కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలని భావిస్తున్నారా? అయితే ఫ్లిప్ కార్ట్ గోల్డెన్ ఛాన్స్ ఇస్తోంది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్స్ డేస్ సేల్ ప్రారంభమైంది. నవంబర్ 5 వరకు కొనసాగుతుంది. ఈ సేల్ సమయంలో, అనేక స్మార్ట్ఫోన్లు మరోసారి తక్కువ ధరలకు అందుబాటులో ఉన్నాయి. రియల్మీ ఫోన్లపై రూ. 5,000 కంటే ఎక్కువ ఫ్లాట్ డిస్కౌంట్లు కూడా లభిస్తున్నాయి. ఇంకా, ఈ ఫోన్ ప్రత్యేక బ్యాంక్ ఆఫర్లతో కూడా వస్తుంది. రియల్ మీకి చెందిన […]
భక్తి టీవీ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు పెట్టింది పేరు. నిత్యం భక్తి కార్యక్రమాలతో వీక్షకులను భక్తి పారవశ్యంలో మునిగి తేలేలా చేస్తుంది. ప్రతి ఇంట్లో ఆధ్యాత్మికత శోభ ఉట్టిపడేలా చేస్తుంది భక్తి టీవీ. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆధ్యాత్మిక ఛానెల్ ‘భక్తి టీవీ’ అరుదైన ఘనత సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. దేశంలోనే ‘నంబర్-1’ ఆధ్యాత్మిక ఛానెల్‌గా భక్తి టీవీ నిలిచింది. బార్క్ (BARC) రిలీజ్ చేసిన రేటింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచింది. టాప్ హిందీ ఛానెల్స్‌ను సైతం […]
శనివారం సాయంత్రం లడఖ్‌లోని లేహ్‌లో భూమి అకస్మాత్తుగా కంపించింది. లేహ్‌లో కూడా ప్రకంపనలు సంభవించాయి. సాయంత్రం 5:42 గంటలకు భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.1గా నమోదైంది. భూమి కంపించడం ప్రారంభించిన వెంటనే, ఆ ప్రాంతం భయాందోళనలకు గురైంది. ప్రజలు తమ ఇళ్లను వదిలి బయటకు పరుగులు తీశారు. అయితే, తక్కువ తీవ్రతతో భూకంపం సంభవించడంతో ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు వెల్లడికాలేదు.
నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) FASTag వినియోగదారులకు నో యువర్ వెహికల్ (KYV) ప్రక్రియను తప్పనిసరి చేసింది. ప్రతి FASTag సరైన వాహనానికి అనుసంధానించబడిందని నిర్ధారించుకోవడానికి, ఏదైనా మోసం లేదా దుర్వినియోగాన్ని నివారించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ ప్రక్రియలో వాహన యజమానులు తమ వాహనం రిజిస్ట్రేషన్ నంబర్, ఛాసిస్ నంబర్, స్పష్టమైన ఫోటో (FASTagని చూపిస్తూ) అప్లోడ్ చేయాలి. ఇది టోల్ చెల్లింపులను పారదర్శకంగా, సురక్షితంగా, సౌకర్యవంతంగా చేస్తుంది. డేటాబేస్‌ను అప్ డేట్ చేయడానికి, […]
పాన్ కార్డు దేశ పౌరులకు కీలకమైన డాక్యుమెంట్. ఆర్థిక లావాదేవీలు, గుర్తింపు రుజువుగా ఇలా పలు రకాలుగా ఉపయోగపడుతుంది. అయితే పాన్ కార్డ్ హోల్డర్స్ కు ప్రభుత్వం బిగ్ అలర్ట్ ఇచ్చింది. ఈ ఒక్క పని ఆ తేదీలోగా చేయకపోతే పాన్ కార్డ్ ఉన్నా లేనట్టే. అంటే అలాంటి పాన్ కార్డులను ఉపయోగించలేరు. జనవరి 1, 2026 నుండి, తమ పాన్ కార్డును ఆధార్ తో లింక్ చేయని వారు దానిని ఉపయోగించలేరు. ఆధార్ తో పాన్ […]
జీఎస్టీ రేట్లలో మార్పుల తర్వాత, అక్టోబర్ GST వసూళ్లు విడుదలయ్యాయి. జీఎస్టీ రేట్లు తగ్గించినప్పటికీ వసూళ్లు ఘణనీయంగా పెరిగాయి. అక్టోబర్‌లో మొత్తం GST వసూళ్లు 4.6% పెరిగి సుమారు రూ. 1.96 లక్షల కోట్లకు చేరుకున్నాయి. GST మినహాయింపులు, పండుగ సీజన్లో మంచి షాపింగ్ ఈ పెరుగుదలకు దోహదపడ్డాయని నిపుణులు తెలిపారు. వంటింటి సరుకుల నుంచి ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్ వరకు 375 వస్తువులపై వస్తువులు, సేవల పన్ను (GST) రేట్లు సెప్టెంబర్ 22 నుంచి సవరించారు. దీంతో […]
బైక్ లవర్స్ గెట్ రెడీ. ఈ నెలలో ప్రముఖ టూవీలర్ ఆటోమొబైల్ కంపెనీలకు చెందిన బైకులు మార్కెట్ లోకి విడుదలకానున్నాయి. ఈ నెలలో చాలా కాలంగా ఎదురుచూస్తున్న యమహా బైక్‌ల నుండి కొత్త ఎలక్ట్రిక్ లాంచ్‌ల వరకు ప్రతీది ఉంది. యమహా నవంబర్ 11న భారత మార్కెట్లో కొత్త మోటార్‌సైకిల్‌ను విడుదల చేయనుంది. ఈ జాబితాలో యమహా XSR 155, యమహా WR155 R ఉన్నాయి. పెట్రోల్, బ్యాటరీతో నడిచే బైకులు రిలీజ్ కానున్నాయి. నవంబర్ 2025లో […]
భారతీయ టెన్నిస్ లెజెండ్, రెండు గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ రోహన్ బోపన్నా తన ప్రొఫెషనల్ టెన్నిస్ కెరీర్‌కు వీడ్కోలు పలికారు. 20 సంవత్సరాలకు పైగా కొనసాగిన ఈ అద్భుతమైన ప్రయాణానికి ముగింపు పలికిన ఈ 45 ఏళ్ల అథ్లెట్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్టును పోస్టు చేశారు. బోపన్న చివరిసారిగా పారిస్ మాస్టర్స్ 1000లో అలెగ్జాండర్ బుబ్లిక్‌తో కలిసి డబుల్స్ మ్యాచ్ ఆడాడు. నా జీవితానికి అర్థం ఇచ్చిన ఈ ఆటకు.. మర్చిపోలేని రీతిలో 20 సంవత్సరాల పాటు […]
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు బిగ్ అలర్ట్. మెట్రో టైమింగ్స్ లో మార్పులు చోటుచేసుకున్నాయి. హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రో రైళ్ల సేవా సమయాలను సవరించింది. సవరించిన సమయాలు ఈనెల 3 నుంచి అమల్లోకి రానున్నాయి. నవంబర్ 3 నుంచి అన్ని లైన్లలోని టర్మినల్ స్టేషన్ల నుంచి మెట్రో సేవల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. ప్రతిరోజూ ఉదయం 6:00 గంటల నుంచి రాత్రి 11:00 గంటల వరకు నడపనున్నట్లు ప్రకటించింది. Also Read:Ind-Pak: పాకిస్థాన్ కపటత్వాన్ని […]
ప్రేమ రెండు దేశాల మధ్య బంధాన్ని ఏర్పర్చింది. దేశాల మధ్య ఏంటీ అనుకుంటున్నారా? అవును మీరు విన్నది నిజమే.. భారత్, ఫ్రాన్స్ కు చెందిన ఇద్దరి ప్రేమికులతో ఈ రెండు దేశాల మధ్య ప్రేమ బంధం ఏర్పడింది. భారత్ లోని తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా తిమ్మాపూర్ గ్రామానికి చెందిన యువకుడు, ఫ్రాన్స్ యువతితో ప్రేమలో పడ్డాడు. ఇంకేముంది.. పెద్దలను ఒప్పించి హిందూ సంప్రదాయాల ప్రకారం ప్రేమ పెళ్లితో ఒక్కటయ్యారు. ప్రేమకు సరిహద్దులు అడ్డురావని నిరూపించారు. […]