-
Samsung Galaxy F06 5G: సామ్ సంగ్ అద్భుతమైన 5G ఫోన్.. 5,000 mAh బ్యాటరీ.. కేవలం రూ.7,499కే
బ్రాండెడ్ ఫోన్ కోసం చూస్తున్నారా? కానీ ధర మాత్రం తక్కువగా ఉండాలని ఆలోచిస్తున్నారా? అయితే ఈ 5జీ ఫోన్ పై ఓ లుక్కేయండి. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో సామ్ సంగ్ మొబైల్ పై క్రేజీ డీల్ అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్ సమయంలో సామ్ సంగ్ గెలాక్సీ F06 5G స్మార్ట్‌ఫోన్ చాలా తక్కువ ధరకు లభిస్తుంది. ఈ ఫోన్ ఇప్పుడు సేల్ సమయంలో కేవలం రూ. […] -
Sarojini Devi Hospital: బాణసంచా కాలుస్తూ గాయపడి.. సరోజినీ దేవి హాస్పిటల్ కి క్యూ..
దీపావళి పండగ రోజు టపాకాయలు కాల్చి ఎంజాయ్ చేస్తుంటారు. పెద్దవాళ్లు కూడా చిన్న పిల్లల్లా మారి బాణసంచా కాలుస్తుంటారు. ఇక చిన్న పిల్లల సంగతి చెప్పాల్సిన పనిలేదు. తల్లిదండ్రులను బ్రతిమిలాడుకుని మరి టపాసులు కొనుక్కొచ్చుకుని కాలుస్తుంటారు. అయితే ఈ బాణసంచా కాల్చే సమయంలో అజాగ్రత్తగా ఉండడం వల్ల ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. చేతిలో పేలడం, కళ్లల్లో పడడంతో గాయాలపాలవుతున్నారు. ఏటా దీపాల పండుగ రోజున టపాసులు కాల్చే సమయంలో ఆనందాలతో పాటు విషాదాలూ జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రతి […] -
Theft: రాజన్న ఆలయం ఉద్యోగి చేతివాటం.. సరుకులను సొంత కార్లో తరలిస్తూ..
పవిత్రమైన ఆలయంలో ఉద్యోగం చేస్తూ.. దేవాలయ సరుకులను గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నాడు ఓ ఉద్యోగి. దీనికి సంబంధించిన దృష్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాజన్న ఆలయంలో ముఖ్యమైన విభాగంలో పనిచేస్తున్న ఉన్నత ఉద్యోగి తన విభాగం నుంచి అందినంత సరుకులను తరలిస్తూ ఆలయ ఆదాయానికి గండి కొడుతున్న వైనం బయటపడింది. శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం కు యాదగిరిగుట్ట నుంచి బదిలీపై వచ్చి పనిచేస్తున్న v. వెంకట ప్రసాద్ ( […] -
TG Police: తీవ్ర నేరాలు చేసిన వాళ్ల పైన పౌర సమాజం ఆగ్రహం.. అందుకు అనుగుణంగా వ్యవహరిస్తున్న పోలీసులు
ప్రపంచం ఉన్నంతకాలం నేరాలు జరుగుతూనే ఉంటాయి.. నేరం చేసిన వాడికి శిక్ష తప్పదు.. కానీ శిక్ష అనేది న్యాయబద్ధంగా ఉంటుంది.. న్యాయం జరిగే నాటికి బాధితులు ఉంటారో ఉండరో తెలియదు.. ఇప్పుడు అంతా ఇన్స్టెంట్ కాలం ఈ కాలంలో ఏదైనా ఫాస్ట్ గా జరిగిపోవాలి.. అప్పుడే సమాజంలోని అందరూ సాటిస్పై అవుతారు.. నేరాలు చేస్తారు.. తప్పించుకొని పోతారు.. నాలుగు గోడల మధ్యలో ఉండిపోతారు.. కొన్నాళ్లకు బెయిల్ వస్తుంది.. బయటకు వస్తారు మళ్ళీ సమాజంలో తిరుగుతారు.. అంతేకాదు నేరాలు […] -
Nizamabad CP Sai Chaitanya: రియాజ్ ఎన్ కౌంటర్ పై సీపీ సాయి చైతన్య కీలక వ్యాఖ్యలు..
నిజామాబాద్ లో కానిస్టేబుల్ ప్రమోద్ ను దారుణంగా హత్య చేసిన కరుడుగట్టిన నేరస్థుడు రియాజ్ ను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. రియాజ్ ఎన్ కౌంటర్ పై సీపీ సాయి చైతన్య కీలక విషయాలు వెల్లడించారు. రియాజ్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో గది అద్దాలు ధ్వంసం చేశాడని తెలిపారు. చెకింగ్ లో భాగంగా ఆర్ ఐ గది వద్దకు వెళ్ళగానే శబ్దం వినిపించటంతో రూమ్ లోకి వెళ్ళాడని చెప్పారు. ఈ సమయంలో రియాజ్ కానిస్టేబుల్ […] -
Fraud: ఐటీ మినిష్టర్ పేషీ పేరుతో రూ. 1.77 కోట్ల మోసం.. సీసీఎస్ పోలీసుల దర్యాప్తు..
ఐటీ మినిస్టర్ పేషీ పేరుతో ఓ వ్యక్తి రూ. 1.77 కోట్ల మోసానికి పాల్పడ్డాడు. హైదరాబాద్‌కు చెందిన ఐటీ ఇంజినీర్ కళ్యాణ్ రాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సైఫాబాద్ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసు సీసీఎస్ కు బదిలీ అయ్యింది. అయితే సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో భారీ ప్రభుత్వ ఐటీ ప్రాజెక్ట్ మోసం సెప్టెంబర్ లోనే కేసు నమోదైనట్లు అధికారులు తెలిపారు. నిందితులు ఓదురి వి.వి. సత్యనారాయణ అలియాస్ సతీష్ తో పాటు అజయ్ సేతుపతి, […] -
Harassment:వీడు మనిషి కాదు మానవ మృగం.. పక్కనే కూర్చుని కూతురు వయసున్న బాలికపై దారుణం(వీడియో)
మహిళలు, యువతుల పట్ల వేధింపులు ఆగడం లేదు. ఆఫీసుల్లో, బహిరంగ ప్రదేశాల్లో వేధింపులకు పాల్పడుతున్నారు కొందరు వ్యక్తులు. వెకిలి చేష్టలు, అసభ్య ప్రవర్తనలతో రెచ్చిపోతున్నారు ఆకతాయిలు. తాజాగా సభ్య సమాజం తలదించుకునే ఘటన వెలుగుచూసింది. కదులుతున్న రైలులో ఓ వ్యక్తి తను మనిషి అన్న సంగతి మరిచాడు. కూతురు వయసున్న బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. పక్కనే కూర్చుని బాలికపై చేయి వేసి అసభ్యంగా తాకుతూ మృగంలా ప్రవర్తించాడు. ఈ తతంగాన్నంతా పక్కనే ఉన్న ఓ ప్రయాణికుడు […] -
HIV: హెచ్ఐవీ నివారణ ఇంజెక్షన్‌కు బ్రిటన్ ఆమోదం.. భారత్ కు కొత్త ఆశలు!
యునైటెడ్ కింగ్డమ్ కొత్త HIV నివారణ ఇంజెక్షన్‌ను ఆమోదించింది. ప్రతి రెండు నెలలకు ఒకసారి ఇచ్చే ఈ ఇంజెక్షన్, రోజువారీ మౌత్ ప్రీ-ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్ (PrEP) కు ప్రభావవంతమైన ప్రత్యామ్నాయంగా మారనుంది. ఈ ఇంజెక్షన్ ప్రపంచ HIV నివారణ వ్యూహాలకు కొత్త ఆశలను రేకెత్తించడమే కాకుండా, కొత్త HIV ఇన్ఫెక్షన్లు, తీవ్రమైన ప్రజారోగ్య సమస్యగా ఉన్న భారతదేశం వంటి దేశాలకు ఆశాకిరణంగా మారనుంది. Also Read:దీపావళి ఎందుకు జరుపుకుంటారు? పూర్తి వివరణ! ఈ ఇంజెక్షన్లో కాబోటెగ్రావిర్ అనే […] -
Sadar Festival: హైదరాబాద్ లో మొదలైన సదర్ సందడి.. ప్రత్యేక ఆకర్షణగా గుమాన్ కాళీ దున్నరాజు
హైదరాబాద్ నగరంలో సదర్ సందడి మొదలైంది. గుమాన్ కాళీ దున్నరాజు సదర వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. కేరళ నుంచి తీసుకువచ్చిన గుమాన్ కాళీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది. 7కోట్ల ఖర్చు, 2500 కేజీల బరువు, 7 అడుగుల ఎత్తుతో అట్రాక్ట్ చేస్తోంది. నిర్వాహకుడు మధు యాదవ్ హర్యానా నుంచి ప్రత్యేకంగా 15 దున్నరాజులను తీసుకువచ్చినట్లు తెలిపారు. కాగా ప్రతియేడు దీపావళి వేళ సదర్ ఉత్సవాలు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తాయి. వివిధ ప్రాంతాల […] -
Ola: ఓలా ఇంజనీర్ ఆత్మహత్య.. భవేష్ అగర్వాల్ పై కేసు నమోదు
పండగ వేళ విషాదం చోటుచేసుకుంది. ఓలా ఎలక్ట్రిక్స్‌లో 38 ఏళ్ల ఉద్యోగి కె. అరవింద్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకునే ముందు, 28 పేజీల సూసైడ్ నోట్ రాశాడు. అందులో కంపెనీ యజమాని భవేష్ అగర్వాల్ సహా పలువురు సీనియర్ అధికారుల పేర్లు ఉన్నాయి. తనను మానసికంగా వేధిస్తున్నారని ఆరోపించాడు. అయితే ఓలా మాత్రం మృతుడు ఎప్పుడు కూడా తన సమస్యలను ఎవరితోను చెప్పుకోలేదని, ఫిర్యాదు చేయలేదని తెలిపింది. అధికారుల తెలిపిన వివరాల ప్రకారం, హోమోలోగేషన్ ఇంజనీర్ […]
తాజావార్తలు
-
Airtel Postpaid Plans Price Hike: Airtel కస్టమర్లకు షాక్.. పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్ ధరలు భారీగా పెంపు
-
Nana Patekar Funeral: నానా పటేకర్ చివరి కోరిక ఇదే.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు.. ఎక్కడంటే?
-
Kitchen Sink Tips: గిన్నెలు తోమేటప్పుడు బట్టలు తడుస్తున్నాయా? రూపాయి ఖర్చు లేకుండా ఈ 5 ట్రిక్స్ ట్రై చేయండి
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
AA 23 : అల్లు అర్జున్ – లోకేష్ కనకరాజ్ సినిమా క్యాన్సిల్?
ట్రెండింగ్
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!