందాయ్ వెన్యూ N లైన్ రూ. 100,000 ఎక్స్-షోరూమ్ ధరకు విడుదలైంది. కొత్త తరం వెన్యూలో కొత్త లుక్, డిజైన్, ఇంటీరియర్ అనేక ఆకట్టుకునే ఫీచర్లు ఉన్నాయి. కొత్త హ్యుందాయ్ వెన్యూ డిజైన్ విషయానికి వస్తే.. ముందు భాగంలో ముదురు క్రోమ్ ఇన్సర్ట్లు, నిలువు క్వాడ్-బీమ్ LED […]
భారత తపాలా శాఖ (ఇండియా పోస్ట్ ఆఫీస్) తన సేవలను ఆధునీకరించడానికి, వేగవంతం చేయడానికి డాక్ సేవా 2.0 యాప్‌ను ప్రవేశపెట్టింది. ఇది భారత తపాలా శాఖ అభివృద్ధి చేసిన మొబైల్ యాప్. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు దీన్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఐఫోన్ వినియోగదారులు ఆపిల్ యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్‌ని ఉపయోగించి మనీ ఆర్డర్లను ట్రాక్ చేయవచ్చు. ఇది పోస్టేజ్ లెక్కింపులు, మెయిల్ బుకింగ్, ఇ-రసీదులు, ఫిర్యాదులను దాఖలు […]
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూసే నిరుద్యోగులకు గుడ్ న్యూస్. నాబార్డ్ లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (NABARD) షార్ట్ నోటిఫికేషన్ జారీ చేయడం ద్వారా గ్రేడ్ A రిక్రూట్మెంట్ 2025ని ప్రకటించింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 91 పోస్టులను భర్తీ చేయనున్నారు. అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ‘ఎ’ (గ్రామీణాభివృద్ధి బ్యాంకింగ్ సర్వీస్/RDBS) 85, అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ‘ఎ’ (లీగల్ […]
ధుమపానం ఆరోగ్యానికి హానికరం.. ఈ అలవాటు అనేక వ్యాధులకు కారణమవుతుంది. అయినప్పటికీ కొందరు సిగరెట్స్ తాగుతుంటారు. అయితే సిగరెట్ తాగే వారికి ఓ దేశం బిగ్ షాక్ ఇచ్చింది. వారికి లైఫ్ టైమ్ నిషేధం విధించింది. ఆ దేశమే ప్రపంచంలోని అతి చిన్న, అందమైన దేశాలలో ఒకటిగా పరిగణించబడే మాల్దీవులు. ఈ చిన్న ద్వీప దేశం ఇప్పటివరకు ఏ ఇతర దేశం విధించని ధూమపాన నిషేధాన్ని విధించింది. మాల్దీవుల ప్రభుత్వం నవంబర్ 1 నుంచి అమలులోకి వచ్చే […]
ప్రైవేట్ టెలికాం కంపెనీలతో పోటీ పడటానికి, BSNL తన కస్టమర్ల కోసం క్రేజీ ప్లాన్లను ప్రవేశపెడుతోంది. మీరు BSNL సిమ్ కార్డ్‌ని ఉపయోగిస్తుంటే లేదా BSNLకి మారాలని ఆలోచిస్తుంటే, ఆ కంపెనీ మీ కోసం మరో గొప్ప ప్లాన్‌ను ప్రవేశపెట్టింది, దీని ధర కేవలం రూ. 347. ఈ అద్భుతమైన ప్లాన్ అపరిమిత కాలింగ్‌ను అందించడమే కాకుండా, మీరు డేటా గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ ప్లాన్ కాలింగ్, డేటా, మెసేజింగ్ ప్రయోజనాలను అందిస్తుంది. […]
రాయల్ ఎన్ఫీల్డ్ బైకులకు యూత్ లో ఎలాంటి క్రేజ్ ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. కొంటే రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ మాత్రమే కొనాలని అని అనుకునే వాళ్లు కూడా ఉన్నారు. అందుకే మార్కెట్ లో ఈ బైకులకు మంచి డిమాండ్ ఉంటుంది. దీంతో సేల్స్ పెరుగుతున్నాయి. రాయల్ ఎన్ఫీల్డ్ 2025 పండుగ సీజన్‌ను కొత్త రికార్డుతో ముగించింది. కంపెనీ సెప్టెంబర్, అక్టోబర్ 2025లో మొత్తం 249,279 మోటార్ సైకిళ్లను విక్రయించింది. గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే […]