వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్స్ అందుబాటులోకి వచ్చాక రైల్వే ప్రయాణికుల నుంచి విశేష స్పందన లభించింది. ఆధునిక సౌకర్యాలు, వేగం రైలు ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరిచాయి. ఇప్పటివరకు, వందే భారత్ ఎక్స్‌ప్రెస్ చైర్ కార్ సీటింగ్‌లో మాత్రమే అందుబాటులో ఉండేది. ఇప్పుడు, స్లీపర్ వెర్షన్ సిద్ధంగా ఉంది. రైలు ట్రయల్ వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. సవాయి మాధోపూర్-కోటా-నాగ్డా విభాగంలో ట్రయల్ నిర్వహించారు. ఈ ట్రయల్ రన్ లో స్లీపర్ ట్రైన్ అద్భుతం చేసింది. గంటకు […]
ఈ ఏడాది ఆగస్టులో గూగుల్ తన తాజా స్మార్ట్‌వాచ్, పిక్సెల్ వాచ్ 4 ను విడుదల చేసింది. భారత్ లో తాజాగా సేల్ ప్రారంభమైంది. ఈ వాచ్ పవర్ ఫుల్ ఫీచర్లతో వస్తుంది. ఇది SpO2, ECG, చర్మ ఉష్ణోగ్రత వంటి ఆరోగ్య ఫీచర్లను అందిస్తుంది. ఇది ఫిట్నెస్ ట్రాకింగ్ ఫీచర్లను కూడా అందిస్తుంది. ఈ వాచ్ ధర, ఇతర ముఖ్య లక్షణాలను తెలుసుకుందాం. గూగుల్ పిక్సెల్ వాచ్ 4 41mm సైజు, Wi-Fi వెర్షన్ ధర […]
ఫైర్ సేఫ్టీ చదివిన లేదా ఈ రంగంలో పనిచేస్తున్న అభ్యర్థులు బ్యాంకులో ప్రభుత్వ ఉద్యోగం పొందడానికి గోల్డెన్ ఛాన్స్ వచ్చింది. అవును, ఇండియన్ బ్యాంక్ ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 06 పోస్టులను భర్తీ చేయనున్నారు. నవంబర్ 1 నుండి, బ్యాంక్ తన అధికారిక వెబ్సైట్ indianbank.bank.in లో ఈ పోస్ట్ కోసం దరఖాస్తులను స్వీకరించడం ప్రారంభించింది, ఇది నవంబర్ 21, 2025 చివరి […]
వరల్డ్ క్లాస్ ఫిలిం సిటీ ఏర్పాటు చేసే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. బుధవారం సాయంత్రం ఆయన జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తో కలిసి తెలుగు క్లబ్ లో సినీ రంగ ప్రముఖులు, శ్రీరంగ కార్మిక నాయకుల సమావేశంలో ప్రసంగించారు. రాష్ట్రంలో సినీ పరిశ్రమ గురించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు కానీ నాడు ఉమ్మడి రాష్ట్రంలో నేడు ప్రత్యేక రాష్ట్రంలో […]
బెంగళూరుకు చెందిన ఈవీ కంపెనీ సెల్ఫ్-మేడ్ బ్యాటరీతో కూడిన దాని S1 ప్రో+ 5.2 kWh ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలను ప్రారంభించడం ద్వారా చరిత్ర సృష్టించింది. ఈ స్కూటర్ కంపెనీ స్వంతంగా తయారు చేసిన 4680 భారత్ సెల్ బ్యాటరీని కలిగి ఉంది. ఈ బ్యాటరీ అధిక రేంజ్ ను అందించడమే కాకుండా మెరుగైన భద్రత, పనితీరును కూడా అందిస్తుంది. ఇటీవల, రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ జారీ చేసిన AIS-156 సవరణ 4 ప్రమాణాల […]
ప్రముఖ టెలికాం సంస్థ జియో తన యూజర్ల కోసం అదిరిపోయే ప్లాన్స్ ను అందిస్తోంది. మీరు జియో యూజర్లు అయితే ఉచితంగా అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ పొందొచ్చు. టెలికాం దిగ్గజం జియో తన ప్లాన్లతో అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్‌లకు ఉచిత యాక్సెస్‌ను అందిస్తోంది. మీరు చేయాల్సిందల్లా రీఛార్జ్ చేస్తే, మీకు ఉచిత అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్లు లభిస్తాయి. అయితే, అమెజాన్ ప్రైమ్ లేని ప్లాన్లలో నెట్‌ఫ్లిక్స్ అందుబాటులో ఉంటే, మీరు ఒకే ప్లాన్‌లో ఒక […]
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి చదువుకునే విద్యార్థులందరికీ శుభవార్త. ఈ ఏడాది టెన్త్ ఎగ్జామ్ ఫీజును పూర్తిగా చెల్లించేందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ముందుకొచ్చారు. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లకు కేంద్ర మంత్రి లేఖ రాశారు. అధికార వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో 12,292 మంది విద్యార్ధినీ, విద్యార్థులు పదో తరగతి చదువుకుంటున్నారు. వీరిలో కరీంనగర్ జిల్లాలో […]
మోటరోలా ఎడ్జ్ 70 స్మార్ట్‌ఫోన్ ప్రపంచ మార్కెట్లో విడుదల కానుంది. మోటరోలా ఎడ్జ్ సిరీస్‌లోని ఈ తాజా స్మార్ట్‌ఫోన్ 3 కలర్ ఆప్షన్స్ లో ప్రవేశపెట్టారు. మోటరోలా ఎడ్జ్ 70 స్మార్ట్‌ఫోన్ 5.99mm మందంతో ఎంపిక చేసిన మార్కెట్లో విడుదల అయ్యింది. దీని బరువు కేవలం 159 గ్రాములు. ఈ ఫోన్ ఐఫోన్ ఎయిర్, గెలాక్సీ S25 ఎడ్జ్‌లతో నేరుగా పోటీ పడనుంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 చిప్సెట్, 12GB RAM తో […]
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భారీ సుడిగాలులు( వాటర్ స్పౌట్) బీభత్సం సృష్టించాయి. పలిమెల మండలంలోని లెంకలగడ్డలో గోదావరి పరివాహక అటవీ ప్రాంతంలో సుడిగాలుల ఏర్పడడంతో భారీగా చెట్లు ,మిర్చి, పత్తి పంటలు నెలకొరిగాయి. గత సంవత్సరం సెప్టెంబర్ నుండి ఇప్పటి వరకు మూడు సార్లు ప్రకృతి విలయతాండవం చేయడం సంచలనంగా మారింది. అయితే గత సంవత్సరం సెప్టెంబర్, డిసెంబర్ నెలల్లో ములుగు జిల్లా మేడారం అటవీ ప్రాంతంలో బీభత్సం చోటు చేసుకోగా తాజాగా లెంకలగడ్డ అటవీ ప్రాంతంలో […]
కొత్త కారు కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే టాటా ఎలక్ట్రిక్ కార్లపై కళ్లు చెదిరే డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఏకంగా రూ. 1.30 లక్షల తగ్గింపు లభిస్తోంది. టాటా మోటార్స్ నవంబర్ 2025 కోసం తన ఎలక్ట్రిక్ కార్లపై అద్భుతమైన డిస్కౌంట్లను ప్రకటించింది. ఈ జాబితాలో కర్వ్ ఈవీ, నెక్సాన్ ఈవీ, పంచ్ ఈవీ, టియాగో ఈవీ ఉన్నాయి. ఈ డిస్కౌంట్ ఆఫర్లలో ఎక్స్ఛేంజ్, స్క్రాపేజ్, కార్పొరేట్ డిస్కౌంట్లు, గ్రీన్ బోనస్ ఉన్నాయి. మునుపటి టాటా […]