BSNL Recruitment 2026: బీఎస్ఎన్ఎల్ లో సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు.. మంచి జీతం..
- బీఎస్ఎన్ఎల్ లో సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు
- BE/B.Tech, CA/CMA ఉన్న అభ్యర్థులు
- 07.03.2026 వరకు అప్లై చేసుకోవచ్చు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ లో భారీ స్థాయిలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. మొత్తం 120 పోస్టులను భర్తీ చేయనున్నారు. సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (DR) టెలికాం – 95 పోస్టులు, సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (DR) ఫైనాన్స్ – 25 పోస్టులు భర్తీ కానున్నాయి. BE/B.Tech, CA/CMA ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ వెబ్‌సైట్ (https://bsnl.co.in/)కి వెళ్లి ఆన్‌లైన్ ఫారమ్‌ను పూర్తి చేయాలి. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ 05.02.2026 ఉదయం 10.00 గంటలకు ప్రారంభమై 07.03.2026 ఉదయం 10.00 గంటలకు ముగుస్తుంది. పూర్తి వివరాలకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.
విద్యార్హతలు
Also Read
సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (DR) టెలికాం స్ట్రీమ్ –
బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ / బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ డిగ్రీ లేదా తత్సమాన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, కింది స్ట్రీమ్‌లలో దేనిలోనైనా రెగ్యులర్ ఫుల్ టైం ప్రాతిపదికన కనీసం 60% మార్కులతో: –
ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్
ఎలక్ట్రానిక్స్
కంప్యూటర్ సైన్స్
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
విద్యుత్
ఇన్స్ట్రుమెంటేషన్
సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (DR) ఫైనాన్స్ స్ట్రీమ్ –
చార్టెడ్ అకౌంటెంట్ (CA)
కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటెన్సీ (CMA)
వయోపరిమితి: (07.03.2026 నాటికి)
అభ్యర్థికి కనీసం 21 సంవత్సరాలు ఉండాలి, 30 సంవత్సరాలు మించకూడదు. SC/ST దరఖాస్తుదారులకు +5 సంవత్సరాలు, OBC దరఖాస్తుదారులకు +3 సంవత్సరాలు, పిడబ్ల్యుబిడి (జనరల్/ఇడబ్ల్యుఎస్) దరఖాస్తుదారులకు +10 సంవత్సరాలు, పిడబ్ల్యుబిడి (ఎస్సీ/ఎస్టీ) దరఖాస్తుదారులకు +15 సంవత్సరాలు, పిడబ్ల్యుబిడి (ఓబిసి) దరఖాస్తుదారులకు: +13 సంవత్సరాలు, మాజీ సైనికుల దరఖాస్తుదారులకు ప్రభుత్వ విధానం ప్రకారం వయోసడలింపు ఉంటుంది.
జీతం స్కేల్
సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (DR) టెలికాం స్ట్రీమ్ – E-3 రూ. 24900 – 50500/-
సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (DR) ఫైనాన్స్ స్ట్రీమ్ – E-3 రూ. 24900 – 50500/-
ఎంపిక విధానం
ఆన్‌లైన్ పరీక్ష
డాక్యుమెంట్ వెరిఫికేషన్
దరఖాస్తు ఫీజు
ST/SC/PWD దరఖాస్తుదారులకు – రూ.1250/-
ఇతర దరఖాస్తుదారులకు – రూ.2500/-
చెల్లింపు మోడ్: ఆన్‌లైన్
తాజావార్తలు
-
Mamata Banerjee: ‘‘ఇంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నా’’.. బీజేపీపై మమత ఆగ్రహం..
-
Koffee With Karan: రెండు దశాబ్దాల సంచలనాలకు ఎండ్ కార్డ్.. ‘కాఫీ విత్ కరణ్’కు గుడ్‌బై చెప్పిన కరణ్!
-
El Nino Effect: ఎల్ నినో ఎఫెక్ట్.. ఎడారిలో విరగబూసిన పూలు!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
LPG Subsidy: మీకు ఎల్పీజీ సబ్సిడీ రావడం లేదా..? అయితే రేపటి లోగా ఇలా చేయండి..
ట్రెండింగ్
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!