రియల్ ఎస్టేట్ సెక్టార్ లో నయా ట్రెండ్ నడుస్తోంది. ఇళ్లు, ప్లాట్లు సేల్ కాకపోవడంతో యజమానులు వినూత్నంగా ఆలోచించి లక్కీ డ్రా పద్దతికి తెరలేపుతున్నారు. లక్కీ డ్రా ద్వారా అమ్ముకునేందుకు రెడీ అవుతున్నారు. రూ. 500 నుంచి రూ. 1000 వరకు కూపన్లను విక్రయించి, డ్రాలో గెలుచుకున్న వారికి ఆస్తులు ఇస్తున్నారు. ఈ ట్రెండ్ ప్రస్తుతం ఉమ్మడి నల్గొండ జిల్లాలో హల్ చల్ చేస్తోంది. నల్గొండకు చెందని రమేశ్ తన ఆరు గదుల ఇంటిని రూ. 999 […]
చిన్న ఆలోచన సరికొత్త ఆవిష్కరణకు నాంది పలుకుతుంది. ఇదే విధంగా ఓ వ్యక్తి అందరికంటే భిన్నంగా ఆలోచించి ఓ ప్యాసింజర్ ఆటోను లగ్జరీ కారును తలదన్నేలా రూపుదిద్దాడు. ఇందులో AC, పవర్ విండోస్, కన్వర్టిబుల్ సీట్లు వంటి ఫీచర్లు ఉన్నాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. వైరల్ అవుతున్న ఆటో రిక్షా వీడియో గురించి మరింత తెలుసుకుందాం. సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్న ఈ వీడియో మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలోని బద్నేరా […]
సైబర్ నేరగాళ్లు రోజుకో ఎత్తుగడతో మోసాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా ఇన్ స్టంట్ మెసెంజర్ యాప్ వాట్సాప్ ను వేదికగా చేసుకుని మోసాలకు పాల్పడుతూ అమాయకులను అందినకాడికి దోచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో వాట్సాప్ యూజర్లకు బిగ్ అలర్ట్ ఇచ్చింది. వాట్సాప్ హ్యాకింగ్ కేసులు వేగంగా పెరుగుతున్న తరుణంలో హ్యాకింగ్ బారిన పడకుండా ఉండేందుకు సలహాలు సూచనలు జారీ చేసింది. వాట్సాప్ ఎలా హ్యాక్ అవుతుంది? మొబైల్ హ్యాక్ అయ్యిందని అనుమానం వస్తే ఏం […]
నిజామాబాద్ లో కానిస్టేబుల్ ప్రమోద్ ను దారుణంగా హత్య చేసిన కరుడుగట్టిన నేరస్థుడు రియాజ్ ను పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఎన్ కౌంటర్ మృతుడు రియాజ్ తో తనకు ఎలాంటి పరిచయం లేదని రియాజ్ ను పట్టుకున్న ఆసిఫ్ వెల్లడించారు. కానిస్టేబుల్ ను హత్య చేసిన నిందితుడు పారిపోతుంటే పట్టుకున్నాను అని తెలిపారు. నాపై సోషల్ మీడియా లో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. Also Read:POCSO […]
సంతోషమైన, భాదొచ్చిన మందు మస్ట్ అంటున్నారు కొందరు వ్యక్తులు. చుక్క పడనిదే పూట గడవని మద్యం ప్రియులు కూడా ఉన్నారు. ఇటీవలి కాలంలో మద్యం వినియోగం పెరిగిపోయింది. పండుగలకు, శుభకార్యాలకు తాగి తలకు పోసుకుంటున్నారంటే నమ్మండి. అత్యధిక మద్యం వినియోగంతో ప్రభుత్వాలకు కాసుల వర్షం కురిసి ఖజానా ఘళ్లు మంటోంది. అయితే కానీ అధిక వినియోగం ఆరోగ్య సమస్యలు, సామాజిక అంతరాయాలకు కారణమవుతుంది. అయితే భారత్ వంటి దేశాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా మద్యం వినియోగించే […]
ఒక యువకుడు మొబైల్ ఫోన్ దొంగిలించాడని ఆరోపిస్తూ, కొంతమంది యువకులు అతని కాళ్ళను తాడుతో కట్టి చెట్టుకు తలక్రిందులుగా వేలాడదీశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో వైరల్ గా మారింది. ఈ సంఘటన ఘుగ్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఘఘ్రౌవా ఖదేసర్ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు ఐదుగురు నిందితులపై కేసు నమోదు చేసి ఇద్దరిని అరెస్టు చేశారు. Also Read:Komatireddy Venkat Reddy : ఫాం హౌస్ నుండే వస్తలేడు.. అధికారంలోకి ఎలా వస్తాడు ఘగ్రౌవాలోని […]
బ్యాంక్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్న వారికి గుడ్ న్యూస్. భారీ వేతనంతో బ్యాంకు జాబ్స్ భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO) పోస్టుల భర్తీకోం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 750 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు భారతదేశంలోని గుర్తింపు పొందిన సంస్థ నుండి గ్రాడ్యుయేట్ డిగ్రీ, ఇతర నిర్దేశించిన అర్హత ప్రమాణాలను కలిగి […]
ఆపిల్ మ్యాక్ బుక్ Air M4 పై ఆకర్షణీయమైన ఆఫర్ అందుబాటులో ఉంది. దీనిపై ఏకంగా రూ.17వేలకు పైగా డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ విజయ్ సేల్స్ ద్వారా అందుబాటులో ఉంది. ఇందులో Apple శక్తివంతమైన M4 ప్రాసెసర్ ఉంది. MacBook Air M4 16GB RAM + 256GB SSD వేరియంట్ రూ. 99,900 కు విడుదలైంది. అయితే, విజయ్ సేల్స్ ఈ హ్యాండ్ సెట్ ను రూ. 92,400 ప్రారంభ ధరకు లిస్ట్ […]
ఎలక్ట్రానిక్ కంపెనీల మధ్య నెలకొన్న పోటీతో స్మార్ట్ ఫోన్ లు తక్కువ ధరకే లభిస్తున్నాయి. బెస్ట్ ఫీచర్లతో కూడిన స్మా్ర్ట్ ఫోన్స్ కూడా రూ. 10 వేల లోపు ధరలో అందుబాటులో ఉంటున్నాయి. మరి మీరు కూడా కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే ఇటీవలి కాలంలో రిలీజ్ అయిన స్మార్ట్ ఫోన్లు 10 వేల ధరలోపే మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. డిస్ప్లే, ప్రాసెసర్, కెమెరా, బ్యాటరీ వంటి కీలక రంగాలలో మంచి […]
ఇటలీలోని మిలన్లో జరిగిన EICMA 2025 మోటార్ షోలో TVS మోటార్ కంపెనీ 6 కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించింది. కంపెనీ పెట్రోల్, ఎలక్ట్రిక్ వేరియంట్లలో 6 కొత్త ప్రొడక్ట్స్ ను ప్రవేశపెట్టింది. దీనితో పాటు, కొత్త నార్టన్ శ్రేణిని కూడా ప్రపంచానికి పరిచయం చేసింది. కొత్త శ్రేణి కనెక్ట్ చేయబడిన టెక్నాలజీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ ఆధారిత హెడ్స్-అప్ డిస్ప్లే హెల్మెట్లు, టూల్స్ ను పరిచయం చేయడం ద్వారా కంపెనీ తన భవిష్యత్తు ప్రణాళికలను వెల్లడించింది. Also Read:PhonePe […]