Mega Multistarrer : ఒకే స్క్రీన్‌పై వరుణ్ తేజ్ – నాగబాబు.. భారీ బడ్జెట్ పై నిర్మిస్తున్న నిహారిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరుణ్ తేజ్ నటించిన కొరియన్ కనకరాజు మరికొన్ని గంటల్లో స్పెషల్ ప్రీమియర్స్ తో వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో మెగా అభిమానులను ఖుషి చేసే ఒక క్రేజీ న్యూస్ ఇచ్చాడు మెగా ప్రిన్స్. వరుణ్ తేజ్ కెరీర్ లో తొలిసారి తన తండ్రి, ప్రముఖ నటుడు నాగబాబుతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. కమిటీ కుర్రాళ్ళు సినిమాతో సూపర్ హిట్ అందించిన యదువంశీ డైరెక్షన్ లో వరుణ్ తేజ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ ‘బరి’ చిత్రంలో వీరిద్దరూ కలిసి నటించనున్నారు.
కొరియన్ కనకరాజు రిలీజ్ నేపథ్యంలో ఓవర్సీస్ అభిమానులతో నిర్వహించిన ప్రత్యేక జూమ్ మీటింగ్‌లో పాల్గొన్న వరుణ్ తేజ్ స్వయంగా ఈ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. తన తండ్రి నాగబాబుతో కలిసి ఒకే సినిమాలో నటించడం తనకు ఎంతో ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తోందని, ఈ చిత్రంలో వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను, ముఖ్యంగా మెగా అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటాయని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. తండ్రీకొడుకులు కలిసి ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం వెండితెరపై ఎప్పుడూ ప్రత్యేక ఆకర్షణగానే ఉంటుంది. ఇప్పుడు వరుణ్ తేజ్ నాగబాబు కాంబినేషన్ ‘బరి’ సినిమాపై ఉన్న అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. తండ్రీకొడుకులు కలిసి నటిస్తున్న ఈ సినిమాను వరుణ్ తేజ్ చెల్లెలు నిహారిక కొణిదెల నిర్మిస్తుండడం విశేషం. వైవిధ్యమైన కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రం అక్టోబరు నుండి షూటింగ్ స్టార్ట్ కానుంది.
Also Read
- Shiraz Mehdi: దిల్ రాజు సహా ఫిల్మ్ ఛాంబర్‌కు దర్శకుడు లీగల్ నోటీసులు, సీఎం రేవంత్ కు ఫిర్యాదు!
- NBK111: స్పీడ్ పెంచిన బాలయ్య .. శుక్రవారం డబ్బింగ్, అక్టోబర్ 5న కొత్త షెడ్యూల్!
- Ranabaali: ఇప్పుడు రష్మిక – విజయ్ వంతు.. ఈ వారంలోనే ‘రణబాలి’ బిగ్ సర్ప్రైజ్? అసలు ట్విస్ట్ ఇదే!
- Samantha Ruth Prabhu: ‘ఇంతకంటే ఎక్కువ వద్దు’ అంటున్న సమంత! ఇంతకీ దేని గురించో తెలుసా?
తాజావార్తలు
-
Mark Zuckerberg: జుకర్‌బర్గ్ సీక్రెట్ ప్లాన్.. AIతో ఉద్యోగాల ఊచకోత.. అసలేం జరిగింది?
-
US: ఫ్లోరిడాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ విద్యార్థుల మృతి
-
Temple Incident : అమ్మవారి గుడిలో అర్చకుడి దారుణం.. బయట తాళం.. లోపల వికృత చేష్టలు
-
IND vs SL 2nd Test Day 4: కొలంబోలో వర్షం కారణంగా ముందుగానే ఆట ముగింపు.. ఎవరిది పైచేయి?
-
Shiraz Mehdi: దిల్ రాజు సహా ఫిల్మ్ ఛాంబర్‌కు దర్శకుడు లీగల్ నోటీసులు, సీఎం రేవంత్ కు ఫిర్యాదు!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..